NBK111: బాలకృష్ణ-గోపీచంద్ మలినేనిమూవీలో.. మంచు హీరో సెన్సేషనల్ ఎంట్రీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం (NBK111) రేపు (మార్చి 5) హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభం కానుంది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ఒక కీలక పాత్ర కోసం వెర్సటైల్ నటుడు మంచు మనోజ్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. గతంలో బాలయ్యతో కలిసి ‘ఊ కొడతారా ఉలిక్కిపడతారా’ సినిమాలో నటించిన మనోజ్, దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ నటసింహంతో స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటం విశేషం. ఈ సినిమాలో మనోజ్ పాత్ర ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటుందని, బాలయ్యతో ఆయనకు ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఈ ప్రాజెక్టుకు ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.
Also Read : Toxic Movie టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్.. బెంగళూరులో భారీ ఈవెంట్‌కు యష్ ప్లాన్!
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో లేడీ సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ఎస్.ఎస్. థమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను రేపటి నుంచే ప్రారంభించి, శరవేగంగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. బాలయ్యను మరోసారి ఊరమాస్ లుక్‌లో చూపించబోతున్న గోపీచంద్ మలినేని, ఈ సినిమాను రాబోయే దసరా కానుకగా విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మనోజ్ ఎంట్రీతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు రెట్టింపయ్యాయి, ఒకవేళ ఇది అఫీషియల్‌గా ఖరారైతే బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ గ్యారెంటీ!
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!