మనకు తెలిసి ఇండస్ట్రీలో రాణించాలి అంటే ముందు అవకాశాలు రావాలి.. అవకాశాలు రావాలి అంటే బ్యాగ్రౌండ్ ఉండాలి. కానీ కొంత మంది నటీనటులకు ఎంత బ్యాగ్రౌండ్ ఉన్న గుర్తింపు సంపాదించుకోవడం చాలా కష్టం. కానీ మరి కొంత మంది ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీని ఏలుతారు అది వారి లక్. ప్రజంట్ ఈ విషయం మీద తాజాగా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇంట్రస్టింగ్ స్టెట్మెంట్ పాస్ చేసింది. Also Read : Pawan Kalyan : […]
ప్రతి ఒక్క అభిమాని తమ ఫేవరెట్ హీరో కొత్త సినిమాల కోసం ఎప్పుడూ ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ కారణంగా స్టార్ హీరోల సినిమాలు పూర్తి కావడానికి రెండు మూడు సంవత్సరాలు పడుతుంది. దీంతో అభిమానులు నిరాశ చెందుతుండగా, థియేటర్లు కూడా వెలవెలబోతున్నాయి. ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ను చూసి మిగతా హీరోలు నేర్చుకోవాలని అభిమానులు అంటున్నారు. Also Read :OG : పవన్ ఫ్యాన్స్కి కొత్త టెన్షన్..? ఇతర […]
పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజి’ చిత్రం విడుదలకు ఇంకా తొమ్మిది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన హైప్ ఆకాశాన్ని తాకుతోంది. ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ ప్లాన్ చేసుకుంటూ, ప్రీమియర్ షోలకు స్పెషల్ వాతావరణం క్రియేట్ చేస్తున్నారు. అయితే యూఎస్ లో ఒక ఎన్ఆర్ఐ ఫస్ట్ షో టికెట్ ను రూ.5 లక్షలకు కొనుగోలు చేసి, ఆ మొత్తాన్ని జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చాడు. హైదరాబాద్ విశ్వనాథ్ థియేటర్ లో కూడా టికెట్ వేలం […]
బెండకాయ భారతీయ వంటల్లో అత్యంత ప్రసిద్ధమైన కూరగాయ. రుచి మాత్రమే కాదు, విటమిన్-సి, విటమిన్-కె, ఫోలేట్, ఫైబర్, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు నిండిన ఈ కూరగాయ ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగకరం. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అయితే, ప్రతి ఆహారం అందరికీ సరిపోకపోవచ్చు. కొన్ని ప్రత్యేక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి బెండకాయ హానికరం కావచ్చని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. 1. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు బెండకాయ లో సహజసిద్ధంగా […]
ఇప్పుడు మన రోజువారీ జీవితం పూర్తిగా మారిపోయింది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి వయసులో మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. మొబైల్ ఫోన్లు ఒక వైపు సౌకర్యం, వినోదం, విద్యా సాధనంగా మారినప్పటికీ, చిన్న వయసులో పిల్లలు ఎక్కువ సేపు వాటిని ఉపయోగించడం పెద్ద సమస్యలకు కారణం అవుతోంది. నిద్రలో అంతరాయం, కళ్ళు బలహీనపడటం, దృష్టి సమస్యలు, శారీరక వ్యాయామం లోపం, సామాజిక పరస్పర సంబంధాలు తగ్గడం వంటి సమస్యలు పిల్లలపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. […]
బాలీవుడ్, టాలీవుడ్ లో తన ప్రత్యేక గుర్తింపుతో గుర్తింపు పొందిన ఇలియానా డి క్రజ్ ఇటీవల తన వ్యక్తిగత జీవితం గురించి ఓ అవగాహన షేర్ చేశారు. ఇద్దరు పిల్లల తల్లి అయిన ఇలియానా, భర్త మైఖేల్ డోలన్తో కలిసి రెండో బిడ్డకు జన్మనిచ్చారు. రెండో కొడుకు కీను రాఫే డోలన్గా పేరు పెట్టారు. ఇప్పటికే మొదటి కొడుకు కోవా ఫీనిక్స్ డోలన్ను చూసి మమ్మీగా అనుభవం పొందిన ఇలియానా, రెండో బిడ్డకు జన్మనిచ్చిన ప్పటి అనుభవం […]
ఇటీవల ‘కుబేర’తో హిట్ సాధించిన ధనుష్, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇడ్లీ కొట్టు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అక్టోబర్ 1న విడుదల కానున్న ఈ సినిమా కోసం ఇటీవల ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధనుష్ తన చిన్నతనపు జ్ఞాపకాలను గుర్తుచేసుకుని ఎమోషనల్గా మాట్లాడారు. Also Read : Sonarika Bhadoria : ‘మహాదేవ్’ ఫేమ్ సోనారికా గుడ్ న్యూస్.. ‘‘నా చిన్నతనంలో రోజూ ఇడ్లీ తినాలనిపించేది. కానీ అప్పట్లో డబ్బులు లేవు. ఇప్పుడు […]
టీవీ ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైన నటి సోనారికా భడోరియా. 2011లో ‘తుమ్ దేనా సాత్ మేరా’ సీరియల్తో చిన్న తెరపైకి వచ్చిన సోనారికా, హిందీ టీవీ రంగంలో తక్కువ కాలంలోనే తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆమెకు అసలైన స్టార్డమ్ తీసుకువచ్చినది ‘దేవోన్ కే దేవ్ మహాదేవ్’. అందులో పార్వతీ పాత్రలో కనిపించి ప్రేక్షకుల మనసులో నిలిచిపోయింది. ఆ షో తర్వాత ఆమెను అభిమానులు నిజంగానే పార్వతీ దేవిగా గుర్తు పెట్టుకున్నారు. టీవీతో పాటు సినీరంగంలో కూడా […]
టాలీవుడ్లో సినిమా అప్డేట్లు సాధారణంగా దర్శకులు లేదా నిర్మాతల ద్వారా బయటకు వస్తాయి. కానీ ఈ మధ్య కాలంలో హీరోయిన్లు మాత్రం సోషల్ మీడియాలో ముందుండి అప్డేట్స్ ఇచ్చేస్తూ అభిమానుల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా నటి రాశీఖన్నా కూడా అలాంటి అప్డేట్తో చర్చలోకి వచ్చారు. రాశీఖన్నా తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన తాజా ఫొటో ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. Also Read : Shah Rukh khan : షారుక్ – సుహానా కి వరుసగా […]
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ప్రస్తుతం తన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘కింగ్’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ఆయన కూతురు సుహానా ఖాన్ కీలక పాత్రలో నటిస్తోంది. తెరపై ఇద్దరు తండ్రి–కూతుళ్లుగా నటిస్తున్నారని టాక్. దీంతో ఈ చిత్రం పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సినిమాపై వచ్చిన పాజిటివ్ బజ్తో పాటు, షారుక్ – సుహానా పేర్లు ఇటీవల వరుసగా లీగల్ ట్రబుల్స్లో చిక్కుకోవడం హాట్ టాపిక్గా మారింది. Also Read […]