టాలీవుడ్ టూ బాలీవుడ్ చిత్రంలో తన ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి అమీషా పటేల్. ఎన్టీఆర్ తో నరసింహుడు, పవన్ కళ్యాణ్ తో బద్రి, బాలకృష్ణ తో పరమ వీరచక్ర, మహేష్ బాబు తో నాని వంటి సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె తెలుగులో నటించడం తగ్గిపోయింది కానీ, బాలీవుడ్లో గదర్-2తో రీ-ఎంట్రీ ఇచ్చి సినిమాల్లోకి తిరిగి వచ్చారు. అయితే 50 ఏళ్ల వయసు అయినప్పటికీ ఈ బ్యూటీ సింగిల్ గానే ఉండిపోయింది. తాజాగా ఈ విషయంపై […]
పాన్-ఇండియన్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అత్యంత ఆసక్తికరమైన చిత్రం ‘కాంతారా: చాప్టర్ 1’. రిషబ్ శెట్టీ దర్శకత్వంలో ఇప్పటికే హిట్ అయిన కాంతారా చిత్రానికి ప్రీక్వెల్‌గా తెరకెక్కింది. భారీ అంచనాలతో దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ప్రభాస్ చేతుల మీదుగా సోషల్ మీడియా ద్వారా ట్రైలర్ లాంచ్ చేసి, చిత్ర బృందానికి తన బెస్ట్ విషెస్ తెలిపారు. ఇక ట్రైలర్ మొత్తం రిషబ్ శెట్టి లుక్స్, పవర్ ఫుల్ […]
ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం విమర్శల గురించి చెప్పాల్సిన పని లేదు. ఈ మూవీ మేకర్స్‌కు భారీ నష్టాలను మిగిల్చింది. రామాయణాన్ని తెరపై చూపిన విధానం, అతి గ్రాఫికల్ యాక్షన్ సీక్వెన్స్‌లు, అలాగే సినిమా స్క్రీన్‌ప్లేపై విమర్శలు వచ్చాయి. మొదటి రోజే పెద్ద ఓపెనింగ్ వచ్చినా, తర్వాత బాక్సాఫీస్‌లో కుదించకపోవడం, ప్రేక్షకులను ఆకర్షించలేకపోవడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. దీంతో దర్శకుడు ఓం రౌత్ పై వచ్చిన విమర్శలు అంత ఇంత కాదు.. దీనిపై తాజాగా తన భావాలను […]
తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన తాజా చిత్రం ‘ఇడ్లీ కడాయి’ ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసి, రిలీజ్‌కు రెడీ అయింది. నిత్యా మీనన్ హీరోయిన్గా నటించగా, అదనంగా, అరుణ్ విజయ్, సత్యరాజ్, షాలినీ పాండే, రాజ్‌కిరణ్ ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించిన ఈ మూవీ గ్రాండ్ గా అక్టోబర్ 1న విడుదల కానుంది.ధనుష్ స్వయంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో విశేష అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ […]
మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు సుప్రీం కోర్ట్ నుండి భారీ షాక్ తగిలింది. ఆమెపై ఉన్న రూ.215 కోట్ల ఈడీ కేసును కొట్టివేయాలంటూ వేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో ఈ కేసు విచారణ కొనసాగనుంది. ఈ కేసు వెనుక ఉన్న అసలు కథ ఏంటంటే.. రూ.200 కోట్ల దోపిడీ కేసు. ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ ఇందులో ప్రధాన నిందితుడు. ఈ డబ్బు నుంచి జాక్వెలిన్ లబ్ధి పొందినట్లు […]
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా ఓ ప్రత్యేక చిత్రం రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. మా వందే పేరుతో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌లో మోదీ పాత్రను మలయాళ హీరో ఉన్ని ముకుందన్ పోషిస్తున్నారు. తాజాగా ఆయన పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం మోదీ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఉన్ని ముకుందన్ మోదీ వేషధారణలో కనిపించిన ఆ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. Also Read: Chiranjeevi : చిరంజీవి 47 […]
మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా వెలుగులు నింపిన ఈ మహానటుడు, నేడు తన సినీ ప్రయాణంలో ఓ గొప్ప మైలురాయిని చేరుకున్నారు. ఆయన నటించిన తొలి చిత్రం ప్రాణం ఖరీదు విడుదలై నేటికి 47 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిరు ఒక భావోద్వేగ పోస్ట్ షేర్ చేశారు..‘22 సెప్టెంబర్ 1978.. నేను నటుడిగా మీ ముందుకు వచ్చాను. ప్రాణం ఖరీదు ద్వారా నాకు ప్రాణం పోసి, మీ అన్నయ్యగా, కొడుకుగా, కుటుంబ […]
స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ఎప్పుడు సింపుల్ లుక్, నేచురల్ బ్యూటీగా ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకుంది. సినిమాల్లో సున్నితమైన పాత్రలు, నటనకు ప్రాధాన్యత ఇచ్చే ఈ అమ్మడి స్టైల్, ఫ్యాన్స్ ను ఎల్లప్పుడూ మురిపిస్తూనే ఉంది. అయితే తాజాగా సాయి పల్లవి ఆమె చెల్లెలు పూజా కన్నన్ తో కలిసి విదేశాల్లో వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తూ కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. Also Read : Naresh: మా సినిమా రివ్యూలు […]
క్రియేటివ్ జీనియస్ ప్రశాంత్ వర్మ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న దర్శకుడు. ఆయన లార్జర్-దాన్-లైఫ్ ఎంటర్టైనర్లతో ప్రేక్షకులను అలరించారు. టాలీవుడ్లో తొలి జాంబీ జానర్ ఫిల్మ్ ద్వారా సంచలనాన్ని సృష్టించిన ఆయన, తర్వాతి ప్రాజెక్ట్ హనుమాన్ ద్వారా సూపర్ హీరో యూనివర్స్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ డ్రీమ్ యూనివర్స్‌లో కొత్త అప్డేట్ ‘అధీర’ రూపంలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. Also Read : Sai Pallavi : బికినీలో ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన సాయి పల్లవి.. […]
సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘బ్యాడ్ గర్ల్’ సినిమా విడుదలతో పాటు వివాదాలు, విమర్శలు, కోర్టు తీర్పులు అన్నీ ఎదుర్కొన్నది. ఈ నేపథ్యంలో, దర్శకురాలు వర్షా భరత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమా గురించి స్పష్టత ఇచ్చారు. Also Read : Sai Pallavi : బికినీలో ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన సాయి పల్లవి.. వర్షా భరత్ మాట్లాడుతూ.. ‘ ‘బ్యాడ్ గర్ల్’ టీజర్ విడుదలైన తర్వాత దీన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రోటర్డ్యామ్ లో […]