బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెరీర్ తొలినాళ్లలో టీవీ సీరియల్స్‌లో నటించిన షారుక్, ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి, కెరీర్లో వెనుదిరిగి చూసుకోకుండా బాలీవుడ్లో టాప్ హీరోగా ఎదిగారు. తన 30 ఏళ్ల సినిమా కెరీర్లో ఎన్నో అద్భతమైన సినిమాలతో తన అభిమానులను ఎంతో అలరించాడు. మధ్యలో కొంత గ్యాప్ తీసుకున్న షారుక్ ‘పఠాన్’, ‘జావన్’ మూవీస్ తో సెన్షేషనల్ క్రియేట్ చేశాడు, బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల […]
నజ్రియా నజీమ్, ఫహద్ ఫాజిల్.. ఈ కపుల్స్ కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలుసు.. ‘రాజా రాణి మూవీతో టాలీవుడ్‌కి పరిచయం అయిన ఈ చిన్నది నేచురల్ స్టార్ నాని సరసన ‘అంటే.. సుందరానికీ’ చిత్రంలో నటించి మెప్పించింది. రీసెంట్గా ఈ బ్యూటీ నటించిన ‘సూక్ష్మదర్శిని’ అనే చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. మలయాళంలో విడుదలైన ఈ మిస్టరీ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లోనూ సంచలనంగా మారింది. ఇక ఫహద్ ఫాజిల్ గురించి […]
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఒక్కసారి పడిపోతే తిరిగి పుంజుకోవడం చాలా కష్టం. కానీ నాలుగు పదుల వయసులోనూ వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది స్టార్ హీరోయిన్ త్రిష. కెరీర్ ఆరంభం నుండి తెలుగులో పెద్ద హిట్ లు అందుకున్న ఈ ముద్దుగుమ్మ తమిళ ఇండస్ట్రీలో దాదాపు అందరు హీరోలతో జత కట్టింది. మధ్యలో కొంత గ్యాప్ వచ్చినప్పటికి ఇప్పుడు తిరిగి ఫామ్ లోకి వచ్చింది. సీనియర్ హీరోలందరికి బెస్ట్ ఛాయిస్‌గా నిలుస్తోంది. ఇక కెరీర్ విషయం […]
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సినిమాల విషయం పక్కన పెడితే, ఆయన తరచూ రేసింగ్‌లో పాల్గొంటూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా ఆయన కారుకు మరోసారి ప్రమాదం జరిగింది. ఇటీవలే బెల్జియంలో జరిగిన సర్క్యూట్ డి స్పా-ఫ్రాంకోరాఛాంప్స్ రేస్‌లో అజిత్ పాల్గొన్నారు. అయితే ఈ రేసులో అజిత్ కారు నియంత్రణ కోల్పోయి ట్రాక్ నుంచి పక్కకు దూసుకెళ్లింది. Also Read: Surya : తండ్రి మాటలకు ఎమోషనల్ అయిన సూర్య.. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఆయన సురక్షితంగా […]
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి పరిచయం అక్కర్లేదు. తమిళ హీరో అయినప్పటికీ తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ‘గజిని’ మూవీ తో మొదలు ఆయన నటించిన ప్రతి సినిమాను తెలుగులో కూడా డబ్ చేస్తూ వస్తున్నారు. అయితే ప్రజంట్ సూర్య వరుస సినిమాలు లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో ప్రస్తుతం ‘రెట్రో’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్గా కార్తిక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం మే […]
టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాల కంటే ఎక్కువ కాంట్రవర్సీ లతోనే హైలైట్ అవుతున్న హీరో ఎవరు అంటే రాజ్ తరుణ్ అనే చెప్పాలి. బిగినింగ్ లో హీరోగా వరుస హిట్స్ అందుకున్నాడు రాజ్ తరుణ్.. ప్రజెంట్ ఇప్పుడు తక్కువ సినిమాలే చేస్తునాడు. అవి కూడా ముందులా పెద్దగా హిట్ అవ్వడం లేదు. మువీస్ విషయం పక్కన పెడితే రాజ్ తరుణ్ పై ఎలాంటి షాకింగ్ ఆరోపణలు కాంట్రవర్సీలు మొదలయ్యాయె తెలిసింతే. రాజ్ తరుణ్ తనని వాడుకొని మోసం చేసాడని, […]
మలయాళంలో వచ్చిన ‘దృశ్యం’ ఫ్రాంచైజీ ఎంతటి విజయాన్ని అందుకుందో చెప్పక్కర్లేదు. ఫ్యామిలీ థ్రిల్లర్ అనే కొత్త జానర్ సృష్టించి, బ్లాక్ బస్టర్ సాధించిన ఈ చిత్రం ఇప్పటి వరకు రెండు భాగాలుగా వచ్చింది. అంతే కాదు ఈ ఫ్రాంచైజీ ఇతర భాషల్లోనూ రీమేక్ అవ్వగా.. మలయాళంలో మోహన్ లాల్, తెలుగులో వెంకటేష్, హిందీలో అజయ్ దేవగన్, కన్నడలో రవిచంద్రన్ నటించారు.. ప్రతి భాషలోనూ భారీ విజయాన్ని అందుకుంది. అయితే తాజాగా దృశ్యం మూడో భాగం స్క్రిప్ట్ సిద్ధమవుతుందనే […]
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ గురించి పరిచయం అక్కర్లేదు. అతని సినిమా విషయం పక్కన పెడితే తన మాటలతో ఎప్పుడు ఏదో ఓ విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. ఇందులో భాగంగా ఇటీవల ఓ వర్గం పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ‘పూలే’ సినిమా విడుదల సమయంలో ఆయన బ్రాహ్మణుల పై అనుచిత కామెంట్స్ చేశాడు. దీంతో తీవ్ర వివాదం నెలకొంది. అయితే ఈ విషయంపై తాజాగా అనురాగ్ క్షమాపణలు […]
ఇండస్ట్రీ ఏదైనప్పటికి ఒక హీరోయిన్ కెరీర్ ఒకసారి పడిపోయిన తర్వాత మళ్ళీ ఫామ్‌లోకి రావడం చాలా కష్టం. హీరోలకు సెకండ్ ఇన్నింగ్స్ ఉంటుందేమో కానీ.. ఇప్పుడున్న పోటీకి హీరోయిన్లకు మాత్రం సెకండ్ ఛాన్స్ అంటే చాలా కష్టం. అయినా కూడా తన లక్ పరీక్షించుకుంటుంది బ్యూటీ పూజా హెగ్డే. మరోసారి సత్తా చూపించాలని వీలైనన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఒకనోక్క టైమ్‌లో ఏ సినిమాకు డేట్స్ ఇవ్వాలో కూడా తెలియనంత బిజీగా ఉన్న ఈ అమ్మడు.. ఇప్పుడు ఛాన్స్ […]
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రం ‘హిట్ 3’. విశ్వక్ సేన్ తో మొదలైన హిట్ ఫ్రాంచైజీ.. అడివి శేష్‌తో రెండో భాగంతో మరింత బలపడింది. ఇప్పుడు నాని అర్జున్ సర్కార్ పాత్రతో మూడో కేస్‌లో అడుగుపెడుతున్నాడు. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించగా, వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంతి తిపిర్నేని, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మింస్తున్నారు. ఇక మే 1న […]