S S Rajamouli: బాహుబలి, RRR కాదు.. నా కెరీర్ బెస్ట్ మూవీ అదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినిమా గర్వించదగిన దర్శకుల్లో ఎస్ ఎస్ రాజమౌళి పేరు ముందు వరుసలో ఉంటుంది. “మగధీర” నుంచి “బాహుబలి”, “RRR” వరకు వరుసగా బ్లాక్‌బస్టర్ సినిమాలతో దేశవ్యాప్తంగా ఖ్యాతి పొందిన ఆయన.. తాజాగా తన బెస్ట్ మూవీ ఏదో స్వయంగా వెల్లడించారు. రీసెంట్‌గా జూనియర్ ఎన్టీఆర్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి హాజరైన రాజమౌళి, అక్కడ ఓ ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన డైరెక్ట్ చేసిన సినిమాల గురించి చెబుతూ..
Also Read : Prabhas : హోంబలే నిర్మాతపై ప్రభాస్ ప్రశంసలు.
Also Read
‘నా సినీ ప్రయాణంలో “మగధీర”, “సై”, “బాహుబలి”, “RRR” లాంటి హిస్టారికల్, విజువల్ వండర్స్ ఉన్నా కూడా, చిన్న ఈగ కథ ఆధారంగా తీసిన సైంటిఫిక్-ఫ్యాంటసీ థ్రిల్లర్ “ఈగ” సినిమానా బెస్ట్ మూవీ. ఎందుకంటే ఈగ సినిమాలోని క్రియేటివిటీ, ఎమోషనల్ కనెక్షన్, టెక్నికల్ ఎక్సలెన్స్ – ఇవన్నీ కలిసి తన దర్శక జీవితంలో అత్యంత సంతృప్తికరమైన చిత్రంగా ఇది నిలిచింది’ అని పేర్కొన్నారు. దీంతో ఫ్యాన్స్ రాజమౌళి తన బెస్ట్ మూవీగా “బాహుబలి” లేదా “RRR” చెబుతారనుకుంటే. ‘ఈగ’ అనే సమాధానం విని చాలా మంది ఆశ్చర్యపోయారు.ఒక దర్శకుడిగా తన క్రియేటివిటీకి పూర్తి స్థాయిలో న్యాయం చేసింది అనిపించిన ప్రాజెక్ట్‌గా “ఈగ”జక్కన్న అత్యంత దగ్గరగా ఉందనడంలో ఆశ్చర్యం లేదు అనిపిస్తుంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!