ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయి. దర్శకులు, నిర్మాతలు, యాక్టర్స్, హీరోలు, హీరోయిన్లు, ఇలా ఎవ్వరో ఒక్కరు అనారోగ్య సమస్యతో ప్రాణాలు వదిలేస్తున్నారు. బాలీవుడ్లో మొన్న ఓ ప్రముఖ దర్శకుడు మరణించగా ఇప్పుడు ప్రముఖ నిర్మాత సలీమ్ అక్తర్ తుది శ్వాస విడిచారు. ఆయన (87) గత కొన్ని రోజులుగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతు ముంబైలోని ధీరుబాయ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులు ప్రకటించగా, నేడు […]
బాలీవుడ్ సొట్టబుగ్గల చిన్నది అనగానే మనకు టక్కున గుర్తుకు వచ్చే పేరు ప్రీతి జింటా. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి, అప్పట్లో సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా వెలిగింది ఈ ముద్దుగుమ్మ. ‘దిల్’ అనే సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ప్రీతి ఆ తర్వాత.. వీర్ జారా, కోయి మిల్ గయా, క్యా కెహనా, సోల్జర్, దిల్ చాహతా హై, దిల్ హై తుమ్హారా, లక్ష్య, కభీ […]
టాలీవుడ్ కమెడియన్ సప్తగిరి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం అతని తల్లి చిట్టెమ్మ గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ మంగళవారం బెంగళూరులో తుదిశ్వాస విడిచారు, నేడు బుధవారం తిరుపతి లోని పద్మావతి పురం ఎదురుగా ఉన్న శ్రీనివాసపురంలో చిట్టెమ్మ అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నేడు తిరుపతికి చిట్టెమ్మ భౌతికకాయాన్నికీ నివాళులర్పించడానికి సినీ ప్రముఖులు రానున్నారు.. Also Read: ‘Odela 2’ : ఓటీటీ పార్ట్నర్ లాక్ చేసుకున్న ‘ఓదెల […]
టాలీవుడ్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న హర్రర్ అండ్ డివోషనల్ మూవీ ‘ఓదెల 2’. గతంలో వచ్చిన ‘ఓదెల రైల్వేస్టేషన్’ చిత్రానికి ఇది సీక్వెల్‌గా వస్తోంది. ఇక ఈ సినిమాకు అశోక్ తేజ డైరెక్ట్ చేస్తుండగా.. డైరెక్టర్ సంపత్ నంది కథ అందిస్తున్నారు. ఏప్రిల్ 17 విడుదల కాబోతున్న ఈ మూవీలో స్టార్ బ్యూటీ తమన్నా లీడ్ రోల్లో నటిస్తోండగా, హెబ్బపటెల్, వశిష్ట సింహా, మురళీ శర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ […]
ప్రజంట్ టాలీవుడ్ నుంచి వరుస పెట్టి సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ఇందులో వచ్చే ఏడాది మార్చి 26, 27 తేదీల్లో క్లాష్ అయ్యేందుకు రెడీ అవుతున్నవి మాత్రం నాని ‘ప్యారడైజ్’, రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీస్. ఈ రెండు సినిమాల పై ప్రేక్షకుల అంచనాలు మాములుగా లేవు. ఎందుకంటే ‘పెద్ది’ మూవీ లో వింటెజ్ చరణ్‌ని చూడబోతున్నాం. ఇక ‘ప్యారడైజ్’ లో నాని మొత్తం లుక్ మార్చేశాడు. అందుకే ఈ రెండు చిత్రాల గురించి అందరూ […]
ఇండస్ట్రీ ఏదైనప్పటికి.. కొంత మంది హీరోయిన్లు మాత్రం ఏజ్ తో సంబంధంలేకుండా, ఎక్కడ వారి కెరీర్ గ్రాఫ్ పడిపోకుండా ఇప్పటికి దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో నయనతార ఒకరు. కెరీర్ ఆరంభం నుండి తెలుగు తమిళ భాషలో వరుస అఫర్లు అందుకుని దాదాపు అందరు స్టార్ హీరోలతో జత కట్టింది. తన అందం నటనతో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇలాంటి బిరుదు అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. దానికి కారణం నయనతార టాలెంట్ […]
ప్రేమించుకోవడం విడిపోవడం, డేటింగ్ చేయడం, అన్ని కుదిరితే పెళ్ళి చేసుకోవడం సినీ ఇండస్ట్రీలో కామన్. ఇక, హీరో, హీరోయిన్లు కలిసి ఓ రెండు సార్లు బయట కనిపించారు అంటే చాలు.. పుకార్లు స్టార్ట్ అవుతాయి.. వాళ్లు ఏ పని మీద మీట్ అయ్యారు అనేది పక్కన పెడితే.. ఇష్టం వచ్చినట్లు ఊహించుకుంటారు. వీటిపై కొందరు రియాక్ట్ అవుతారు మరి కొందరు అస్సలు పట్టించుకోరు. కాగా, ప్రస్తుతం బాలీవుడ్లో గత కొన్ని రోజులుగా హీరో కార్తిక్- నటి శ్రీ […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పుతోంది దీపికా పదుకొణె . 2007లో ‘ఓం శాంతి ఓం’ చిత్రంతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ చిన్నది మొదటి సినిమాతోనే తన అందం నటనతో హిందీ ప్రేక్షకులను కట్టిపడేసింది. తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ అనతి కాలంలోనే టాలెంట్ తో కోట్లల్లో అభిమానులను సంపాదించుకుంది. అంతేకాదు బాలీవుడ్లో అత్యదిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్ కూడా దీపికనే. ప్రజంట్ మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్న దీపిక చివరగా తెలుగులో ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో […]
తెలుగు ప్రేక్షకులకు రకుల్ ప్రీత్ సింగ్ గురించి పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో జత కట్టిన ఈ అమ్మడు తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. మధ్యలో కొంత అవకాశాలు తగ్గినప్పటికీ ఇప్పుడు తిరిగి ఫామ్ లోకి వచ్చింది. ఇక ఇటీవల ‘మేరే హస్బెండ్ కీ బీవీ’ మూవీ తో పలకరించగా. ప్రస్తుతం ఆమె అజయ్ దేవగణ్, మాధవన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘దే డే ప్యార్ దే 2’లో నటిస్తోంది. అలాగే […]
అల్లు అర్జున్ పుట్టిన రోజు (ఏప్రిల్ 8) ఈ రోజు. ‘గంగోత్రి’ సినిమాలో హీరోగా.. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా ఎంట్రీ ఇచ్చాడు బన్నీ. ఇక ఆ సినిమా సక్సెస్ అయినప్పటికి ఇతను హీరో ఏంటి? అసలు హీరో మేటీరియలే కాదు అని చాలా మంది విమర్శించారు. కానీ ఆ విమర్శలను అల్లు అర్జున్ మనస్పుర్తిగా తీసుకుని తనలోని లోపాల్ని సరిదిద్దుకుని ఆ తరువాత వరుస సినిమాలు తీశాడు. కట్ చేస్తే ‘పుష్ప’ తో తన సత్తా చూపించాడు […]