Mounika
Author- NTV Telugu-
Abhirami: కమల్ హాసన్‌తో లిప్ కిస్ పై స్పందించిన నటి అభిరామి..
లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా, డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘థగ్ లైఫ్’. రాజ్‌కమల్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్లపై కమల్ హాసన్, మణిరత్నం, ఉదయనిధి స్టాలిన్, ఆర్ మహేంద్రన్ తదితరులు నిర్మించిన ఈ సినిమా జూన్ 5వ తేదీన రిలీజ్‌కు ముస్తాబవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా తమిళ, తెలుగు ట్రైలర్ తాజాగా విడుదల చేశారు. అయితే ట్రైలర్ మొత్తంలో కమల్ అభిరామితో […] -
Squid Game 3 : ‘స్క్వేడ్ గేమ్ 3’ ట్రైలర్ రిలీజ్..
OTT లో అత్యధిక ప్రేక్షకాదరన పొందిన సిరీస్ లో ‘స్క్విడ్ గేమ్’ ఇకటి. ఈ సిరీస్ గురించి తెలియనివారుండరు. డబ్బు కోసం ఒక మనిషి ఆడే నెత్తుటి ఆటను ఈ సిరీస్ ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి వచ్చిన రెండు పార్టులకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. మొదటి పార్ట్‌కు సినీ ఆడియన్స్ నుంచి విశేష స్పందన రావడంతో రెండో పార్టును రూపొందించారు. Also Read : Kubera : ‘కుబేర’ నుంచి మరో […] -
Kubera : ‘కుబేర’ నుంచి మరో సాలిడ్ ట్రీట్‌కు డేట్ ఫిక్స్
‘లవ్ స్టోరీ’ మూవీ తర్వాత దాదాపు 4 ఏళ్ళు గ్యాప్ తీసుకుని దర్శకుడు శేఖర్ కమ్ముల ‘కుబేర’ మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో తమిళ స్టార్ ధనుష్ హీరోగా, రష్మిక హీరోయిన్గా నటించింది. అన్నిటికంటే మించి అక్కినేని నాగార్జున ఈ మూవీలో ఓ ముఖ్య పాత్ర పోషించారు. ఈ మూవీ జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో వరుస అప్డేట్ లను వదులుతున్నారు మెకర్స్. ఇందులో భాగంగా ఇప్పటికే రిలీజ్ అయిన ‘కుబేర’ టీజర్‌కు ప్రేక్షకుల నుండి […] -
Danush : కొడుకు కోసం ఒకటైన ధనుష్- ఐశ్వర్య.. పిక్స్ వైరల్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, తలైవా కూతురు ఐశ్వర్య 2004లో ఈ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ 18 ఏళ్ల తరువాత వివాహ బంధానికి స్వస్తి పలికారు. అసలు ఇలా ఈ జంట విడిపోతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఈ డివోర్స్ మీద రకరకాల రూమర్లు కూడా వినిపించాయి. ధనుష్ వేరే నటితో సన్నిహితంగా ఉంటున్నాడని, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని, అందుకే వ్యవహారం ఇక్కడి వరకు వచ్చిందని. ఇలా చాలా రకాల మాటలు కోలీవుడ్‌లో వైరల్ అయ్యాయి. […] -
Kannappa : శివరాజ్ కుమార్ మూవీలో.. విలన్ రోల్ అడిగిన మోహన్ బాబు
టాలీవుడ్ నుంచి తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీస్‌లో ‘కన్నప్ప’ ఒకటి. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ సినిమా జూన్ 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ విషయంలో స్పీడ్ పెంచారు మేకర్స్. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ప్రచారాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ‘కన్నప్ప’ టీమ్ బెంగళూరు వెళ్లింది. ఈ క్రమంలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్‌తో కలిసి మంచు మోహన్ బాబు, […] -
Kangana Ranaut : వయస్సు గురించి నాకు పట్టింపు లేదు..
బాలీవుడ్ క్వీన్ కంగనా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఎందుకంటే మూవీస్ విషయంలో ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందో.. వ్యక్తిగతంగా కూడా అంతే నిజాయితీగా ఉంటుంది. ఎలాంటి విషయం అయినా ముక్కుసూటిగా మాట్లాడుతుంది. ఎదుటి వ్యక్తి ఎంత పెద్ద స్థాయిలో ఉన్న కూడా భయపడకుండా సమాధానం ఇస్తుంది. అందుకే చాలా వరకు కంగనా తన మాటలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అయితే ఇండస్ట్రీలో వయసుకు సంబంధించిన టాపిక్ ఏదోరకంగా నడుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్ల […] -
Jatadhara : ఆయన కేవలం సూపర్ స్టార్ కాదు.. దేవుడు
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న కొత్త సినిమా ‘జటాధర’. వెంకట్ కళ్యాణ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ మైథాలజీ, సూపర్ నాచురల్ ఎలిమినెట్స్తో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా నటిస్తున్న విషయం తెలిసిందే, ఆమె కెరీర్ లో ఎప్పుడూ చేయని ఒక డిఫరెంట్ రోల్ లో కనిపించనుందట. ఇప్పటికే విడుదలైన సోనాక్షి పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. జీ స్టూడియోస్ బ్యానర్లో ఉమేష్ కె.ఆర్ […] -
Sreeleela : శ్రీలీల ఆశలపై నీళ్లు చల్లిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’..!
‘ధమాకా’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌తో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకున్న బ్యూటీ శ్రీలీల. దీంతో వరుస ఛాన్సులు కొల్లగొడుతూ.. తన తోటి భామలకు గట్టి ఝలక్ ఇచ్చింది. ఇక నక్క తోక తొక్కానని సంబరపడి పోయేలోపు ప్లాపులు వచ్చి.. మేడమ్ ఇమేజ్ను కాస్త డ్యామేజ్ చేశాయి. ఆదే టైంమ్‌లో సైన్ చేసిన మూవీనే ‘ఉస్తాద్ భగత్ సింగ్’. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో పవన్ ఫ్యాన్స్ ఈ […] -
Disha Patani: హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోన్న కల్కి బ్యూటీ
టాలీవుడ్లో ‘లోఫర్’ మూవీలో కెరీర్ స్టార్ చేసిన నార్త్ బ్యూటీ దిశా పటానీ.. గ్లామర్ ట్రీట్ ఇచ్చిన కానీ హిట్ టాక్ తెచ్చుకోలేక పోయింది. దీంతో బీ టౌన్ బాట పట్టిన ఈ స్టన్నింగ్ బ్యూటీ అక్కడ బాగానే క్లిక్ అయ్యింది . బాఘీ2, భారత్, మలంగ్ హ్యాట్రిక్ హిట్టుతో మేడమ్ రేంజ్ మారిపోయింది. కానీ ఈ ఆనందం నెక్స్ట్ సినిమాలతో పోయింది. ‘రాధే’, ‘ఏక్ విలన్ రిటర్న్స్’, ‘యోధ’ తో వరుస హ్యాట్రిక్ ప్లాపులు తెచ్చుకుని […] -
Samyuktha Menon : మలయాళ కుట్టీకి పెరుగుతున్న డిమాండ్..
టాలీవుడ్ లక్కీ బ్యూటీ సంయుక్త మీనన్ తెలుగు ప్రేక్షకులను పలకరించి ఏడాది కావొస్తుంది. ‘బింబిసార’,‘సార్’, ‘విరూపాక్ష’ వంటి వరుస భారీ హిట్స్‌తో, తెలుగు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ. ‘డెవిల్’ మూవీ ప్లాప్ అందుకున్నప్పటికి వరుస సినిమాలు కమిటౌతుంది. కానీ ఆల్రెడీ చేస్తున్న సినిమాల అప్డేట్స్ బయటకు రావడం లేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని ఫిక్స్ అయిన సంయుక్త.. డిమాండ్ ఉన్నప్పుడే వరుస చిత్రాలకు కమిటవుతోంది. చకా చకా సినిమాలకు గ్రీన్ […]
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!