హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో చెప్పకర్లేదు. ముఖ్యంగా కుర్రాళ్ల హృదయాలను దోచేసిన ఈ ముద్దుగుమ్మ కు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. అయితే తెలుగులో మొదట వరుస అవకాశాలు అందుకున్నప్పటి తర్వాత అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి. దీంతో బొద్దుగా ఉంటే ఛాన్స్‌లు రావట్లేదని సన్నగా మారింది. కానీ అనుపమ లోని ఈ మేకోవర్స్ కొంతమంది ఫ్యాన్స్‌కి నచ్చినా,ఇం కొంతమందికి మాత్రం రుచించలేదు. Also Read: Balakrishna : ‘అఖండ 2’ టీజర్ రిలీజ్ […]
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా.. అంటే బాక్స్ ఆఫీస్ బద్దలు కావడం పక్క. అలాంటిది ఇప్పుడు ‘అఖండ’ లాంటి సంచలనాత్మక చిత్రానికి సీక్వెల్ తో వీళ్ళు మన ముందుకు రాబోతున్నారంటే, ఇక ఏ రేంజ్ బజ్ ట్రేడ్‌లో ఉంటుందో చెప్పకర్లేదు. గత ఏడాది నుండి విరామం లేకుండా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. ఈ మూవీలో హీరోయిన్గా సంయుక్త మీనన్ నటిస్తుండగా.. ఇందులో ఒక పవర్ ఫుల్ రాజకీయ నాయకురాలి పాత్రలో […]
మలయాళంలో బాక్సాఫీస్ హిట్‌గా నిలిచిన ‘అలప్పజ జింఖానా’ చిత్రం తెలుగులోకి రాబోతున్న విషయం తెలిసిందే. ‘జింఖానా’ పేరుతో ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ప్రేమలు’ ఫేం నస్లెన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీకి ఖలీద్ రెహమాన్ దర్శకత్వం వహించాడు. జాబిన్ జార్జ్, సమీర్ కారత్, సుభీష్ కన్నంచెరిలతో కలిసి ఈ స్పోర్ట్స్ డ్రామాకు నిర్మించగా.. ఈ సందర్భంగా అగ్ర దర్శకుడు అనిల్ రావిపూడి ఈ మూవీ తెలుగా ట్రైలర్‌ని లాంచ్ చేశారు. అయితే.. ఇండస్ట్రీ […]
మెగాస్టార్ చిరంజీవి ‘దసరా’ ఫేం శ్రీకాంత్ ఓదెల కాంబోలో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. దీనికి నాని నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే చిరు రీ ఎంట్రీ ఇచ్చిన దగ్గరి నుంచి సరైన హిట్ పడకపోవడంతో, మెగా అభిమానులు ఈ సినిమా అయిన వారి అంచానాలను అందుకుంటుందా అని ఎదురుచూస్తున్నారు. ఓదెల డైరెక్షన్ ఎలా ఉంటుందో మనకు తెలిసిందే.. చిరుతో ప్రాజెక్ట్ ని ఎలా దించుతాడో అనే ఆరాటంలో ఉన్నారు […]
ఎంత పెద్ద నటీనటులు అయినా సరే మాట్లాడే ముందు కాస్త ముందు వెనక చూసుకోవాలి లేదంటే అనూహ్యంగా వివాదాల బారిన పడటం తప్పదు. తాజాగా తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ ఇలాగే త్రిషతో మాట్లాడి ఇప్పుడు ఇబ్బందుల పాలయ్యాడు. అసలు విషయం ఏమిటంటే మణిరత్నం డైరెక్ట్ చేసిన ‘తగ్ లైఫ్’ సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ సినిమాలో కమల్ హాసన్, త్రిషతో పాటు శింబూ కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ […]
యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో సత్యదేవ్ గురించి పరిచయం అక్కర్లేదు. క్యారెక్టర్ అర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి ప్రజంట్ హీరోగా మంచి మంచి కథలు ఎంచుకుంటున్నారు సత్యదేవ్. ‘బ్రోచేవారెవరురా’, ‘ఇస్మార్ట్ శంకర్’ , ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్‌తో గుర్తింపు పొంది.. తర్వాత ‘బ్లఫ్ మాస్టర్’ మూవీ తో హీరోగా మారిన సత్యదేవ్ ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’, మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. తర్వాత ‘గుర్తుందా శీతాకాలం’, […]
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్ గురించి అందరికీ తెలిసిందే. ఈ మద్య కాలంలో ఎక్కువగా ఆమె హైదరాబాద్‌తో అనుంబంధం కొనసాగిస్తోంది. సుసానే ..షారూక్ భార్య గౌరీఖాన్ తో కలిసి పలు వ్యాపారాలలో భాగస్వామిగా ఉంది. ప్రజంట్ వారు తమ వ్యాపారాన్ని హైదరాబాద్‌కి విస్తరించాలని అనుకుంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా హైదరాబాద్ లో మొట్టమొదటి చార్ కోల్ స్టోర్‌ని సుసానే ప్రారంభించారు. అయితే ఈ స్టోర్ లాంచ్ కి ముఖ్య అతిథిగా […]
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రామ్ పోతినేని, మహేష్ బాబు పి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘RAPO 22’ అనే వర్కింగ్ టైటిల్‌తో సెట్స్ మీదకు తీసుకెళ్లి శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారు మేకర్స్. ఈ మూవీలో రామ్ కి జోడిగా అందాల భామ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజైన వీరిద్దరి ఫస్ట్ లుక్ పోస్టర్లు ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఈ ఏడాదిలోనే ఈ మూవీ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. […]
ప్రస్తుతం ‘L2: ఎంపురాన్’ సక్సెస్ జోష్‌లో ఉన్న మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్.. అదే స్పీడ్ తో ‘తుడరుమ్’ అనే ఫామిలి మూవీతో రాబోతున్నాడు. ఈ సినిమాకు తరుణ్ మూర్తి దర్శకత్వం వహించగా.. మోహన్ లాల్ సరసన సీనియర్ నటి శోభన నటిస్తున్నారు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన మూవీలో మోహన్ లాల్ ఓ సాధారణ భర్తగా, ట్యాక్సీ డ్రైవర్‌గా కనిపించనున్నారు.. రెజపుత్ర విజువల్ మీడియా బ్యానర్‌పై ఎం.రెంజిత్ నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ […]
‘ఉప్పెన’ ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో, రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’. గ్రామీణ వాతావరణంలో జరిగే స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ డాక్టర్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ, జగపతిబాబులు కూడా ఇందులో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. Also […]