KGF తో కెరీర్ ఆరంభంలోనే పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకుంది శ్రీనిధి శెట్టి. రీసెంట్గా ‘హిట్ 3’తో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన శ్రీనిధి శెట్టి, ఈ దీపావళి జొన్నలగడ్డ, రాశీ ఖన్నా నటిస్తున్న ‘తెలుసు కదా’ చిత్రంతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నీరజ్ కోన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నది ఈ మూవీ ఈ నెల 17న విడుదల కానుంది. రిలీజ్ టైం దగ్గరపడుతుండటంతో టీం ప్రమోషన్స్ పనులు మొదలు పెట్టింది. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ అలరిస్తున్నారు. ఇందులో […]
సోషల్ మీడియా ద్వారా కోట్లాది అభిమానులను సంపాదించిన ఇన్ఫ్లుయెన్సర్ నిహారిక ఎన్ఎం, ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై అడుగుపెడుతోంది. ‘మిత్ర మండలి’తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న ఆమె, తన డెబ్యూ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ప్రియదర్శి హీరోగా నటించిన ఈ చిత్రానికి విజయేందర్ దర్శకత్వం వహించారు. ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా గురించి నిహారిక హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్ మీట్లో మాట్లాడింది. Also Read : Nagarjuna : నాగార్జున […]
కింగ్ అక్కినేని నాగార్జున తన కెరీర్లో మరో మైలురాయిని చేరుకోబోతున్నారు. ఇటీవల ఆయన 100వ సినిమాని సైలెంట్‌గా ప్రారంభించారు. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు ఆర్. కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. నాగార్జున ఈ సినిమాలో ఎలాంటి కథతో, ఎలాంటి రోల్లో కనిపించబోతున్నారన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు ‘లాటరీ కింగ్’ అనే టైటిల్‌ను ఫైనల్ చేయగా. ఇక ఈ సినిమాలో నటీనటుల ఎంపిక పై కూడా ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. […]
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ ఏడాది జనవరిలో ఒక దుండగుడి దాడిలో గాయపడ్డ విషయం తెలిసిందే. వారం రోజుల చికిత్స అనంతరం ఆయన కోలుకున్నారు. తాజాగా, ఈ ఘటన గురించి ఓ టాక్ షోలో సైఫ్ స్పందిస్తూ.. ‘కొందరు ఈ దాడిని నాటకంగా చూపారని, నిజానికి ఈ సమస్య సీరియస్‌గా తీసుకోవాల్సిన విషయం అని అన్నారు. “ఇలాంటి సమాజంలో మనం జీవిస్తున్నాం, ఇలాంటి సందర్భంలో కొందరు నిజాన్ని అర్థం చేసుకోరు” అని ఆయన అన్నారు. Also […]
సినిమాలు కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం కాదు, సమాజానికి అద్దం చూపే శక్తివంతమైన మీడియా. అలాంటి సినిమాల్లో ఒకటి ‘సంతోష్’. భారతదేశంలో ఈ సినిమాను బ్యాన్ చేసినప్పటికి, ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కించుకుంది. చెప్పాలంటే ఈ మూవీ 2025 జనవరి 10న విడుదల కావాల్సింది. కానీ ఈ సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) క్లియర్ సర్టిఫికెట్ ఇవ్వలేదు. కారణం – సినిమాలో స్త్రీ ద్వేషం, కుల వివక్ష, ఇస్లామోఫోబియా, పోలీసుల దౌర్జన్యం వంటి అంశాలను దర్శకురాలు […]
టాలీవుడ్ చరిత్రలో మలుపుతిప్పిన సినిమాగా గుర్తింపు పొందింది ‘శివ’. నాగార్జున హీరోగా, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు సినీ పరిశ్రమకు కొత్త దిశను చూపింది. 1989లో విడుదలైన ఈ సినిమా, సాంకేతికంగా, కథా పద్ధతిలో, మేకింగ్‌లో విప్లవాత్మక మార్పులను తెచ్చింది. యాక్షన్ చిత్రాలకే కాదు, కాలేజీ డ్రామాలకు కూడా రియలిస్టిక్ టచ్ ఇచ్చిన మొదటి తెలుగు సినిమా ఇది అని సినీ అభిమానులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. Also Read : Nayanthara […]
దక్షిణాది సినీ పరిశ్రమలో “లేడీ సూపర్‌స్టార్”గా గుర్తింపు తెచ్చుకున్న నటి నయనతార అనితి కాలంలోనే అభిమానుల హృదయాలను గెలుచుకుంది. భాష పరిమితులు లేకుండా మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ సినిమాల్లో అగ్రనటులతో నటించి స్టార్‌డమ్‌ను అందుకుంది. అయితే తాజాగా ఆమె సినీ ప్రయాణం 22 ఏళ్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా నయనతార సోషల్ మీడియాలో ఒక భావోద్వేగ నోట్ పంచుకున్నారు. “మొదటి సారి కెమెరా ముందు నిల్చొని నేటికి 22 ఏళ్లు అయింది. సినిమాలే నా […]
తమిళ ఇండస్ట్రీలో “లవ్ టుడే” సినిమాతో యూత్ ఐకాన్‌గా నిలిచిన ప్రదీప్ రంగనాథన్, ఇప్పుడు మరోసారి తన సొంత స్టైల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కోలీవుడ్‌లో మాత్రమే కాకుండా, టాలీవుడ్లో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ప్రదీప్, కొత్తగా చేస్తున్న సినిమా ‘డ్యూడ్’. దీపావళి కానుకగా విడుదల కాబోతున్న ఈ చిత్రానికి కీర్తీశ్వరన్ దర్శకత్వం వహించగా, తాజాగా విడుదలైన ట్రైలర్‌కి అద్భుతమైన స్పందన వస్తోంది. ట్రైలర్ చూస్తుంటే, ప్రదీప్ మళ్లీ తన స్టైలిష్ యాక్టింగ్‌తో ప్రేక్షకుల గుండెల్లో […]
దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో చాలా ఆసక్తికరమైన కాంబినేషన్లు కనిపిస్తున్నాయి. వాటిలో మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మరియు తమిళ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కాంబో ఫ్యాన్స్‌కి బాగా హైప్‌ని ఇస్తోంది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రత్యేకమే. అయితే కొంతకాలంగా వరుస పరాజయాల పాలవడంతో ఆయనపై విమర్శలు ఎదురయ్యాయి. ఈ క్రమంలో ఎవ్వరూ ఊహించని విధంగా విజయ్ సేతుపతితో కొత్త సినిమా ప్రకటించి అందరినీ […]
రామ్‌చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘పెద్ది’ మూవీ చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో, నిర్మాత వెంకట సతీశ్ కిలారు.. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో రూపొందుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజా సమాచారం ప్రకారం గురువారం నుంచి అంటే ఈ రోజు నుంచి పుణెలో కొత్త షెడ్యూల్ ప్రారంభమవుతోంది. ఈ షెడ్యూల్లో రామ్‌చరణ్, జాన్వీ కపూర్‌పై ఓ స్పెషల్ సాంగ్‌ను చిత్రీకరించనున్నారు. […]