నేచురల్ స్టార్ నాని నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘ది ప్యారడైజ్’ ఒకటి. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘దసరా’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరి కాంబోలో రాబోతున్న ఈ మూవీ పై అందరిలోనూ మంచి అంచనాలు భారీగానే ఉన్నాయి. టైటిల్ తోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం నుంచి, ఇటీవలే నాని బర్త్ డే స్పెషల్‌గా రిలీజ్ చేసిన మూవీ గ్లింప్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. ఇన్నాళ్లూ పక్కింటి అబ్బాయి తరహా […]
టాలీవుడ్లో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్స్‌ల్లో స్నేహ ఒకరు. 2000 నుంచి 2020 వరకు హీరోయన్‌గా చాలా సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ తన అందం, అభినయంతో ఎంతగానో ఆకట్టుకుంది. ఇక కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే ఈ అమ్మడు 2012 మే 11న ప్రసన్న అనే నటుడిని వివాహం చేసుకుంది. ఓ తమిళ సినిమా షూటింగ్లో కలుసుకున్న వీరు ప్రేమలో పడి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఇక ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు […]
ఎంత సిని బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికి మంచి ఫేమ్ సంపాదించుకోవాలి అంటే లక్ ఉండాలి. అలా వచ్చిన హీరోలు చాలా మంది నానారకాలుగా ట్రై చేస్తున్నప్పటికీ సరైన హిట్ మాత్రం అందుకోలేక పోతున్నారు. ఇందులో అక్కినేని అఖిల్ ఒకరు. కెరీర్లో బ్లాక్‌బస్టర్ హిట్ కోసం ఎదురుచూస్తున్నా అఖిల్, గత చిత్రం ‘ఏజెంట్’ ఆశించిన స్థాయిలో సక్సెస్కాకపొయింది. దీంతో తదుపరి సినిమాల విషయంలో ప్రత్యేక శ్రద్ధతీసుకుంటున్న అఖిల్, ప్రస్తుతం స్వీయ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఓ చిత్రాన్ని చేస్తున్నారు. […]
ఒక్కప్పుడు డబ్బింగ్ అర్టిస్ట్లకు చాలా డిమాండ్ ఉండేది. ఎందుకంటే హీరోయిన్స్ హీరోలకు.. చాలా వరకు వారి వాయిస్ వారికి సూట్ అవ్వదు. అందుకే వాలకి సెపరేట్‌గా డబ్బింగ్ ఆర్టిస్టుల ఉంటారు. కానీ ప్రజంట్ ఇప్పుడు ఉన్న హీరోయిన్లు చాలా మంది తమ సొంత గొంతుతో డబ్బింగ్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తెరపై పాత్ర సహజంగా కనిపించడంతో పాటు, అభిమానులకు మరింత చేరువకావొచ్చనే ఉద్దేశ్యంతో ఓన్ డబ్బింగ్‌కే ప్రాధాన్యతనిస్తున్నారు. ఇప్పటికే రష్మిక మందన్న, కీర్తి సురేష్, సాయిపల్లవి వంటి […]
నందమూరి కళ్యాణ్ రామ్ గురించి పరిచయం అక్కర్లేదు. వరుస చిత్రాల్లో నటించి తనకంటూ మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. ఈ మధ్యకాలంలో సినిమాలు తగ్గించిన కళ్యాణ్ రామ్ తాజాగా ‘అర్జున్ S/O వైజయంతి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీలో విజయశాంతి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఇక తాజాగా ఈ మూవీ టీజర్‌కి […]
చిరంజీవి.. ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా, సినిమాల ద్వారా కళారంగానికి, సమాజానికి ఆయన చేసిన సేవలు అంతా ఇంతా కాదు. ఎంతో మంది హీరోలకు ఆయన స్ఫూర్తి గా కూడా నిలిచారు. అలా 2024లో భారత ప్రభుత్వం నుంచి, రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ను అందుకున్నా చిరంజీవి.. గత ఏడాది అత్యంత సమర్ధవంతమైన నటుడు, డ్యాన్సర్‌గా గిన్నిస్ […]
ఈ సంవత్సరం విడుదల కానున్న భారీ భారతీయ చిత్రాల్లో ‘హరి హర వీరమల్లు’ ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ మూవీపై సినీ అభిమానుల అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, జిషు సేన్‌గుప్తా,బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. Also Read : Puri […]
గత కొంతకాలంగా పూరి జగన్నాథ్- ఛార్మి కలిసి సినిమాల నిర్మాణం లో భాగమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య మంచి క్లోజ్‌నెస్ పెరిగింది. దీంతో ఈ ఇద్దరి మధ్య ఏదో రిలేషన్ నడుస్తోందంటూ అప్పట్లో రూమర్స్ వచ్చినప్పటికీ.. వాళ్ళు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా వరుస సినిమాలు నిర్మిస్తున్నారు. కానీ ‘లైగర్’ ఫ్లాప్ తర్వాత ఈ జోడీ మధ్య బంధం మారింది. దీంతో ఇప్పుడు వీరిద్దరి మధ్య విభేదాలు పెరిగి, వేరువేరుగా ప్రాజెక్టులు చేయాలని నిర్ణయించుకున్నారన్న […]
తెలుగు సినీ పరిశ్రమలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న నటుల్లో రామ్ చరణ్ ఒకరు. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ తర్వాత దాదాపు మూడు ఏళ్లకు ‘గేమ్ ఛేంజర్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు చరణ్. కానీ అనుకున్నంతగా ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది. దీంతో తన తదుపరి చిత్రాలపై గట్టిగా ఫోకస్ పెట్టాడు. కాగా చరణ్ నటిస్తున్న వరుస చిత్రాల్లో దర్శకుడు బుచ్చిబాబుతో ‘#RC16’ ఒకటి. ఈ గ్లోబల్ స్టార్ కు జతగా అతిలోక సుందరి ముద్దుల కూతురు […]
సినీ బ్యాగ్రౌండ్ నుండి వచ్చినప్పటికీ తన టాలెంట్ తో అనతి కాలంలోనే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది అలియా భట్. చివరగా వేదాంగ్ రైనా ప్రధాన పాత్రల్లో వాసన్ బాలా దర్శకత్వంలో తెరకెక్కిన ‘జిగ్రా’ మూవీతో అలరించింది.ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రాగా హిందీ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ అయిన ఈ లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. ప్రస్తుతం ‘ఆల్ఫా’ […]