బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి గురించి పరిచయం అక్కర్లేదు..‘గోల్ మాల్’, ‘సింగం’ సిరీస్‌లతో మంచి పాపులరిటి దక్కించుకున్నాడు. ముఖ్యంగా ‘సింగం’ తో కాప్ యూనివర్స్‌ను క్రియేట్ చేసి, ఇప్పటికే పలు చిత్రాలను తెరకెక్కించారు . లాస్ట్ ఇయర్ ‘సింగం ఎగైన్’ సినిమాతో హిట్టు కొట్టిన రోహిత్.. తన తదుపరి ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ సినిమాల పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు రోహిత్. Also Read: Coolie : సూపర్ స్టార్ […]
సినిమా ఇండస్ట్రీలో నటినటులు కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవమానాలు, అలాగే అడ్డంకులను ఎదుర్కొని ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్లు అయితే ఫిట్నెస్, లుక్స్ విషయంలో ఎన్నో విమర్శలను ఎదుర్కొంటారు ఉంటారు. ఒకప్పుడు విపరీతమైన అవమానాలు భరించి ప్రస్తుతం స్టార్ హీరోయిన్లుగా దూసుకుపోతున్న ముద్దుగుమ్మలు చాలామంది ఉన్నారు. అందులో బాలీవుడ్ స్టార్ విద్య బాలన్ ఒకరు. ఈ హీరోయిన్ అందంగా లేదని అలాగే లావుగా ఉన్నావంటూ ఆమెను ఏకంగా 13 సినిమాల నుంచి తిరస్కరించారట. అయినా కూడా అన్ని దాటుకుంటూ […]
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘రెట్రో’. కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సూర్య తన హోమ్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రాగా సాంగ్స్ బాగా వైరల్ అయ్యాయి. అయితే ‘రెట్రో’ సినిమాలో పూజా హెగ్డే.. డీ-గ్లామరస్ రోల్ చేశారు. పెద్దగా మేకప్ లేకుండా నేచురల్ లుక్‌లోనే కనిపించనున్నారు. ఇటీవల వచ్చిన ట్రైలర్ లో ఆమె […]
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కూలీ’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్లో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం మూవీ టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీలో ఉపేంద్ర, అక్కినేని నాగార్జున తో పాటు బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. శృతిహాసన్ ఫిమేల్ లీడ్‌లో కనిపించనున్నారు. […]
తమిళ స్టార్ ధనుష్ ప్రజంట్ ఒక సినిమా పూర్తి చేస్తూనే మరో సినిమాలు కమిట్ అవుతూ ఆ షుటింగ్స్ కూడా కంప్లీట్ చేప్తున్నాడు. ఇందులో భాగంగా ధనుష్ నటిస్తున్న వరుస చిత్రాలో ‘కుబేర’ ఒకటి. ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, ఫిదా, వంటి క్లాసిక్ సినిమాలు తెరకెక్కించిన శేఖర్ కమ్ముల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుండగా.. టాలీవుడ్ అగ్ర నటుడు అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నాడు. కాగా ముంబై బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న […]
సీనియర్ స్టార్ హీరోయిన్ సిమ్రన్ గురించి సినీ ప్రియులకు పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇలా భాషతో సంబంధం లేకుండా ఆమె ఎన్నో చిత్రాల్లో నటించింది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, విజయ్, సూర్య, అజిత్ వంటి స్టార్ హీరోలతో ఆమె వర్క్ చేసింది. ప్రస్తుతం ఇప్పుడు సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌ల్లో యాక్ట్ చేస్తున్న సిమ్రన్ ఇటీవల విడుదలైన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లో సిమ్రన్ అతిథి పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించింది. […]
టాలీవుడ్ లో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న దర్శకులలో తరుణ్ భాస్కర్ ఒకరు. ఆయన తెరకెక్కించిన ‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’, ‘కీడా కోలా’ సినిమా యూత్ పరంగా బాగా అలరించాయి. కానీ ఇందులో ‘పెళ్లిచూపులు’ కు వచ్చిన గుర్తింపు చాలా పెద్దది. ఆ సినిమా తర్వాత మళ్ళీ ఆ రేంజ్ సక్సెస్ చూడలేదు. అలాగే తన స్థాయిని మించి ఎదిగిన విజయ్ దేవరకొండను మరోసారి తన సినిమాకు ఒప్పించడం మాత్రం తరుణ్‌కి ఇప్పటిదాకా సాధ్యపడలేదు. […]
టాలీవుడ్లో భారీ బడ్జెట్ సినిమాలు ఎక్కువ సంఖ్యలో విడుదలకు సిద్ధం అవుతున్న..అందులో కొన్ని సినిమాలపై మాత్రమే ఊహించని స్థాయిలో అంచనాలు ఏర్పడుతున్నాయి. అందులో గ్లొబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ మూవీ ఒకటి. బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌కు ఉహించని రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో ట్విస్టులు సైతం ఒకింత ఆసక్తికరంగా ఉండనున్నాయని తెలుస్తోంది. అయితే ఈ మూవీ గురించి సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి […]
సాధారణంగా సెలబ్రిటీల గురించి మీడియాలో రకరకాల గాసిప్స్ వైరల్ అవుతునే ఉంటాయి. ఇండియాలో మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చితే బాలీవుడ్లో విడాకులు, ఎఫైర్స్, బ్రేకప్ ఇలాంటివి కాస్త ఎక్కువగా ఉంటాయి. ఇందులో భాగంగా తాజాగా ఓ సీనియర్ హీరోయిన్ విషయంలో షాకింగ్ న్యూస్ బాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. పెళ్లి కాకుండానే ఆ హీరోయిన్ తల్లి కాబోతుందట ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.. ఈ వివరాల్లోకి వెళితే.. Also Read: Khushbu : ఖుష్బూ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. ఇటీవల హీరోయిన్లు […]
ఇటీవల కాలంలో నటీ నటుల సోషల్ మీడియా అకౌంట్లను హ్యాకర్లు తరుచూ హ్యాకింగ్ చేస్తున్నారు. వాటిని తమ ఆధీనంలోకి తెచ్చుకుంటుని వాటిల్లో అసభ్యమైన పోస్టులు, అర్ధం లేని మెసేజ్‌లు పెడుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా సీనియర్ నటి ఖుష్బూ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. ఈ విషయాని ఇన్‌స్టాలో ద్యార వెల్లడించింది. హ్యాకర్లు తనకు వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపించారని కూడా తెలుపుతూ.. ఇందుకు సంబంధించి స్క్రీన్ షాట్స్ కూడా షేర్ చేసింది ఖుష్బూ. Also Read: Shahrukh […]