Mounika
Author- NTV Telugu-
Akshi Kumar : బాలీవుడ్ ‘హౌస్‌ఫుల్ 5’ మూవీకి సెన్సార్ దెబ్బ..!
బాలీవుడ్ సినిమాల పరిస్థితి ఎలా ఉందో చెప్పక్కర్లేదు. కరోనా తర్వాత చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడుతూ.. సక్సెస్ రేటు దారణంగా పడి పోయింది. ఇలాంటి సమయంలో స్టార్ హీరోల సినిమాలు వస్తున్నా కూడా పెద్దగా రెస్పాన్స్ దక్కించుకోలేక పోతున్నాయి. షారుఖ్, సల్మాన్ అంతకంత ప్రయత్నిస్తున్న కూడా లాభం లేకుండా పోతుంది. ఇక చిన్న హీరోల సినిమాలు అయితే అసలు ఎప్పుడోస్తున్నయె కూడా తెలియడం లేదు. ఇక పోతే బాలీవుడ్ అల్ టైం ఎంటర్ టైన్నిగ్ […] -
Sai Rajesh : కలర్ ఫోటో, బేబీ మేకర్స్ నుంచి మరో క్లాసిక్ లవ్ స్టోరీ..
ఈ మధ్య కాలంలో యువతని ఎంతగానో కదిలించిన సాలిడ్ లవ్ స్టోరీస్ ‘కలర్ ఫోటో’, ‘బేబీ’. ఇలాంటి సినిమాలు చాలా రేర్‌గా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ‘బేబీ’ మూవీ ప్రజంట్ యువతకు మంచి గుణపాఠం లాంటి స్టోరి అని చెప్పాలి. లేని పోని కోరికలకు పోతు లైఫ్‌ని నాశనం చేసుకుంటున్న అమ్మయిలకు ఈ మూవీ మంచి ఉదాహరణ. ఇక ‘కలర్ ఫోటో’ లో అద్బుతమైనా ప్రేమ అంటే ఎలా ఉంటుందో.. కళ్ళకు కట్టినట్టు చూపించారు అంతే కంటతడి […] -
Rashmika : ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని..
తగ్గెది లే.. అంటూ తన అభిమానులను బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తూనే ఉంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. ప్రస్తుతం కెరీయర్ పరంగా హైప్లో ఉండి.. దాదాపు అరడజనుకు పైగా సినిమాలు లైన్ లో పెట్టిన ఈ ముద్దుగుమ్మ, క్షణం తీరిక లేకుండా గడుపుతుంది. అయినప్పటికి కూడా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది రష్మిక.. తన గురించి వ్యక్తిగత విషయాలు కూడా పెంచుకుంటూ ఉంటుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.. […] -
Chiranjeevi : చిరంజీవి, అనీల్ ప్రాజెక్ట్ షూటింగ్ అప్డేట్..!
టాలీవుడ్ ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రాల్లో చిరు-అనిల్ రావిపూడి మూవీ ఒకటి. మెగాస్టార్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పటికి అనుకున్నంతగా హిట్ మాత్రం పడలేదు. అందులోను డబ్బింగ్ చిత్రాలే ఎంచుకోవడంతో మెగా ఫ్యాన్సికి కిక్ ఇవ్వలేక పోయ్యాయి. కానీ అనిల్ రావిపూడి మామూలోడు కాదని అందరికీ తెలిసిందే. అది కూడా నిజమే కదా.. కనీసం మూవీ ప్రమోషన్స్ , సక్సెస్ మీట్స్ కూడా అటెండ్ అవ్వని నయన తార చేత.. ఏకంగా మూవీ ప్రోమో చేయించి అనౌన్స్ […] -
Tuk Tuk : ఓటీటీలో అదరగొడుతున్న ‘టుక్ టుక్’ .. ఏకంగా టాప్ 3లో ట్రెండింగ్
ఈ మధ్య చిన్న సినిమాల్లో కొత్త కథలు బాగా వస్తున్నాయి. ముఖ్యంగా వాటిలోనే ఎమోషనల్ కంటెంట్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఇటీవల మార్చి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘టుక్ టుక్’ సినిమా కూడా అలాంటిదే. శాన్వి మేఘన, హర్ష్ రోషన్, నటులు కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, నిహాల్ కోధాటి ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. చిత్తూరు జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో సాగే ఈ కథలో అక్కడ సంప్రదాయాలు […] -
‘Thug Life’ : కమల్ హాసన్ మాటలు.. నా తండ్రి రాజ్‌కుమార్‌ని గుర్తుచేశాయి
తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ కు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే హీరోలో సైతం ఆయనకు పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ప్రజంట్ మణిరత్నం దర్శకత్వంలో ‘థగ్ లైఫ్’ మూవీ నటించాడు. త్రిష, శింబు వంటి స్టార్స్ అందరూ భాగం కాబోతున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇటీవల చెన్నైలో ఈ సినిమా ఆడియో ఈవెంట్లో ఎంతో అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో […] -
Pawan Kalyan : ‘OG’ మూవీలో మరో హీరోయిన్..!
పవన్ కళ్యాణ్ వెండితెరపై కనిపించి చాలా కాలమైంది. 2023లో ‘బ్రో’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన ఆయన నెక్ట్స్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్ తో అలరించేందుకు రెడీ అవుతున్నారు. కాగా పవన్ కల్యాణ్ లైనప్ అరడజను సినిమాలు అయితే ఉన్నాయి. ఇందులో ‘ఓజీ’ ఒకటి. సుజీత్ దర్శకత్వం వహింస్తుండగా, డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తుండగా, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, […] -
Pawan Kalyan : కిక్కెక్కిస్తున్న ‘వీరమల్లు’ రొమాంటిక్ సాంగ్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, దర్శకులు క్రిష్ జాగర్లమూడి అలాగే జ్యోతి కృష్ణలు తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘హరిహర వీరమల్లు’. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఎప్పుడో రావాల్సింది.. కానీ ఎన్నో ఇబ్బందులు ఎదురుకొని ఫైనల్‌గా ఈ జూన్ 12న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కాబోతుంది. ఇక విడుదల సమయం దగ్గర పడుతుండడంతో, ఒక్కో అప్ డేట్ వదులుతున్నారు మూవీ మేకర్స్. కాగా […] -
Mirai : అదిరిపోయిన ‘మిరాయ్’ టీజర్.. లాస్ట్ షాట్ గూస్ బంప్స్ అంతే
‘హనుమాన్’ లాంటి భారీ హిట్ అందుకున్నా తేజ సజ్జ మళ్ళీ అదే తరహాలో ‘మిరాయ్’ వంటి భారీ పాన్ వరల్డ్ చిత్రంతో వస్తున్నాడు. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈ షూటింగ్‌కి, కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటున్నప్పటికీ ఆ మధ్య వచ్చిన గ్లింప్స్ అందరికీ షాకిచ్చింది. ఒక్కో పోస్టర్ మాత్రం మూవీ అంచనాలు బాగా పెంచేసింది. ఇక ఈ రోజె అవైటెడ్ టీజర్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. మరి ఈ టీజర్ ఎలా […] -
Spirit : ‘స్పిరిట్’ కోసం త్రిప్తి డిమ్రి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కంబోలో ‘స్పిరిట్’ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఇంకా మొదలే కాలేదు, కాని నిత్యం ఏదో ఒక వార్త నెట్టింట హల్చల్ చేస్తూనే ఉంది. ఇందులో ముందుగా దీపికా పదుకొణేని హీరోయిన్గా అనుకొని ఆమెకి స్టోరీ కూడా చెప్పాగా.. ఆమె అనేక కండీషన్స్ పెట్టడంతో సందీప్.. యానిమల్ హీరోయిన్ని సంప్రదించి ఆమె ఫైనల్ అయ్యాక స్పిరిట్ హీరోయిన్ ‘త్రిప్తి డిమ్రి’ అని […]
తాజావార్తలు
-
Bhajan Lal Sharma: రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ హవా.. ప్రధాని మోడీ పాపులారిటీ కలిసొచ్చిందన్న సీఎం
-
Jasprit Bumrah Record: రీఎంట్రీ అదుర్స్.. జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత!
-
Nawazuddin Siddiqui: ఒక్క సినిమా.. టేబుల్‌పై 200 స్క్రిప్టులు, బ్లాంక్ చెక్కులు.. నవాజుద్దీన్‌కు స్టార్ ఇమేజ్ తెచ్చిన మూవీ ఇదే!
-
India vs Afghanistan: భారత క్రికెట్లో చారిత్రక ఘట్టం.. మ్యాచ్‌కు ముందు తొలిసారి పూర్తి ‘వందేమాతరం’..
-
Sangameswara Temple: 5 వారాల్లోనే మారిన సీన్.. శ్రీశైలం డ్యామ్‌లో తగ్గుతున్న నీరు.. దర్శనమిస్తున్న సంగమేశ్వర ఆలయ శిఖరం..
ట్రెండింగ్
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!