విభిన్న చిత్రాలతో, పాత్రలతో వివిధ భాషల ప్రేక్షకులకు చేరువయ్యారు తమిళ స్టార్ హీరో సూర్య. రీసెంట్గా ‘రెట్రో’ తో మంచి హిట్ అందుకున్న సూర్య తన తదుపరి చిత్రాన్ని దర్శకుడు వెంకీ అట్లూరితో ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ద్విభాషా చిత్రం కేవలం ప్రకటనతోనే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.33 గా తెరకెక్కనున్న ఈ చిత్రం.. నేడు హైదరాబాద్ […]
లవ్ స్టోరీస్‌కు కేరాఫ్ అడ్రస్ దర్శకుడు మణిరత్నం. ఆయనకున్న స్పెషల్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. కేవలం లవ్ స్టోరీస్ మాత్రమే కాకుండా, వాటిని మెసేజ్ ఓరియెంటెడ్‌గా తెరకెక్కించడంలో ఆయనకు ఎవ్వరు సాటి రారు. అందుకే దేశంలోనే దిగ్గజ దర్శకుల్లో ఒకరుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన రీసెంట్గా ‘పొన్నియన్ సెల్వన్’ రాగా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను రెండు పార్టులుగా తెరకెక్కించారు. ప్రస్తుతం విశ్వనటుడు కమల్ హాసన్‌తో కలిసి ‘థగ్ లైఫ్’ సినిమా చిత్రీకరణలో […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు జ్యోతికృష్ణ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘హరిహర వీరమల్లు’.ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కీలక పాత్ర పోషిస్తుండగా. బాలీవుడ్ నటులు అనుపమ్ ఖేర్, బాబీ డియోల్, నోరా ఫతేహి, విక్రమ్ జీత్, జిషుసేన్ గుప్తా తదితరులు ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న ఈ మూవీని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏ.ఎం. రత్నం సమర్పణలో ఎ. దయాకర్ రావు […]
ప్రస్తుతం పాథలాజికల్ టచ్ ఇస్తున్న చిత్రాలకు ఎక్కువ డిమాండ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ‘వసుదేవ సుతం’ అను మూవీతో రాబోతున్నాడు మాస్టర్ మహేంద్రన్. గుడి చుట్టూ తిరిగే ఓ కథతో రాబోతున్న ఈ మూవీని బేబీ చైత్ర శ్రీ, మాస్టర్ యువాంశ్ కృష్ణ బాదర్ల సమర్పణలో, రెయిన్బో సినిమాస్ బ్యానర్‌పై ధనలక్ష్మి బాదర్లపై నిర్మిస్తుండగా. ఈ మూవీకి వైకుంఠ్ బోను దర్శకత్వం వహించారు. అంతే కాదు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. Also […]
‘బేబీ’ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరోహిరోయిన్లుగా నటించిన ఈ చిత్రం యూత్‌కి మంచి మెసెజ్ ఇవ్వడంతో పాటు బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ చిత్రం బాలీవుడ్లో రీమేక్‌కి సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ప్రిపరేషన్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. అందులో హీరోగా ఇర్ఫాన్ ఖాన్ కొడుకు బాబిల్ ఖాన్ నటించాలి. అయితే ఇటీవల బాలీవుడ్ స్టార్స్ అనన్యా పాండే, సిద్ధార్థ్ చతుర్వేది తన […]
‘విక్రమ్’ మూవీ రిలీజ్ టైం లో కమల్‌ను చూసి తెలుగు హీరోలు చాలా నేర్చుకోవాలంటే కోలీవుడ్‌లో సోషల్ మీడియాలో సెటైర్లు పడ్డాయి. అదే సమయంలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహా రెడ్డి’ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ కావడంతో.. కమల్ తన వయసుకు తగ్గ పాత్రలు చేస్తుంటే, ఆయన కూతురు తో చిరు, బాలయ్య నటిస్తున్నారని, ఆ పాట లేంటి? హీరోయిన్లతో రొమాంటిక్ సీన్లు ఏంటి? వయసుకు తగ్గ క్యారెక్టర్ చేయాలి అంటూ తమిళ్ ఆడియన్స్, […]
చిన్నపిల్లలు ఏ పని చేసిన ముద్దుగానే అనిపిస్తుంది. అలా అని వారి అలవాట్లను లైట్ తిసుకోవద్దు. వాటిలో బొటనవేలు చప్పరించడం. అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి కొందరు పెద్ద పిల్లల వరకు ఈ అలవాటు ఉంటుంది. అయితే ఈ అలవాటును లైట్ తీసుకుంటే లేనిపోని సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ అలవాటు వల్ల పిల్లలకు ఆరోగ్య పరంగా చాలా సమస్యలు వస్తాయి. పిల్లలు సాధారణంగా ఈ అలవాటును రెండు ఏళ్ల వయసులో మానేస్తారు. కానీ, […]
కోలివుడ్ స్టార్ హీరో సూర్య, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘రెట్రో’. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మే 1 న విడుదలైంది. రిలీజ్ కు ముందు రెట్రో పై భారీ అంచనాలున్నాయి. ఎందుకంటే కొన్నాళ్లుగా సూర్య వరుస ప్లాపులతో సతమతం అవుతున్నాడు. కార్తీక్ సుబ్బరాజ్ టాలెంటెడ్ అనిపించుకున్నాడు కాబట్టి.. అతను సూర్యకు గ్యారెంటీగా హిట్ ఇస్తాడు అని భావించారు. ఇక టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో ఫ్యాన్స్ కూడా మంచి హిట్ రాబోతోందని […]
ఎన్టీఆర్ బావమరిదిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి వరుస విజయాలు అందుకుంటున్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్. మొదటి చిత్రంతోనే ప్రేక్షకుల మదిలో నటన పరంగా మంచి మార్కులు సంపాదించుకుంటున్నారు. ప్రజంట్ ‘శతమానం భవతి’ మూవీ ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ అనే మూవీ తో రాబోతున్నాడు నార్నె నితిన్ . ఆయన సరసన సంపద హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వేధాక్షర మూవీస్ పతాకంపై చింతపల్లి రామారావు […]
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ సిస్టర్ ఖుషి కపూర్ గురించి పరిచయం అక్కర్లేదు. వరుస పరాజయాలతో కెరీర్‌ని ఒక గడిలోకి తెచుకోడానికి చాలా ప్రయత్నాలు చేస్తోంది. కానీ లాభం మాత్రం కనపడటం లేదు. లవ్ యాపా, నాదానియాన్ లాంటి ఫ్లాపులతో పూర్తిగా నీరసించిపోయిన ఖుషీ కపూర్ సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో తన అక్క చేతి నిండా సినిమాలతో దూసుకుపోతుంది. అయిన కూడా ఖుషీ కపూర్ మాత్రం తన కెరీర్ పై నమ్మకంతో ముందుకు […]