Mounika
Author- NTV Telugu-
Vidya Balan : ఇండస్ట్రీలో అలా అయితేనే కెరీర్ ఉంటుంది..
బాలీవుడ్ నటి విద్యా బాలన్ గురించి మూవీ లవర్స్‌కు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇప్పటికి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఈ అమ్మడు.. ఎన్టీఆర్ బయోపిక్ మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ప్రజంట్ సూధీర్ బాబు మూవీ ‘జటాధర’లో నటిస్తోంది. రజనీకాంత్ సరసన నటిస్తోంది అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే కెరీర్ పరంగా ఎలా ఉన్నప్పటికి బయట మాత్రం ముక్కుసూటి మనిషి. ఉన్నది ఉన్నట్టు చెబుతుంది.. ఈ క్రమంలో తాజాగా ఓ […] -
Nitya : మమ్మల్ని ఏదో విధంగా టచ్ చేయాలని చూస్తారు..
సినిమా రంగంలో చాలా మంది హీరోలు కానీ, హీరోయిన్స్ కానీ పర్సనల్ లైఫ్‌కి ప్రొఫెషనల్ లైఫ్‌కి చాలానే తేడా చూపిస్తారు. మెయిన్‌గా హీరోయిన్స్ ఆన్ స్క్రీన్‌లో ఉన్నట్టుగా, ఆఫ్ స్క్రీన్‌లో దాదాపు ఉండరు. చాలా వరకు తమ పర్స్నల్ స్పేస్‌ని గీత దాటకుండానే ఉంటారు. ముఖ్యంగా బయట జనాలోకి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉంటారు. అభిమానులకు కూడా దూరంగా ఉంటారు. అయితే ఇటీవల అందాల భామ నిత్య మీనన్ ఓ సినిమా వేడుకకు హాజరైంది. అక్కడ ఓ అభిమాని […] -
Vikram Sugumaran : ప్రముక తమిళ దర్శకుడు కన్నుమూత..
తమిళ స్టార్ దర్శకుడు విక్రమ్ సుగుమారన్ సోమవారం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. అందిన సమాచారం ప్రకారం.. మధురై నుంచి చెన్నైకి బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు అకస్మాతుగా గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన అకాల మరణం సినీ పరిశ్రమకు షాకింగ్ న్యూస్. దీంతో ఆయన స్నేహితులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు. నటుడు శాంతు దర్శకుడితో ఉన్న కొన్ని ఫోటోలు పోస్ట్ చేసి, X వేదికగా ‘ప్రియమైన సోదర నేను మీ నుంచి చాలా నేర్చుకున్నాను, మీమల్ని ప్రతి […] -
Ileana : మళ్లీ రీఎంట్రీ ఇస్తా అంటున్న గోవా బ్యూటీ..
గోవా బ్యూటీ ఇలియానా గురించి పరిచయం అక్కర్లేదు. ‘దేవదాసు’ మూవీ తో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకున్నప్పటి, మహేశ్ బాబుకి జోడిగా ‘పోకిరి’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీతో అమ్మడు క్రేజ్ విపరీతంగా పెరిగింది. తర్వాత పవన్ తో ‘జల్సా’, రవితేజతో ‘కిక్’ వంటి వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. అనంతరం కాస్తంత అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్‌లోకి జంప్ అయింది ఇలియానా. ఇక ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ […] -
Sangeeth Sobhan : ‘గ్యాంబ్లర్స్’ ట్రైలర్ రిలీజ్..
మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాలతో అందరి హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాందించుకున్నాడు సంగీత్ శోభన్. ఇక ఈ యూత్‌ఫుల్ క్రేజీ హీరో కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం ‘గ్యాంబ్లర్స్’. ప్రశాంతి చారులింగా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో కేసీఆర్ ఫేమ్ రాకింగ్ రాకేష్ పృథ్వీరాజ్ బన్న, సాయి శ్వేత,జస్విక, భరణి శంకర్, మల్హోత్త్ర శివ, శివారెడ్డి ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. కేఎస్కే చైతన్య దర్శకత్వం వహిస్తున్నా ఈ చిత్రం జూన్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. […] -
Shubham : ‘శుభం’ మూవీ OTT రిలీజ్ డేట్‌ఫిక్స్..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నిర్మాతగా వ్యవహరించిన తొలి చిత్రం ‘శుభం’. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత ఎంతో నమ్మకంతో నిర్మించిన ఈ చిత్రం, హర్షిత్ మల్గిరెడ్డి, శ్రీయ కొంఠం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య పాత్రలు పోషించగా సినిమా బండి ఫేం ప్రవీణ్ కండ్రేగుల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మే09న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం హారర్ థ్రిల్లర్ జానర్లో వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. అయితే […] -
Nikhil Siddhartha : ‘స్వయంభూ’ నుండి అద్భుతమైన పోస్టర్ రిలీజ్..
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం కాన్సెప్ట్ బెస్ట్ స్టోరీలు సెలెక్ట్ చేసుకుంటూ.. ప్రస్తుతం ఆయన రెండు హిస్టారికల్ బేస్డ్ ఫిలిమ్స్ లైన్లో పెట్టాడు. ఇందులో ‘స్వయంభూ’ ఒకటి. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేలా భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఠాగూర్’ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ పతాకం మీద భువన్, శ్రీకర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నిఖిల్ సిద్ధార్థ్ సరసన సంయుక్త, నభా […] -
Amritha Aiyer : స్టన్నింగ్ లుక్ లో దర్శనమిచ్చిన హనుమాన్ బ్యూటీ..
అమృత అయ్యర్.. ఈ ముద్దుగుమ్మ గురించి పరిచయం అక్కర్లేదు. హీరో రామ్ తో ‘రెడ్’ సినిమాలో హీరోయిన్గా నటించింది. పెద్దగా స్క్రీన్ స్పేస్ దక్కకపోయినా.. ఉన్నంతలో బాగా నటించి మంచి మార్కులు వేయించుకుంది. ఆ తర్వాత చేసిన ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ అనే సినిమా కూడా బాగానే ఆడింది. తర్వాత ‘అర్జున ఫల్గుణ’ అనే సినిమా చేసింది అది కూడా అంతంత మాత్రమే ఆడింది. కానీ పాన్ ఇండియా లెవెల్లో సూపర్ హిట్ అయిన ‘హనుమాన్’ […] -
Narne Nithin : నార్నే నితిన్ ‘శ్రీ శ్రీ శ్రీ రాజవారు’ ట్రైలర్ రిలీజ్..
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ గురించి పరిచయం అక్కర్లేదు. మ్యాడ్, మ్యాడ్ 2, ఆయ్ చిత్రాలతో తనకంటూ యూత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే నితిన్ సోలో గా ఎంట్రీ ఇస్తున్న తాజా చిత్రం ‘శ్రీ శ్రీ శ్రీ రాజవారు’. ఇప్పటివరకు మల్టీస్టారర్‌లో నటించిన నితిన్ తాజాగా శ్రీ ఈ మూవీతో డెబ్యూ ఇవ్వబోతున్నాడు. సతీష్ వేగేశ్న దర్శకత్వం వహిస్తుంగడగా.. శ్రీ వేదాక్షర మూవీస్ పతాకంపై చింతపల్లి రామారావు నిర్మిస్తున్న ఈ […] -
Akhil : ‘లెనిన్’ మూవీలో బాలీవుడ్ హీరోయిన్.. !
అక్కినేని అఖిల్ హీరోగా పరిచయమైనప్పటి నుంచి ఇప్పటివరకు చెప్పుకోదగ్గ సాలిడ్ హిట్ ఒక్కటీ ఖాతాలో లేదు. ఎన్నో ఆశలతో ఒళ్లు హూనం చేసుకుని మరీ ‘ఏజెంట్’ సినిమా చేస్తే ఆ సినిమా టాలీవుడ్ లోని బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా మిగిలింది. దీంతో అఖిల్ ఏజెంట్ తర్వాత బాగా టైమ్ తీసుకుని నెక్ట్స్ ప్రాజెక్టును దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి తో సెట్ చేసుకున్నాడు.రాయలసీమ బ్యాక్ డ్రాప్లో ఓ విలేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్నా ఈ మూవీకి లెనిన్ […]
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!