Ileana: ఏంటి.. ఇలియానా రెండో బిడ్డకు జన్మనిచ్చిందా.. !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోవా బ్యూటీ ఇలియానా అందం, అభినయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్ హీరోలతో కలిసి నటించి స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. ఆ తర్వాత బాలీవుడ్‌కి వెళ్లి చేతులు కాల్చుకుంది. ఇక చేసేదేం లేక మైఖేల్ డోలన్ అనే వ్యక్తిని పెళ్లాడింది..ఇతను పోర్చ్‌గీసుకి చెందిన వ్యాపార వేత్త కాగా, అతనితో కొన్నాళ్లపాటు డేటింగ్ లో ఉండి ఆ తర్వాత వివాహం చేసుకొన్నారు. ప్రస్తుతం ఆమె పోర్చుగీస్ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. డోలన్‌తో పెళ్లి తర్వాత ఈ జంటకి ఆగస్టు 2023 సంవత్సరంలో కొడుకు పుట్టాడు. ఇక ఇటీవల ఆమె రెండోసారి కూడా తల్లి కాబోతోందని వార్తలు ప్రచారం కాగా..
Also Read : Vijay -Rashmika: మరోసారి కలిసి కనిపించిన విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా !
Also Read
- Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఫాదర్స్ డే సందర్భంగా తన భర్త డోలన్ పసివాడిని ముద్దాడుతున్న ఫోటోను ఇలియానా షేర్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆ బిడ్డ కొత్తగా పుట్టినట్టుగా కనిపించడంతో నెటిజన్లు ‘ఇలియానా రెండో బిడ్డకు జన్మనిచ్చిందా?’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంకా ఆ బిడ్డ ఆడా..? మగా..? అనే విషయంపై మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా సీక్రెట్‌గానే ఉంచారు. అభిమానులు మాత్రం అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఇలియానా కెరీర్ విషయానికి వస్తే.. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో నటించి తన మార్క్ వేసింది. ఇటీవల ఆమె ‘దో ఔర్ దో ప్యార్’ అనే హిందీ చిత్రంలో కనిపించింది. అయితే ప్రెగ్నెన్సీ కారణంగా ఆమె ‘రైడ్ 2’ వంటి పెద్ద అవకాశాలను వదులుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం కుటుంబంతో సంతోషంగా ఉండే ఇలియానా.. మళ్లీ సినిమాల్లోకి ఎప్పుడు వస్తుందో చూడాలి!
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!