Shambala : ఓటీటీలోకి వచ్చేసిన ఆది ‘శంబాల’.. కానీ ఆ యూజర్లకు మాత్రమే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు గతేడాది చివర్లో వచ్చిన ‘శంబాల’ (Shambala) సినిమాతో ఆది సాలిడ్ హిట్ అందుకున్నాడు. దర్శకుడు యుగంధర్ ముని ఈ చిత్రాన్ని అద్భుతమైన సస్పెన్స్‌తో మలిచారు. ఒక పురాతన ఆలయం చుట్టూ తిరిగే మిస్టరీ, ఆధ్యాత్మిక అంశాలు.. ఆది సాయికుమార్ నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఆది కెరీర్‌లో ఇది ఒక విభిన్నమైన చిత్రమని చెప్పొచ్చు. డిసెంబర్‌లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఒక ఇంట్రెస్టింగ్ డివోషనల్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా, ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని అందించింది. ఇక థియేటర్లలో ఈ మిస్టరీని మిస్ అయిన వారి కోసం ‘శంబాల’ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.
Also Read : Nidhi Agerwal : ఇండస్ట్రీ నెగిటివ్ క్యాంపెయిన్‌పై.. నిధి అగర్వాల్ షాకింగ్ కామెంట్స్!
Also Read
- IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
- Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
- Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ (Aha) భారీ ధరకు సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా ఈ రోజు నుంచే ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇందులో ఒక చిన్న కండిషన్ ఉంది. ప్రస్తుతం ఈ సినిమా కేవలం ‘ఆహా గోల్డ్’ (Aha Gold) సబ్‌స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. అంటే మీరు గోల్డ్ మెంబర్‌షిప్ కలిగి ఉంటే ఇప్పుడే ఈ సినిమాను చూసేయొచ్చు. ఇక రెగ్యులర్ సబ్‌స్క్రైబర్లు మాత్రం మరో 24 గంటలు వేచి చూడాల్సి ఉంటుంది, వీరికి రేపటి నుండి ఈ సినిమా అందుబాటులోకి వస్తుంది. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ‘శంబాల’ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. మీరు గనుక ఆహా గోల్డ్ యూజర్ అయితే, వెంటనే ఈ అదిరిపోయే డివోషనల్ థ్రిల్లర్‌ను వీక్షించండి.
తాజావార్తలు
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!