బాలీవుడ్ పరిస్ధితి ఎలా ఎందో మనకు తెలిసిందే. గట్టి హిట్ కొట్టడంకోసం నానా తంటాలు పడుతున్నారు. ప్రతి ఒక స్టార్ హీరో అండ్ హీరోయిన్ అని విధాలుగా ట్రై చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటికే బాలీవుడ్ ల్లో భారీ స్థాయిలో ‘రామాయణ’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. నితేశ్ తివారీ దర్శకత్వంలో అగ్ర నిర్మాతలతో కలిసి అల్లు అరవింద్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ పౌరానిక చిత్రం. 2026 దీపావళికి మొదటి భాగం, 2027 దీపావళికి రెండో భాగంను విడుదల […]
సన్నీ లియోన్ నటించిన ‘మందిర’ తో విజయాన్ని అందుకున్న విజన్ మూవీ మేకర్స్ ‘సుమతీ శతకం’ అంటూ కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంతో ఎం.ఎం. నాయుడు దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. బండారు నాయుడు ఈ కథను అందించగా, సుభాష్ ఆనంద్ సంగీతం సమకూర్చుతున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా హాల్‌స్వామి, ఎడిటర్‌గా సురేష్ విన్నకోట పని చేస్తున్న ఈ సినిమాలో బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ చౌదరి, సైలీ చౌదరి […]
నైంటీస్‌లో తెలుగు సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన కథానాయికల్లో రంభ ఒకరు. అసలు పేరు విజయలక్ష్మి అయినప్పటికి స్క్రీన్ నేమ్‌ను రంభగా మార్చుకుంది. ‘ఆ ఒక్కటి అడక్కు’ మూవీతో ఎంట్రీ ఇచ్చి తొలి చిత్రంతోనే మంచి ఫేమ్ సంపాదించుకుంది. తర్వాత ‘బావగారు బాగున్నారా’ తో సహా ఎన్నో పెద్ద సినిమాల్లో నటించి టాప్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. తమిళంలో సైతం పలు చిత్రాల్లో నటించిన రంభ.. దాదాపు అందరు స్టార్ హీరోలతో జత కట్టింది. చివరగా […]
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, గ్లామరస్ బ్యూటీ శ్రీ లీల జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘రాబిన్ హుడ్’ . వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఉగాది కానుకగా మార్చి 28న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ, రోటీన్ కథ అవడం, డేవిడ్ వార్నర్ పాత్రను పూర్తిగా చూపించకపోవడం వంటి కారణాలతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. […]
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి.. ఆమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. డ్యాన్సర్‌గా తన కెరీయర్‌ను ప్రారంభించి ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాల్లో వరస పెట్టి సినిమాలు చేస్తోంది. తనకంటూ స్పెషల్ ఇమేజ్ను దక్కించుకుంది. ఇండస్ట్రీలో మిగత హీరోయిన్లకంటే పల్లవి పూర్తి భిన్నంగా ఉంటుంది.ఒక స్కిన్ షో చేయదు, మెకప్ వేయదు,బోల్డ్ సీన్స్ లో నటించదు. అందుకే ఆమె లెడీ పవర్ స్టార్‌గా గుర్తింపు సంపాదించుకుంది. తన నేచురల్ బ్యూటీతోనే సౌత్ ఆడియెన్స్‌ను కట్టిపడేసింది. హీరోయిన్లు […]
‘కేజీఎఫ్’ సిరీస్ సినిమాలతో రాఖీ భాయ్‌గా దేశ వ్యాప్తంగా తిరుగులేని అభిమానులను సంపాదించుకున్నాడు క్రేజీ స్టార్ యష్. ఈ సినిమాలతో కన్నడ ఇండస్ట్రీ వైపు యావత్ భారతం ఆశ్చర్యంతో చూసింది. దీంతో తన తదుపరి ప్రాజెక్ట్ మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు ఫ్యాన్స్. అదుకని ఆలోచించి ఫైనల్‌గా లేడీ డైరెక్టర్‌తో ‘టాక్సిక్’ మూవీకి శ్రీకారం చుట్టిన యష్ అదే జోష్‌తో మరో మహత్తర సినిమాకు పూనుకున్నారు అదే ‘రామాయణ’. నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ […]
ఒకే ఒక్క సినిమా.. రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది మృనాల్ ఠాకూర్. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ సినీ పరిశ్రమలో మృణాల్ ఠాకూర్ పేరు మార్మోగిపోతోందంటే దానిక్కారణం ‘సీతారామం’ సినిమా. తర్వాత నానితో చేసిన సినిమా ‘హాయ్ నాన్న’ సూపర్ హిట్ అయ్యింది. ఇక ఈ సినిమా తర్వాత ఆమె నటించిన ‘ది ఫ్యామిలీ స్టార్’ మాత్రం డిజాస్టర్ అయ్యింది. దీంతో చాలా నెలలు తరబడి మృణాల్ తెలుగు సినిమాకి దూరం అయిపోయింది. […]
స్టార్ సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ గురించి పరిచయం అక్కర్లేదు. భాషతో సంబంధం లేకుండా దాదాపు అందరు స్టార్ హీరోలతో జత కట్టి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా టాలీవుడ్లో బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఇలా అందరితో స్ర్కీన్ షేర్ చేసుకుంది. ప్రజంట్ వరుస సినిమాలు సీరీస్ లు చేస్తోంది ఈ అమ్మడు. ఇదిలా ఉంటే.. రీసెంట్గా జరిగిన ఒక అవార్డు ఫంక్షన్లో సిమ్రాన్ తన కో యాక్టర్‌ని ఉద్దేశించి చేసిన కామెంట్స్ కోలీవుడ్‌లో వైరల్‌గా మారాయి. […]
మలయాళ బ్యూటీ మాళవికా మోహనన్.. సినిమాటోగ్రాఫర్ కేయు మోహనన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. 2013లో ‘పట్టం పోల్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి, పలు తమిళ, హిందీ చిత్రాల్లో నటించింది. తర్వాత లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ల్లో విజయ్ హీరోగా 2021లో వచ్చిన ‘మాస్టర్’ మూవీతో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత రజనీకాంత్ తో ‘పెట్టా’, ధనుష్ తో ‘మారన్’, విక్రమ్ తో ‘తంగళాన్’ వంటి వరుస సినిమాల్లో నటించి అలరించింది. […]
‘కేజీఎఫ్’ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శ్రీనిధి శెట్టి. మొదటి సినిమాతోనే స్టార్ హోదా సంపాదించుకుంది. కానీ యష్ లాంటి స్టార్ హీరోతో కలిసి తెరపై మెరిసిన, ఆ తర్వాత మాత్రం ఆమె కెరీర్ ఊహించిన దిశగా సాగలేదు. తదుపరి చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. అందులో విక్రమ్ సరసన చేసిన ‘కోబ్రా’ ఒకటి. అయినా సరే నిరుత్సాహ పడకుండా.. ఇప్పుడు టాలీవుడ్లో తన రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని ఉత్సాహంగా ఉంది శ్రీనిధి. ప్రస్తుతం […]