Silk Smitha : రాత్రైతే చాలు.. సిల్క్ స్మిత బెడ్‌పై అలా.. సీక్రెట్ బయటపెట్టిన డిస్కో శాంతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన హాట్ బ్యూటీ సిల్క్ స్మిత. బాల్యానికి తన కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఎన్నో తీరని కష్టాలను ఎదుర్కొన్న ఆమె, సినిమా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. అలనాటి హీరోయిన్ అపర్ణకు పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తూ సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన సిల్క్..
Also Read : Susmitha : ప్రతి 8 గంటలకోసారి స్టెరాయిడ్ తీసుకోవాల్సిందే .. లేకపోతే బ్రతకలేను
Also Read
- Varanasi Set Leak: 'వారణాసి'కి లీక్‌ల కలకలం.. ఆలయం ముందు ఆ వింత జీవి ఏంటి జక్కన్న?
- Mega Mass Moment: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, రామ్‌చరణ్, రవితేజ.. 'ఇరుముడి' టీమ్‌కు మెగా సర్ప్రైజ్ .. పిక్స్ వైరల్!
- Hanuman Ansh: 21 ఏళ్ల నిర్మాతకు జాక్ పాట్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ 250 కోట్లు... ఓటీటీ డీల్ 100 కోట్లు?..
- Kashi Majili OTT: ‘కాశీ మజిలీ’తో రీఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్.. 'ఈటీవీ విన్'లో ఎమోషనల్ లవ్ స్టోరీ!
అనుకోకుండా నటనకు అవకాశం దక్కించుకున్న స్మితా ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ, తన డెడికేషన్‌తో తమిళ, మలయాళ, తెలుగు భాషల్లో దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించింది. ఆమె నటన, డ్యాన్సులు, బోల్డ్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసింది. అంతగా పాపులర్ అయిన స్మితా, ఒక్క రోజుకే లక్ష రూపాయల పారితోషికాన్ని అందుకుంటూ, దక్షిణాది సినీ పరిశ్రమలో ఒక రికార్డు స్థాయికి ఎదిగింది. ఆమె చిత్రాలకు ప్రత్యేకమైన మార్కెట్ ఉండేది. 80, 90వ దశకాల్లో హీరోయిన్‌గా కాకపోయినా, ఒక స్టార్ స్టేటస్ ఆమెకు దక్కింది. అయితే ఇటీవల సీనియర్ నటి, డ్యాన్సర్ డిస్కో శాంతి ఒక ఇంటర్వ్యూలో స్మిత గురించి ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టారు.
‘నేను స్మిత తో ఎంతో సన్నిహితంగా ఉండేదాన్ని, స్మిత తన వ్యక్తిగత విషయాలను నాతో పంచుకుంటుంది. అయితే ఒక సారి స్మిత తన సంపాదన గురించి షాకింగ్ విషయం చెప్పింది. ఆమె సంపాదించిన డబ్బును రాత్రి సమయంలో బెడ్‌పై పరచి, కరెన్సీ నోట్లపై నిద్రపోయేదట. ఈ మాటను స్వయంగా స్మితా చెప్పింది’ అంటూ డిస్కో శాంతి వెల్లడించారు. ఇక ఈ మాటలు విన్న సిల్క్ తీరుకు అందరూ ఆశ్చర్యపోయారు. ప్రజంట్ ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Varanasi Set Leak: ‘వారణాసి’కి లీక్‌ల కలకలం.. ఆలయం ముందు ఆ వింత జీవి ఏంటి జక్కన్న?
-
Ivolga high-speed train: భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్.. హైస్పీడ్ ‘‘ఇవోల్గా’’ రైలు ప్రతిపాదన..
-
Mega Mass Moment: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, రామ్‌చరణ్, రవితేజ.. ‘ఇరుముడి’ టీమ్‌కు మెగా సర్ప్రైజ్ .. పిక్స్ వైరల్!
-
PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్డేట్..
-
Harmanpreet Kaur: ఆమె డేంజరస్ ప్లేయర్.. త్వరగా ఔట్ చేయకుంటే ఓటమి ఖాయం.. హర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!