Urfi Javed : బెడిసికొట్టిన సర్జరీ.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన బోల్డ్ బ్యూటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాజాగా బాలీవుడ్ నటీమణి ఉర్ఫి జావేద్ లిప్ ఫిల్లర్స్ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. స్క్రీన్ పై అందంగా కనిపించాలనే ఉద్దేశంతో ఎంతో మంది నటీనటులు చిన్న చిన్న సర్జరీలు చేయించుకుంటారు. అయితే వాటిని బహిరంగంగా చెప్పడానికి చాలా మంది వెనకడుగు వేస్తుంటారు. కానీ ఉర్ఫి మాత్రం ధైర్యంగా తన అనుభవాన్ని షేర్ చేసుకుంది.
Also Read : Kannappa : ‘కన్నప్ప’ ఓటీటీ రిలీజ్ డేట్ ..?
Also Read
- Mega Mass Moment: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, రామ్‌చరణ్, రవితేజ.. 'ఇరుముడి' టీమ్‌కు మెగా సర్ప్రైజ్ .. పిక్స్ వైరల్!
- Hanuman Ansh: 21 ఏళ్ల నిర్మాతకు జాక్ పాట్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ 250 కోట్లు... ఓటీటీ డీల్ 100 కోట్లు?..
- Kashi Majili OTT: ‘కాశీ మజిలీ’తో రీఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్.. 'ఈటీవీ విన్'లో ఎమోషనల్ లవ్ స్టోరీ!
- Bigg Boss Hosts Salary 2026: బిగ్ బాస్ హోస్ట్‌లకు కోట్లలో రెమ్యునరేషన్, ఎవరు ఎంత తీసుకుంటున్నారంటే?
‘నేను లిప్ ఫిల్లర్ ట్రీట్‌మెంట్ చేయించుకున్న. అయితే అది పూర్తిగా ఫెయిల్ కావడంతో నా పెదవుల ఆకృతి మారిపోయింది. ముఖం ఉబ్బిపోయి, ఎర్రగా మారిపోవడంతో బాహ్యంగా కనిపించే రూపం పూర్తిగా నాశనం అయింది. అప్పట్లో నా రూపాన్ని చూసుకుని నేనే నవ్వుకున్నా, నేను తీసుకున్న ఆ నిర్ణయం ఎంత తప్పో తర్వాత తెలుసుకున్న. ఇప్పుడు ఆ ఫిల్లర్లను పూర్తిగా కరిగించుకున్న. మళ్లీ సహజ రూపాన్ని పొందాను. నేను చేసిన మిస్టేక్ ఎవ్వరు చేయకండి లిప్ ఫిల్లింగ్ చేయాలనుకుంటే అనుభవజ్ఞుడైన డాక్టర్ దగ్గరికి మాత్రమే వెళ్ళండి, కృత్రిమ మార్గాన్ని అనుసరించొదు’ అని సలహా ఇచ్చింది. ప్రస్తుతం ఉర్ఫి ముఖానికి సంబంధించిన కొన్ని తాజా ఫొటోలు నెట్‌లో వైరల్ అవుతున్నాయి. అందులో ఆమె పెదాలు ఉబ్బి పోయినట్లు, ముఖం పూర్తిగా ఎర్రగా కనిపించడం గమనించవచ్చు. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు కూడా ఆమె నిజాయితీకి మెచ్చుకుంటున్నారు.
తాజావార్తలు
-
Ivolga high-speed train: భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్.. హైస్పీడ్ ‘‘ఇవోల్గా’’ రైలు ప్రతిపాదన..
-
Mega Mass Moment: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, రామ్‌చరణ్, రవితేజ.. ‘ఇరుముడి’ టీమ్‌కు మెగా సర్ప్రైజ్ .. పిక్స్ వైరల్!
-
PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్డేట్..
-
Harmanpreet Kaur: ఆమె డేంజరస్ ప్లేయర్.. త్వరగా ఔట్ చేయకుంటే ఓటమి ఖాయం.. హర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
BRICS: మోడీ విందుకు జిన్‌పింగ్ డుమ్మా.. కారణం ఏంటంటే..?
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!