Mrunal : మెగాస్టార్‌తో ఛాన్స్ మిస్ చేసుకున్న మృణాల్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకే ఒక్క సినిమా.. రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది మృనాల్ ఠాకూర్. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ సినీ పరిశ్రమలో మృణాల్ ఠాకూర్ పేరు మార్మోగిపోతోందంటే దానిక్కారణం ‘సీతారామం’ సినిమా. తర్వాత నానితో చేసిన సినిమా ‘హాయ్ నాన్న’ సూపర్ హిట్ అయ్యింది. ఇక ఈ సినిమా తర్వాత ఆమె నటించిన ‘ది ఫ్యామిలీ స్టార్’ మాత్రం డిజాస్టర్ అయ్యింది. దీంతో చాలా నెలలు తరబడి మృణాల్ తెలుగు సినిమాకి దూరం అయిపోయింది.
Also Read : Srinidhi Shetty : అందుకే నాని తో మూవీ ఓకే చూశా..
Also Read
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
- Adarsha Kutumbam: 'ఆదర్శ కుటుంబం'.. ఆ రూమర్లు నిజమేనా?
- RC17 : రామ్ చరణ్ - సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
కానీ మళ్ళీ ఎట్టకేలకి యువ హీరో అడివి శేష్ తన ‘డెకాయిట్’ సినిమా లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా కాకుండా తన చేతిలో మరో తెలుగు మూవీ ఉందా లేదా అనేది సస్పెన్స్‌గా మారినా టైంలో.. తనపై ఓ కొత్త రూమర్ మొదలైంది. టాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ మెగాస్టార్ చిరంజీవి, స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాలో మెగాస్టార్ సరసన హీరోయిన్ గా అంటూ చాలా మంది పేర్లు వినబడ్డాయి.
అయితే మెగాస్టార్ సరసన మేకర్స్ మృణాల్ కూడా బాగుటుంది అని భావించారట. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదని మరో వెర్షన్ కూడా వినిపిస్తోంది. ఎందుకంటే ఆమె పేరును అనుకున్నారు కానీ మృణాల్ మాత్రం ఈ కాంబినేషన్ కోసం భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. అందుకే ఆమెని మేకర్స్ వద్దనుకున్నట్టుగా మరో టాక్. కాగా మృణాల్ ఇపుడు తెలుగులో పెద్దగా ఫామ్‌లో లేకపోయినప్పటికీ చిరు, అనిల్ మూవీని వదులుకోవడం తెలివితక్కువ తనం అనే చెప్పాలి. దీంతో మేకర్స్ ఇప్పుడు ఆమెకు బదులు మరో బ్యూటీని వెతికే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది.
తాజావార్తలు
-
SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
-
Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
-
TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!