Rashmika : వృత్తి కోసం వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేశా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన నటి రష్మిక మందన్న ప్రస్తుతం తన కెరీర్‌లో సూపర్ పీక్ లో ఉంది. భాషా భేదం లేకుండా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ పరిశ్రమల్లో వరుసగా పెద్ద సినిమాల్లో నటిస్తూ విజయాలు అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత బాధను పంచుకుంది. మీరు సెలవులు ఎలా ఎంజాయ్ చేస్తారు? అనే ప్రశ్నకు రష్మిక చాలా భావోద్వేగంగా స్పందించారు.
Also Read :Vijay Sethupathi: సూర్య కారణంగా.. క్షమాపణలు చెప్పిన విజయ్ సేతుపతి
Also Read
- AK 47 Release Date Leaked: 'ఆదర్శకుటుంబం' రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
- Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
- Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
- Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
రష్మిక మాట్లాడుతూ.. ‘ నాకు ఒక చెల్లి ఉంది. ఆమె నాకంటే 16 ఏళ్లు చిన్నది. ఇప్పుడామెకు 13 ఏళ్లు. తనతో ఆడుకునేందుకు, అప్పట్లో వారాంతపు సెలవు కోసం ఏడ్చేదాని. కానీ ఇప్పుడు నా కెరీర్ ప్రారంభమైనప్పటి నుంచి, గత ఎనిమిదేళ్లుగా ఆమెతో సరైన సమయం గడిపే అవకాశం దక్కడంలేదు. అదే నన్ను ఎక్కువగా బాధిస్తుంది. గత ఏడాదిన్నరగా నేను ఇంటికి వెళ్లలేదు. స్నేహితుల్ని కలవలేదు. వాళ్లు ఏదైనా ప్లాన్ చేస్తే ముందు నన్ను అడిగేవారు. కానీ ఇప్పుడు, నాకు సమయం ఉండదని వాళ్లే డిసైడ్ అవుతున్నారు. నాన్నమ్మ ఎప్పుడూ చెబుతుండేది. వృత్తిలో రాణించాలంటే వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేయాల్సిందే. రెండింటికీ సమతుల్యత అవసరం. అందుకే నేను రెండింటిని బ్యాలెన్స్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాను. అందుకే నా స్వగ్రామాన్ని మిస్ అవుతున్నాను’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు రష్మిక.
స్టార్ డమ్ వెనుక ఉన్న బాధ, ఒత్తిడి, త్యాగం ఈ ఇంటర్వ్యూలో స్పష్టమవుతోంది. కెరీర్‌లో వెలుగు చూసే నటీమణులు ఎలాంటి మానసిక, భావోద్వేగ అడ్డంకులు దాటుకుంటున్నారో అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఇక ఇటీవల విడుదలైన ‘కుబేర’ తో మరో హిట్ ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రజంట్ ‘ధామా’, ‘ది గర్ల్‌ఫ్రెండ్’,‘మైసా’ లాంటీ చిత్రాలతో బిజీగా ఉన్నారు.
తాజావార్తలు
-
AK 47 Release Date Leaked: ‘ఆదర్శకుటుంబం’ రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
-
Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ ‘అగ్గిపెట్టె మచ్చ’ మృతి..
-
Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
-
BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
-
Harish Rao : 5,420 కోట్ల ‘ట్రూ అప్’ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!