Samantha : సమంతకు దొరికిన నిజమైన హ్యాపీనెస్ ఇదేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ క్వీన్‌గా ఒక వెలుగు వెలిగిన సమంత, గత కొన్నేళ్లుగా వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. నాగచైతన్యతో విడాకులు, ఆ వెంటనే ‘మయోసైటిస్’ అనే ప్రాణాంతక అనారోగ్యం ఆమెను శారీరకంగా, మానసికంగా బాగా కుంగదీశాయి. ఒకానొక దశలో ఆమె ముఖంలో గ్లో తగ్గిపోయి, ఎంతో వేదనలో ఉన్నట్లు కనిపించడం అభిమానులను కలిచివేసింది. కానీ, కాలం అన్ని గాయాలను మారుస్తుందన్నట్లుగా.. ఇప్పుడు సమంత మళ్ళీ కొత్త ఉత్సాహంతో కనిపిస్తుంది. దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్న తర్వాత ఆమె జీవితంలో మళ్ళీ సంతోషం వెల్లివిరుస్తోంది. తాజాగా రాజ్‌తో కలిసి పబ్లిక్ అప్పియరెన్స్ ఇచ్చిన సమంత ముఖంలో ఆ పాత కళ, చిరునవ్వు చూసి అభిమానులు మురిసిపోతున్నారు.
Also Read : Sankranthi : సంక్రాంతి ఎన్ని రోజుల పండుగ? ‘కనుమ నాడు కాకైనా కదలదు’ వెనుక అసలు కారణం ఇదే!
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్‌పై తీవ్ర విమర్శలు
- Israe-Lebanon: లెబనాన్‌పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
కేవలం వ్యక్తిగత జీవితమే కాకుండా, కెరీర్ పరంగా కూడా సామ్ మళ్ళీ ఫామ్‌లోకి వస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ టీజర్‌కు అద్భుతమైన స్పందన రావడంతో ఆమె మళ్ళీ సినిమాల్లో బిజీ అవ్వడానికి సిద్ధమైంది. కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని, అనారోగ్యాన్ని జయించి, కొత్త జీవితాన్ని ప్రారంభించిన సమంతను చూస్తుంటే.. మనిషి మనసు బాగుంటే ఆ గ్లో ముఖంలో దానంతట అదే వస్తుందని అర్థమవుతోంది. నటిగా, వ్యక్తిగా సమంత ఇలాగే సంతోషంగా ఉంటూ మరిన్ని విజయాలు అందుకోవాలని సోషల్ మీడియా వేదికగా ఆమెకు అభినందనలు కోరుతున్నారు.
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్‌పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!