Rashmika : బ్రేక్ తీసుకున్న రష్మిక మందన్న.. పోస్ట్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరుస పాన్ ఇండియా సినిమాలతో తీరిక లేకుండా గడుపుతున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న, తాజాగా తన బిజీ షెడ్యూల్ నుంచి చిన్న బ్రేక్ తీసుకున్నారు. కేవలం రెండు రోజుల సెలవు దొరకడం తో, తన బెస్ట్ ఫ్రెండ్స్ మరియు నటి వర్షా బొల్లమ్మతో కలిసి శ్రీలంక వెకేషన్‌కు వెళ్లారు. అక్కడ అందమైన ప్రకృతి ఒడిలో గడుపుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘ఈ రెండు రోజులు నాకు చాలా స్పెషల్, ఈ మూమెంట్స్ మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి’ అంటూ తన సంతోషాన్ని పంచుకుంది. పుష్ప-2 ఘనవిజయం తర్వాత ఛావా, కుబేర, సికందర్, ది గర్ల్ ఫ్రెండ్ వంటి క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రష్మిక, మైండ్ రీఫ్రెష్ చేసుకోవడానికి ఇలా వెకేషన్‌ను ప్లాన్ చేసుకున్నారని ఆమె పోస్ట్ చూస్తే అర్థమవుతోంది. ఇక..
Also Read : Vishwambhara : ఎట్టకేలకు ‘విశ్వంభర’ రిలీజ్ పై లేటెస్ట్ అప్డేట్ !
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
సినిమాలతోనే కాకుండా తన వ్యక్తిగత జీవితంతోనూ రష్మిక వార్తల్లో నిలుస్తున్నారు. గత కొంతకాలంగా నటుడు విజయ్ దేవరకొండతో రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు వస్తుండగా, ఇటీవల వీరిద్దరికీ ఎంగేజ్‌మెంట్ జరిగిందని, వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం సాగుతోంది. ఈ విషయంపై రష్మిక పరోక్షంగా స్పందించినప్పటికీ, విజయ్ దేవరకొండ మాత్రం ఇప్పటివరకు మౌనంగానే ఉండటం గమనార్హం. ప్రస్తుతం విజయ్ కూడా వరుస షూటింగ్స్‌తో బిజీగా ఉండటంతో, వీరిద్దరి పెళ్లి ముచ్చట ఎప్పుడు అధికారికంగా బయటకు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రష్మిక ప్రస్తుతం ‘మైసా’, ‘రెయిన్బో’ వంటి చిత్రాల్లో నటిస్తూ తన కెరీర్ పీక్ స్టేజ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..