Anshu : బ్లాక్ బికినీలో షాక్ ఇచ్చిన.. మన్మథుడు బ్యూటీ అన్షు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొంతమంది హీరోయిన్లు నటించింది ఒక్క సినిమా అయినా ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఇలాంటి హీరోయిన్ లో అన్షు ఒకరు. ‘మన్మధుడు’ మూవీలో నాగ్ తో జత కట్టి.. తన అమాయకపు చూపులు, ఆకట్టుకునే అందంతో మహేశ్వరిగా అదరగొట్టింది అన్షు. నిజానికి మన్మథుడు సినిమాలో అన్షు కనిపించింది 20, 25 నిమిషాలు మాత్రమే. కానీ ఈ బ్యూటీ చూపిన ఇంపాక్ట్ మాత్రం అంతా ఇంతా కాదు. ఆమె లుక్ చూసి యూత్ దెబ్బకు పడిపోయారు. మన్మధుడు మూవీ తర్వాత ప్రభాస్ సరసన ‘రాఘవేంద్ర’ సినిమాలో నటించింది ఈ అందాల తార. కానీ ఈ మూవీ అంతగా హిట్ అవ్వలేదు. తర్వాత మళ్ళి నటించలేదు.. సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. పెళ్లి చేసుకొని ఫారిన్ లో సెట్ అయింది. అయితే ఈ మధ్య కాలం తర్వాత రీసెంట్‌గా వచ్చిన మజాకా సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చి మరోసారి ప్రేక్షకుల చూపు తన వైపు తిప్పుకుంది. ఇదిలా ఉంటే..
Also Read : Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – మెహర్ రమేష్ కాంబోలో సినిమా
Also Read
తాజాగా తన ఫ్యామిలీతో కలిసి బ్లాక్ బికినీలో చిల్ అయిన అన్షు. తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి ఆమె సరదాగా ఎంజాయ్ చేసింది. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ పిక్స్ చూసి అన్షు ఎంతలా మారిపోయింది? అప్పుడు, ఇప్పుడు సూపర్ అంతే అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ముఖ్యంగా బికినిలో అన్షు లుక్ చూసి షాక్ అవుతున్నారు.. కాగా, అన్షు సెకండ్ ఇన్సింగ్స్ మొదలు పెట్టడానికి అందుకు తగ్గట్లే ప్లాన్ చేసుకొని సోషల్ మీడియాలో ఘాటైన ఫోటోలు పెడుతుంది ఈ బ్యూటీ.
తాజావార్తలు
-
Kurnool DSC: టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగం.. కర్నూలులో వెలుగులోకి సంచలన వ్యవహారం!
-
EMI Movie: ఫోన్, బైక్ కొన్నారా? గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ప్రతి నెలా ‘ఇ.ఎం.ఐ’ టెన్షన్
-
BKU : తెలుగులో బెత్లెహం కుడుంబ యూనిట్.. మరో ప్రేమలు అవుతుందా..?
-
Jitendra Mishra: ఆపరేషన్ సింధూర్ హీరోకి రామ మందిర సేవా భాగ్యం.. జితేంద్ర మిశ్రాపై బిగ్ రెస్పాన్సిబిలిటీ!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. 40కి పైగా అజెండా అంశాలతో భేటీ!
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!