Vidya Balan : ఆ నిర్మాత కారణంగా నేను అద్దం చూసుకోవడం మానేశా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా ఇండస్ట్రీలో నటినటులు కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవమానాలు, అలాగే అడ్డంకులను ఎదుర్కొని ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్లు అయితే ఫిట్నెస్, లుక్స్ విషయంలో ఎన్నో విమర్శలను ఎదుర్కొంటారు ఉంటారు. ఒకప్పుడు విపరీతమైన అవమానాలు భరించి ప్రస్తుతం స్టార్ హీరోయిన్లుగా దూసుకుపోతున్న ముద్దుగుమ్మలు చాలామంది ఉన్నారు. అందులో బాలీవుడ్ స్టార్ విద్య బాలన్ ఒకరు. ఈ హీరోయిన్ అందంగా లేదని అలాగే లావుగా ఉన్నావంటూ ఆమెను ఏకంగా 13 సినిమాల నుంచి తిరస్కరించారట. అయినా కూడా అన్ని దాటుకుంటూ గ్లామర్ పాత్రలు కాకుండా విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ మంచి సార్‌డమ్ సంపాదించుకుంది ఈ చిన్నది. అయితే తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓ నిర్మాత కారణంగా తాను ఎదురుకున్న సమస్య గురించి చెప్పుకుంది.
Also Read: Pooja Hegde : నాని తో వర్క్ చేయాలని ఉంది..
Also Read
- Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
- Rangasthalam: అయ్యో ఎంతపనాయె.. సమంత 'రామలక్ష్మి' పాత్ర వదులుకున్న స్టార్ హీరోయిన్!
- Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
- Ramayana Update: 'రామాయణ' నుంచి నయా పోస్టర్.. ‘జటాయువు’గా స్టార్ నటుడు!
విద్య మాట్లాడుతూ.. ‘ఒక నిర్మాత నాతో చాలా దారుణంగా ప్రవర్తించాడు.. అసభ్యంగా పిలిచాడు. అతను నన్ను అలా అవమానించిన తర్వాత నేను అద్దంలో ఆరు నెలలు నా ముఖం కూడా చూసుకోలేదు. ఎదుటి వ్యక్తులు మాట్లాడే మాటలు నాపై నాకున్న నమ్మకాన్ని పూర్తిగా నాశనం చేశాయి. అలాగే ఒక సినిమా కోసం నేను బరువు పెరుగుతున్న సమయంలో బాడీ షేమింగ్ చేసేవారు. ఒక సారి మలయాళంలో కూడా అవకాశం వచ్చింది. కానీ ఆ సినిమా ప్రారంభం కాకముందే ఆగిపోయింది. దీంతో నను దురదృష్టవంతురాలు అభివర్ణించారు. మూవీ టీం ఆపేసిన అక్కడ నను బ్లెమ్ చేశారు. చెప్పుకుంటూ పోతే ఇలాంటి చాలా ఉంటాయి’ అని తెలిపింది విద్య.
- Tags
తాజావార్తలు
-
Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
-
CWC27 Ticket Ballot: టికెట్ బ్యాలెట్ ప్రక్రియకు అనూహ్య స్పందన.. 142 దేశాల నుంచి 1.50 కోట్ల దరఖాస్తులు..
-
Cheteshwar Pujara: భారత్‌లో కూడా క్రిస్ గేల్ ఉన్నాడు.. చతేశ్వర్ పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Rangasthalam: అయ్యో ఎంతపనాయె.. సమంత ‘రామలక్ష్మి’ పాత్ర వదులుకున్న స్టార్ హీరోయిన్!
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!