కెరీర్ బిగిన్నింగ్‌లో ప్రతి ఒక్కరు బాడీ షేమింగ్‌ను ఎదుర్కొన్ని ఉంటారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ నుండి వచ్చిన కూడా ఏదో ఒక దగ్గర ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. తాజాగా హాట్ బ్యూటీ అనన్య పాండే కూడా ఇలాంటి అవమానాలు చాలా ఎదురు కున్నట్లుగా తెలిపింది. బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కూతురిగా ఇండస్ట్రీలోకి వచ్చింది అనన్య. 2019లో వచ్చిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాలోనే తనదైన నటనతో అలరించింది. […]
నటుడు విజయ్ వర్మ గురించి పరిచయం అక్కర్లేదు. ఎక్కువగా బాలీవుడ్ నటుడిగానే చాలా మందికి తెలుసు. కానీ ఆయన పక్కా హైదరాబాదీ. విజయ్ వర్మ తెలుగులో నటించిన ఒకే ఒక చిత్రం ‘ఎంసీఏ’ 2017 లో విడుదలైంది. ‘పెంక్’, ‘గల్లీ బాయ్’, ‘డార్లింగ్స్’ వంటి చిత్రాలతో బాలీవుడ్‌ల్లో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ వర్మ ప్రస్తుతం అక్కడ వరుస సినిమాలు, సిరీస్‌లు చేస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు […]
ప్రజంట్ అని ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్న పేరు అనిరుధ్.. కోలీవుడ్ స్టార్ సింగర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోల చిత్రాలకు భారీ హిట్ ఇచ్చాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తోనే ప్రేక్షకులను కట్టిపడేస్తూ.. ఇటు పాటలను కొత్త తరహా సౌండ్‌ని అందిస్తూ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అందుకే బడా హీరోలు సైతం తమ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుథ్కే ప్రధాన్య ఇస్తున్నారు. దీంతో బాగానే డిమాండ్ చేస్తున్నారు అనిరుధ్. Also Read : Renu […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పిన హీరోయిన్ లో పూజాహెగ్డే ఒకరు. అనతి కాలంలోనే దాదాపు అందరు స్టార్ హీరో తో జత కట్టిన ఈ అమ్మడు, తన కంటూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. కానీ ఈ క్రేజ్ ఎక్కువ కాలం నిలవలేదు. వరుస డిజాస్టర్స్ లు అందుకున్న పూజ తెలుగు ఇండస్ట్రీకి మొత్తమే దూరం అయ్యింది. తమిళ, బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసినప్పటికి అక్కడ కూడా ఫ్లాప్లే ఎదురుకుంది. రీసెంట్గా ‘రెట్రో’ మూవీతో వచ్చినప్పటికి […]
నటి రేణు దేశాయ్ గురించి పరిచయం అవసరం లేదు. తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. పవన్ కళ్యాణ్ తో ప్రేమ వివాహం, విడాకుల అనంతరం చాలా రోజుల తర్వాత రేణు దేశాయ్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. టీవీ షోలు, సినిమాలలో నటిస్తోంది. ఇక కెరీర్ విషయం పక్కన పెడితే రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తనకు, తన పిల్లలకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ […]
ప్రజంట్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘థగ్ లైఫ్’. లోక నాయకుడు కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్లో 38ఏళ్ల తర్వాత వస్తున్న ఈ మూవీ పై అంచనాలు భారీగా ఉన్నాయి. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. శ్రేష్ఠ్ మూవీస్ పతాకం పై ఎన్.సుధాకర్‌రెడ్డి ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తుండగా, ఇందులో త్రిష కృష్ణన్ హీరోయిన్ గా, శింబు ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. విడుదల సమయం దగ్గరపడుతుండటంతో […]
మొత్తానికి ‘తండేల్’ మూవీతో భారీ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు నాగచైతన్య. ఆయన కెరీర్లోనే తొలి 100 కోట్ల చిత్రం ఇది. దీంతో అందరి చూపు చై తదుపరి చిత్రం NC24పై నెలకొంది. చైతన్య ఎవరితో నటిస్తున్నారు? ఎలాంటి కథలు ఎంచుకుంటారు అని. ఇక ‘తండేల్’ హిట్ జోష్‌ను అలాగే కంటిన్యూ చేయాలని ఫిక్స్ అయిన చైతూ తొందర పడకుండా కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకున్నారు. Also Read : Samantha : ఆ రోజులు బాగా గుర్తొచ్చాయి..! […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల ‘శుభం’ మూవీతో నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. కామెడీ హారర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల తెరకెక్కించిన ఈ మూవీలో ప్రతి ఒక్క పాత్రలో కొత్తవారే నటించారు. వారికి ఇది మొదటి సినిమానే అయినప్పటికి యాక్టింగ్ పరంగా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నారు.ఇందులో సామ్ ముఖ్యపాత్ర కూడా పోషించడం విశేషం. చాలా రోజుల తర్వాత అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చింది. ఇక దీంతో […]
ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో వరుసగా ఒక్కోక్కరు ఏదో ఓ కారణం చేత, అనారోగ్యంతో కన్నుముస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ప్రముఖ అస్సామీ సింగర్ గాయత్రి హజారికా (44) ఇక లేరు. ఇది నిజంగా ఓ చేదు వార్త. గత ఏడాది కాలంగా కొలన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆమె అకాల మరణం పై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ నివాళి అర్పించారు.. ‘ఆమె మరణం అస్సామీ సంగీతానికి తీరని లోటు’ అని […]
శోభన్ బాబు.. అందగాడిగా తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఓ అధ్యాయాన్ని లిఖించుకున్నారు. టాలీవుడ్ లో నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణలకు గట్టి పోటీగా నిలిచి కొన్ని దశాబ్దాలపాటు ప్రేక్షకులను అలరించిన ఆయన.. సోగ్గాడిగా అభిమానుల హృదయాల్లో నిలిచి పోయారు. అయితే శోభన్ బాబు కి ఇండస్ట్రీలో ఇంత పేరు పరక్యాతలు ఉన్నప్పటికి తన వారసులను ఎవరినీ ఇండస్ట్రీకి పరిచయం చేయలేదు. కాని గత కొద్దిరోజులుగా శోభన్ బాబు మనవడు డాక్టర్ సురక్షిత్ బత్తిన […]