ఇండస్ట్రీలో హీరోయిన్ల పోటీ ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటుంది. ఒకరిపై ఒకరు పోటీ పడుతూ, క్రేజ్ సంపాదించుకోవడంలో ఎప్పుడూ వెనకడుగు వేయరు. ప్రస్తుతానికి టాలీవుడ్లో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు శ్రీలీల మరియు భాగ్యశ్రీ బొర్సె. వీరిద్దరూ తమదైన స్టైల్లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. శ్రీలీల తెలుగు, హిందీ ఇండస్ట్రీల్లో దూసుకుపోతుంటే.. భాగ్యశ్రీ మాత్రం టాలీవుడ్‌పైనే దృష్టి సారిస్తోంది. ఇప్పుడు ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు ఒకే ప్రాజెక్ట్ కోసం రేసులో ఉన్నారన్న వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. […]
టాలీవుడ్లో వరుస విజయాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న దుల్కర్ సల్మాన్, ప్రస్తుతం రవి నెలకుడితి దర్శకత్వంలో ఓ తెలుగు చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా కొనసాగుతోంది. ఈ ప్రాజెక్ట్‌తో చాలాకాలం తర్వాత టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇస్తున్నది గ్లామరస్ బ్యూటీ పూజా హెగ్డే. ఇటీవలి సంవత్సరాలలో బాలీవుడ్ ప్రాజెక్టులపై ఎక్కువ ఫోకస్ పెట్టిన ఈ ముద్దుగుమ్మ, తెలుగులో సినిమాలు తగ్గించారు. ముఖ్యంగా ఆమె భారీ పారితోషికం కారణంగానే టాలీవుడ్‌కు దూరమయ్యారని అప్పట్లో ఓ టాక్ […]
అక్కినేని యంగ్ టాలెంటెడ్ హీరో నాగ చైతన్య, ‘తండేల్’ సినిమా సూపర్ సక్సెస్ తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. ఇక వ్యాక్తిగత విషయానికి వస్తే నటి శోభిత ని పెళ్లి చేసుకుని, తమ వైవాహిక జీవితంలో హ్యాపీ గా ఉన్నాడు చై. డిసెంబర్ ఆయన తాత, సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వర రావు స్థాపించిన కుటుంబ వారసత్వ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ జరిగింది. దీంతో మొత్తానికి చైతన్య ఒక ఇంటివాడయ్యాడు. కానీ చాలా మందిలో.. […]
బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ల కెరీర్ ఎప్పటికప్పుడు అప్స్ అండ్ డౌన్లతో సాగుతుంది. తాజాగా దీపికా పదుకొణె వరుస ప్రాజెక్టుల నుండి తప్పుకోవడం, అలాగే ‘స్పిరిట్’లో ఆమె స్థానంలో త్రిప్తి డిమ్రీని ఎంపిక చేయడం ఇండస్ట్రీలో పెద్ద చర్చకే దారితీసింది. దీని వల్ల వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చిందంటూ గాసిప్స్ గాలం విసిరాయి. కానీ, ఈ రూమర్లకు త్రిప్తి సైలెంట్‌గానే సమాధానం ఇచ్చేసింది. Also Read : Aamir Khan : మా మధ్య దూరం పెరగడానికి కారణం నేనే.. […]
బాలీవుడ్లో ఒకప్పుడు ఆదర్శ జంటగా పేరుగాంచిన అమీర్ ఖాన్–కిరణ్ రావు విడిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. తాజాగా అమీర్ ఖాన్ తన అనుభవాన్ని నిజాయితీగా పంచుకోవడంతో, వారి బంధంలో ఉన్న సమస్యలు వెలుగులోకి వచ్చాయి. అమీర్ చెప్పిన ప్రకారం, ఒకసారి వారిద్దరి మధ్య చిన్నపాటి మనస్పర్థలు రావడంతో, తాను కిరణ్‌తో రోజుల తరబడి మాట్లాడటం మానేశారట. ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు.. నాలుగు రోజుల పాటు నిశ్శబ్దంగా ఉన్నారు. కిరణ్ ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆయన […]
తమిళ స్టార్ హీరో ధనుష్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా ‘ఇడ్లీ కడై’ (తెలుగులో ఇడ్లీ కొట్టు). అక్టోబర్ 1న దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే థియేటర్లలో మంచి హిట్ టాక్ దక్కించుకుంది. విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల ఆదరణ – రెండింటిని సొంతం చేసుకుంది. ఇక తాజాగా ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఎంట్రీకి సిద్ధమవుతున్నట్టు టాక్ నడుస్తోంది.రిలీజ్ అయిన నెల రోజుల్లోపే డిజిటల్ ప్రీమియర్‌కి వస్తుందన్న […]
సినిమా ఇండస్ట్రీ ఎవరి కెరీర్ ను ఎప్పుడు ఎలా మారుస్తుందో ఎవరికీ తెలియదు. ఇక్కడ కష్టం ఎంత అవసరమో.. లక్ కూడా అంతే ఇంపార్టెంట్. అలాంటి అదృష్టాన్ని వెంట పెట్టుకొని వచ్చాడు ఒక ప్రొడ్యూసర్. కేవలం రూ.45 కి ఆర్య సినిమాను కొని ఇప్పుడు ఏకంగా వంద కోట్లతో సినిమాలు చేసే స్థాయికి ఎదిగారు. ఆ నిర్మాత మీరెవరో కాదు బన్నీవాసు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో బన్నీ వాసు అనే పేరు తెలియని వారు ఎవరు లేరు. […]
బాలీవుడ్ స్టార్ హీరోలో సైఫ్ అలీఖాన్ ఒకరు. హీరోగా మంచి క్రేజ్ సంపాదించుకున్న ఆయన ప్రజంట్ బాషతో సంబంధం లేకుండా విలన్‌గా ధూసుకుపొతున్నారు. అయితే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వృత్తిపరమైన అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు సైఫ్. 90ల కాలంలో నాకు ఎక్కువ అవకాశాలు రావడం నా అదృష్టమని ప్రేక్షకులు తరచూ అనేవారు. కానీ బలమైన స్క్రిప్ట్‌లు, ప్రధాన పాత్రలు రావడం లేదని నాకు అనిపించేది అని తెలిపాడు. అలాగే జీవిత భాగస్వామి లేదా స్నేహితులతో పనిచేయడం […]
హైదరాబాద్ నగరానికి ఎన్ని థియేటర్లు వచ్చినా సరే.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉండే థియేటర్లకు ఉండే క్రేజ్ మాత్రం వేరు. మొత్తం సిటీ లో ఎన్ని మల్టీప్లెక్సులు వచ్చినా సరే.. మూవీ లవర్స్ తమ అభిమాన హీరోల సినిమాలు చూడాలంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌కే ఓటేస్తారు. ఇప్పటికే ఇక్కడ సుదర్శన్, సంధ్య వంటి ఫేమస్ థియేటర్లు ఉండగా.. ఇప్పుడు వీటి సరసన మరోక మల్టిప్లెక్స్ తోడవుతుంది. ఒకప్పడు ఆర్టీసీ క్రాస్ రోడ్ జనాదరణ పొందిన ఓడియన్, […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉంటూ, కొత్త విషయాలను పంచుకుంటుంది. ఫ్యాన్స్‌కి ఎప్పుడూ ప్రేరణాత్మకంగా, పాజిటివ్ మెసేజ్‌లు ఇస్తూ ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్‌తో ముచ్చటించింది ఈ ముద్దుగుమ్మ . ఈ క్రమంలో ఒక ఫ్యాన్ “మీ జీవితాన్ని మార్చిన కొటేషన్ ఏది?” అని అడిగినప్పుడు, సమంత “మనల్ని ఇబ్బంది పెట్టే ప్రతి విషయం మనకు పాఠాలు నేర్పిస్తుంది. అలాంటి వాటి నుండి ఏదో ఒకటి నేర్చుకోవడం చాలా […]