Superstar Krishna : కత్తిపోటు లేకుండా కృష్ణ గారి సినిమా మార్నింగ్ షో పడదు :శివాజీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్ర పరిశ్రమలో ‘సాహసానికి మారుపేరు’గా నిలిచిన సూపర్‌స్టార్ కృష్ణ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమాలకు ఉండే ఓపెనింగ్స్, థియేటర్ల వద్ద జరిగే హంగామా అప్పట్లో ఒక సంచలనం. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నటుడు శివాజీ,సూపర్ స్టార్ మాస్ ఫాలోయింగ్‌ను గుర్తుచేసుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..
Also Read : Janhvi Kapoor: వ్యూస్ కోసం మమ్మల్ని బలిపశువులను చేస్తున్నారు!
Also Read
- US Tariff Relief for India: ట్రంప్ సంచలన నిర్ణయం.. 100 శాతం సుంకాల అంశంలో భారత్‌కు బిగ్ రిలీఫ్..
- Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
- IND vs ZIM: "ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. అయినా నాకు సంతృప్తిగా లేదు".. కెప్టెన్‌గా తొలి విజయంపై స్మృతి కీలక వ్యాఖ్యలు..
- AP High Court: స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు..
శివాజీ మాట్లాడుతూ.. ‘అప్పట్లో కృష్ణ గారి సినిమా రిలీజ్ అవుతుందంటే థియేటర్ల వద్ద వాతావరణం వేరేలా ఉండేది. టిక్కెట్ల కోసం జరిగే తోపులాటలో కత్తిపోట్లు జరిగేవి. అంటే ఆయనకు ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆయన సినిమాలకు ఉండే ఓపెనింగ్ డే ఫుట్‌ఫాల్స్ (Opening Day Footfalls) ఇప్పటికీ ఏ హీరోకి కూడా ఉండవు. అది కృష్ణ గారు సృష్టించిన లెగసీ’ అని కొనియాడారు. అప్పట్లో వందల సంఖ్యలో సినిమాలు చేస్తూ, బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన కృష్ణ రికార్డులను ఇప్పటి తరం హీరోలు అందుకోవడం కష్టమని శివాజీ అభిప్రాయపడ్డారు. సూపర్‌స్టార్ కృష్ణ టెక్నాలజీ పరంగానే కాకుండా, మాస్ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడంలో కూడా ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు. ఇక ప్రజంట్ శివాజీ చేసిన ఈ వ్యాఖ్యలను కృష్ణ అభిమానులు.. మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో గర్వంగా షేర్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
US Tariff Relief for India: ట్రంప్ సంచలన నిర్ణయం.. 100 శాతం సుంకాల అంశంలో భారత్‌కు బిగ్ రిలీఫ్..
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
-
IND vs ZIM: “ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. అయినా నాకు సంతృప్తిగా లేదు”.. కెప్టెన్‌గా తొలి విజయంపై స్మృతి కీలక వ్యాఖ్యలు..
-
AP High Court: స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు..
-
Trump: వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా కేటీ జకారియా నియామకం.. అంతలోనే షాకిచ్చిన ట్రంప్
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?