కొంతమంది హీరోయిన్లు తక్కువ సినిమాలే చేసి, మంచి గుర్తింపు సంపాదించుకున్న కనుమరుగైపోతారు. అలాంటి వారిలో కావ్య థాపర్ ఒకరు. మోడలింగ్‌తో కెరీర్‌ను స్టార్ట్ చేసిన కావ్య థాపర్ ఆ తర్వాత హీరోయిన్గా మారిన సంగతి తెలిసిందే. తెలుగులో మొదటి ‘ఈ మాయ పేరేమిటో’ మూవీతో వచ్చిన ఈ అమ్మడు ఆశించిన స్థాయిలో ఆడియన్స్‌ను ఆకట్టుకోలేకపోయింది. తర్వాత తెలుగుతో పాటూ తమిళంలో కూడా సినిమాలు చేస్తూ వచ్చింది అయినప్పటికి కావ్యకి పెద్దగా కలిసిరాలేదు. అలా రెండేళ్ల ముందు వరకు […]
వివాహం అయ్యాక కొంత మంది వెంటనే పిల్లలు వద్దు అనుకునేవారు..మొదటి సంతానానికి, రెండో ప్రసవానికి మధ్య గ్యాప్ ఉండాలనుకునేవారు బర్త్ కంట్రోల్ పిల్స్ వాడుతుంటారు. ఇలా.. ఈ మధ్య కాలంలో వీటి వినియోగం బాగా పెరిగిపోయింది. అయితే వాటిని వినియోగించే ముందు అవగాహన ఉండాలంటున్నారు నిపుణులు. లేదంటే వీటి వాడకం వల్ల పలు దుష్ప్రభావాలు తలెత్తుతాయని సూచిస్తున్నారు. ఈ చిన్న మాత్రలు గర్భాన్ని నిరోధించినప్పటికీ.. శారీరకంగా, మానసికంగా తీవ్ర ప్రభావాన్ని చూపుతాయట. కాబట్టి.. ఈ పిల్స్ వాడే […]
తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ రాశీ ఖన్నా గురించి పరిచయం అక్కర్లేదు. నార్త్ బ్యూటీ అయినప్పటికీ సౌత్ఆడియన్స్ను అలరించడంలో సక్సెస్ సాధించింది. తన అందం నటనతో స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది. 2013 నుంచి ఈ బ్యూటీ వరుసగా సినిమాలు చేస్తూనే వస్తుంది. కానీ తెలుగులో ఒక్క బ్లాక్ బస్టర్ హిట్‌ను కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయింది. ఎంతో మంది స్టార్స్ తో నటించిన సాలిడ్ హిట్ దక్కించుకోలేకపోయింది. ప్రజంట్ ఎక్కువగా తమిళ, హిందీ చిత్రాల్లో నటించి […]
ఇండస్ట్రీ ఏదైనప్పటికి ఈ మధ్యకాలంలో డివోషనల్, హర్రర్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’ కూడా ఇంచుమించు ఇలాంటి కథతోనే వస్తుందట. ఈ చిత్రంలో చిరంజీవి హనుమంతుడి భక్తుడిగా నటిస్తున్నారు. ఇక ‘భోళా శంకర్’ తర్వాత చిరంజీవి నుండి రాబోతున్న సినిమా ఇది. కాగా ‘భోళా శంకర్’ రిజల్ట్‌ని మరిపించే విధంగా ఉంటుంది అని ‘విశ్వంభర’ పై అంచనాలు పెంచుకున్నారు మెగా […]
అఖిల్ అక్కినేని హీరోగా, మురళీ కిషోర్ అబ్బురు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘లెనిన్’. అక్కినేని నాగార్జున, సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు తాజాగా ‘లెనిన్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. నిన్న (ఏప్రిల్ 8)న అఖిల్ పుట్టిన రోజును పురస్కరించుకుని లెనిన్ టైటిల్ గ్లింప్స్ ను విడుదల చేశారు. ప్రేమ కన్నా ఏ యుద్ధం హింసాత్మకమైనది కాదు.. అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందిన ఈ సినిమా గ్లింప్స్ చూస్తుంటే లవ్, యాక్షన్, రొమాన్స్, డివోషనల్ […]
తమిళ స్టార్ అజిత్ కుమార్, త్రిష జంటగా నటించిన చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది. తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై, నవీన్ ఎర్నేని, రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో వారియరన్, ప్రభు, జాకీ ష్రాఫ్, షైన్ టామ్ చాకో, అర్జున్ దాస్, ప్రసన్న, సునీల్, ఉషా ఉతప్, రాహుల్ దేవ్, రెడిన్ కింగ్స్ […]
టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతున్న ఇప్పటికీ అదే రేంజ్లో ధూసుకొతుంది. బాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తోంది. ఇక ప్రజంట్ చాలా గ్యాప్ తర్వాత తెలుగులో ‘ఓదేల 2’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది తమన్నా. 2022 లో విడుదలైన ‘ఓదెల రైల్వే స్టేషన్’ చిత్రానికి కొనసాగింపుగా ‘ఓదెల 2’ సిద్ధమైంది. ఇందులో తమన్నా శివశక్తిగా కనిపించనుంది. అశోక్ […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్నా వరుస చిత్రాల్లో ‘ది రాజా సాబ్’ ఒకటి. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న ఈ క్రేజీ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. రొమాంటిక్ హారర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలో పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే తాజాగా తిరుపతి, శ్రీకాళహస్తి దర్శనానికి వెళ్లారు దర్శకుడు మారుతి. […]
ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయి. దర్శకులు, నిర్మాతలు, యాక్టర్స్, హీరోలు, హీరోయిన్లు, ఇలా ఎవ్వరో ఒక్కరు అనారోగ్య సమస్యతో ప్రాణాలు వదిలేస్తున్నారు. బాలీవుడ్లో మొన్న ఓ ప్రముఖ దర్శకుడు మరణించగా ఇప్పుడు ప్రముఖ నిర్మాత సలీమ్ అక్తర్ తుది శ్వాస విడిచారు. ఆయన (87) గత కొన్ని రోజులుగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతు ముంబైలోని ధీరుబాయ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులు ప్రకటించగా, నేడు […]
బాలీవుడ్ సొట్టబుగ్గల చిన్నది అనగానే మనకు టక్కున గుర్తుకు వచ్చే పేరు ప్రీతి జింటా. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి, అప్పట్లో సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా వెలిగింది ఈ ముద్దుగుమ్మ. ‘దిల్’ అనే సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ప్రీతి ఆ తర్వాత.. వీర్ జారా, కోయి మిల్ గయా, క్యా కెహనా, సోల్జర్, దిల్ చాహతా హై, దిల్ హై తుమ్హారా, లక్ష్య, కభీ […]