Naresh: నరేష్ 3.0 వెర్షన్ చూస్తారు.. మళ్లీ పెళ్లి చేసుకుంటే తప్పేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో సీనియర్ నటుడు నరేష్ మాట్లాడుతూ సినిమాపై ధీమా వ్యక్తం చేశారు. ‘సామజవరగమన’ తో తనలో 2.0 వెర్షన్ చూశారని, ఈ సినిమాతో ‘నరేష్ 3.0’ వెర్షన్ చూస్తారని ఆయన పేర్కొన్నారు. థియేటర్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి సినిమా ముగిసే వరకు ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారని, తన కెరీర్‌లో ఇది ఒక బెస్ట్ రోల్ అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సినిమా కచ్చితంగా ‘గన్ షాట్’ హిట్ అవుతుందని నరేష్ జోస్యం చెప్పారు. అలాగే ఇక సినిమాలో తన పాత్రకు రెండో పెళ్లి జరగడం, దీనిపై వస్తున్న జోక్స్ గురించి నరేష్ తనదైన శైలిలో స్పందించారు.
Also Read : Bhartha Mahasayulaku Wignyapthi: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఓటిటి + టీవీ హక్కులు అప్డేట్
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
‘సినిమాలో నా పాత్రకు మళ్లీ పెళ్లి అవుతుంది, దానివల్ల వచ్చే ఫన్‌ను అందరూ ఎంజాయ్ చేస్తారు. అయిన మళ్లీ పెళ్లి చేసుకుంటే తప్పేంటీ. ఈ కాలంలో ఎంతమంది మళ్లీ పెళ్లి చేసుకోవడం లేదు?’ అంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు. అలాగే ఈ తరం దర్శకుల్లో రామ్ అబ్బరాజు టీమ్.. కామెడీ సినిమాలకు ఒక వరమని, జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ సినిమాల్లాగే ఈ చిత్రం కూడా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని నరేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజంట్ ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!