సంక్రాంతి పండుగ సీజన్లో బాక్సాఫీస్ వద్ద గ్రాండ్ హిట్ సాధించడం కోసం ప్రతి హీరో, దర్శకుడు ప్రయత్నిస్తారు. అలాగే ఈ సారి 2026 సంక్రాంతి బరిలోకి కూడా పలువురు తెలుగు, తమిళ హీరోలు తమ సినిమాలను విడుదలకు సిద్ధమవుతున్నారు. టాలీవుడ్లో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజా సాబ్’ కూడా జనవరి 9న గ్రాండ్ రిలీజ్‌కు రెడీగా ఉంది. హార్రర్ కామెడీ జోనర్లో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ స్థాయిలో రిలీజ్ […]
బాలీవుడ్లో స్నేహాలు, బంధుప్రీతి ఎంత వరకు వాస్తవం? అనే విషయంపై తాజాగా.. అగ్ర దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ధర్మ ప్రొడక్షన్స్ అధినేతగా ఆయన అనుభవంతో ఎలాంటి బంధాలైన ఇండస్ట్రీలో డబ్బు, అవకాశాల కోసం మాత్రమే అవుతాయని చెప్పారు. అలాగే ఆయన, కొందరు నట వారసులను ప్రోత్సహించడం కంటే, గ్రూపుల మీద ఆధారపడి స్నేహాన్ని చూపించడం జరుగుతుందని చెప్పారు. Also Read : Bakasura Restaurant : 250 మిలియన్ల మైలురాయిని చేరుకున్న.. ‘బకాసుర్ […]
ఈ మధ్యకాలంలో ఓటీటీ ప్లాట్‌ఫారమ్స్ తెలుగు ప్రేక్షకులలో పెద్ద క్రేజ్ సంపాదించాయి. వీకెండ్ అంటే కొత్త సినిమాలు ఏవి స్ట్రీమింగ్‌లో వచ్చాయో చూడడం అనేది ఒక ఫన్ రూటైన్లా మారింది. తాజాగా ఈ వారం తెలుగు ప్రేక్షకులను ఆకర్షిస్తున్న మరో ప్రత్యేక సినిమా డిజిటల్ ప్రపంచంలో అడుగుపెట్టింది. అదే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్కి వచ్చిన ‘బకాసుర్ రెస్టారెంట్’. చిన్న హారర్ ఎలిమెంట్స్‌తో కూడిన కామెడీ అనుభవాన్ని అందిస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ […]
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మరియు స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబో సినిమా వార్తలు మళ్లీ హాట్ టాపిక్‌గా మారాయి. గతంలో ఈ కాంబినేషన్లో ఒక ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు, ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు ప్రకటించబడింది. అయితే ఆ సినిమా పత్రికల్లో చెప్పినట్లుగా పట్టాలెక్కలేదు. ఈ నేపధ్యంలో అభిమానులలో ఆ ప్రాజెక్ట్‌పై పెద్ద ఆతురత ఏర్పడింది. సురేందర్ రెడ్డి సినిమాలు స్టైలిష్, యాక్షన్, గ్రాండ్ సెట్స్ మరియు హీరోల సరికొత్త లుక్‌లో […]
బాలీవుడ్లో మరో సంచలనం రేపుతున్న వివాదం వెలుగులోకి వచ్చింది. షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ ప్రస్తుతం లీగల్ సమస్యల్లో చిక్కుకుంది. ఈ సిరీస్‌లో చూపించిన ఒక పాత్ర తన నిజజీవితాన్ని పోలి ఉందని, దానివల్ల తన ఇమేజ్ దెబ్బతింటోందని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మాజీ అధికారి సమీర్ వాంఖడే కోర్టును ఆశ్రయించారు. Also Read : Rishab Shetty : తమిళనాడు కరూర్ ర్యాలీ ఘటనపై […]
‘కాంతారా చాప్టర్ 1’తో సూపర్ సక్సెస్ అందుకున్న రిషబ్ శెట్టి ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. అయితే తాజాగా ఆయన తమిళనాడులో జరిగిన విషాద ఘటనపై స్పందించారు. ఇటీవల కరూర్‌లో నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన రిషబ్ శెట్టి, ఇది ఒక్కరి తప్పు కాదని, “సమష్టి తప్పిదం” అని పేర్కొన్నారు. Also Read : Kanthara : దయచేసి ఇలా […]
కన్నడ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి హీరోగా తన దర్శకత్వంలో తెరకెక్కిన అవైటెడ్ ప్రీక్వెల్ చిత్రం “కాంతార చాప్టర్ 1”. తాజాగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. దీనికి ముందు వచ్చిన చిత్రం కూడా పాన్ ఇండియా లెవెల్లో అదరగొట్టగా, ముందు భాగంగా వచ్చిన ఈ సినిమా కూడా సాలిడ్ రెస్పాన్స్ అందుకుని వరల్డ్ వైడ్‌గా దూసుకెళ్తుంది. అయితే తాజాగా రిషబ్ శెట్టి ఓ ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు. Also Read : Rashmika : […]
తెలుగు ఇండస్ట్రీలో ‘ఛలో’ సినిమాలో అడుగుపెట్టి ఓవర్‌నైట్ స్టార్‌గా ఎదిగిన రష్మికా మందన్న, ‘పుష్ప 2’, ‘యానిమిల్’, ‘ఛావా’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్‌తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె వద్ద అరడజను ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కన్నడలో పుట్టి పెరిగిన రష్మిక ‘కిరిక్ పార్టీ’ తో కెరీర్ ప్రారంభించి, ఇప్పుడు భాషలకు, ప్రాంతాలకు పరిమితి కాకుండా తన నటన ద్వారా అన్ని ఇండస్ట్రీల్లో గుర్తింపు పొందింది. Also Read : Kajal : కాజల్ కొత్త […]
దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ లో కాజల్ ఒకరు. అనతి కాలంలోనే దాదాపు అందరు హీరోలతో జతకట్టిన ఈ ముద్దుగుమ్మ.. మిగతా భాషలో కూడా నటించి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రజంట్ కొంత గ్యాప్ తీసుకున్న కాజల్, తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు బాలీవుడ్లో “ది ఇండియా స్టోరీ” మూవీలో కొత్త అవతారంలో కనిపించబోతుంది. శ్రేయాస్ తల్పాడే కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి చేతన్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ ఇటీవల […]
2018లో విడుదలైన మరాఠీ హారర్ మాస్టర్‌పీస్ “తుంబాడ్” ప్రేక్షకుల్ని, విమర్శకుల్ని అలరిస్తూ హిట్ అయ్యింది. మైథాలజీ, ఫాంటసీ, హారర్ అంశాలను సరిగ్గా మిక్స్ చేసి, సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించింది. సోహుమ్షా ప్రధాన పాత్రలో నటించి, రాహి అనిల్ బార్వీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, ఇప్పుడు సీక్వెల్ రూపంలో రాబోతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్స్టూడియోస్ భాగస్వామ్యంతో, సోహుమ్షా తనకంటూ కొత్త వెర్షన్‌తో ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించబోతున్నారు. 2026 లో ప్రారంభం కానున్న ఈ సీక్వెల్ పాన్ […]