ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో వరుసగా ఒక్కోక్కరు ఏదో ఓ కారణం చేత, అనారోగ్యంతో కన్నుముస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ప్రముఖ అస్సామీ సింగర్ గాయత్రి హజారికా (44) ఇక లేరు. ఇది నిజంగా ఓ చేదు వార్త. గత ఏడాది కాలంగా కొలన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆమె అకాల మరణం పై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ నివాళి అర్పించారు.. ‘ఆమె మరణం అస్సామీ సంగీతానికి తీరని లోటు’ అని […]
శోభన్ బాబు.. అందగాడిగా తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఓ అధ్యాయాన్ని లిఖించుకున్నారు. టాలీవుడ్ లో నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణలకు గట్టి పోటీగా నిలిచి కొన్ని దశాబ్దాలపాటు ప్రేక్షకులను అలరించిన ఆయన.. సోగ్గాడిగా అభిమానుల హృదయాల్లో నిలిచి పోయారు. అయితే శోభన్ బాబు కి ఇండస్ట్రీలో ఇంత పేరు పరక్యాతలు ఉన్నప్పటికి తన వారసులను ఎవరినీ ఇండస్ట్రీకి పరిచయం చేయలేదు. కాని గత కొద్దిరోజులుగా శోభన్ బాబు మనవడు డాక్టర్ సురక్షిత్ బత్తిన […]
నందమూరి బాలకృష్ణ ఓ పాపులర్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా చేస్తున్నారు. అది కూడా ఆయనకు నచ్చిన బ్రాండ్ కావడం విశేషం. ఇంతకు ముందు ఆయన కొన్ని యాడ్స్ చేసినా… ఇది మాత్రం సమ్‌థింగ్ స్పెషల్ అని చెప్పాలి. బాలయ్య చేసిన కొత్త యాడ్ తాజాగా విడుదల చేశారు. బాలయ్య కు ఇష్టమైన డ్రింకింగ్ బ్రాండ్ ఏది? అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అమెరికా వెళ్లినా సరే తన వెంట మ్యాన్షన్ హౌస్ తీసుకుని వెళతారు అని […]
రాజకీయ నాయకుల తనయులు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం కామన్. అలా ఇప్పటికే చాలామంది ప్రముఖుల వారసులు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫేట్ టెస్ట్ చేసుకున్నారు. కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్, జమీర్ అహ్మద్ కుమారుడు జైద్ ఖాన్, చెలువరాయ స్వామి తనయుడు సచిన్.. కన్నడ ఇంస్ట్రీలో తమదైన స్టైల్లో ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలో కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి కూడా ఇండస్ట్రీ ఎంట్రీ ఇస్తున్నాడు. రాధాకృష్ణ దర్శకత్వంలో […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వ్యాక్తిగత జీవితం గురించి రోజుకో వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. ఎంతో ప్రేమించిన అక్కినేని నాగచైతన్యతో విడాకుల తర్వాత సింగిల్‌గా ఉంటుంది సమంత. నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోని హ్యాపి లైఫ్ లీడ్ చేస్తున్నప్పటికి సమంత కూడా రెండో పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అభిమానులు, సినీ ప్రియులు కోరుకుంటున్నారు. అయితే కొద్ది రోజులుగా దర్శకుడు రాజ్ నిడిమోదుతో తరచు కనిపిస్తోంది సామ్.. ఎక్కడికి వెళ్లిన సమంత పక్కన రాజ్ ఉంటున్నాడు. దీంతో […]
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ‘బేబీ’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. చిన్న సినిమాగా విడుదలై యూత్ ను ఎంతో ఆకట్టుకుంది. నటన పరంగా ఇద్దరికి మంచి మార్కులు పడ్డాయి. ఇక తాజాగా వీరి కాంబోలో మరో సినిమా రాబోతుంది. సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై ఆదిత్య హాసన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. నేడు ఈ మూవీ ఓపెనింగ్ కార్యక్రమం నిర్వహించారు. […]
ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి ఎప్పటికి మర్చిపోలేనిది. అమాయక పౌరులను పొట్టనబెట్టుకున్న ఉగ్రమూక పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో మెరుపు దాదులతో విరుచుకుపడి.. 100 మంది ఉగ్రవాదులను హతమార్చిన. అయితే ఈ విషయం పై ఇప్పటికే చాలా మంది హరోలు రియాక్ట్ అయ్యారు. కానీ బాలీవుడ్ సెలబ్రిటీలు ఆపరేషన్ సిందూర్ గురించి పెదవి విప్పడం లేదంటూ ఇటీవల కొన్ని విమర్శలు ఎదురైనా విషయం తెలిసిందే. దీంతో కొందరు బీ టౌన్ ప్రముఖులు […]
ఇండస్ట్రీలో ఎవరెప్పుడు క్లిక్ అవుతారో, ఎవరికెప్పుడు ఎలాంటి స్టార్డమ్ వస్తుందో ఎవరూ చెప్పలేరు. కొంతమంది ఎన్నేళ్లు కష్టపడినా లాభం ఉండదు కానీ, మరికొందరికి మాత్రం రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోతుంటారు. యండ్ బ్యూటీ మమిత బైజు కి ఇలాంటి అదృష్టమే పట్టింది. మలయాళ ఇండస్ట్రీలో ముందుగా ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసిన మమితకు ప్రేమలు సినిమా మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది. అలా ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన మమిత తెలుగు, తమిళంలో పలు సినిమాల్లో […]
‘RRR’ మూవీతో తారక్ రేంజ్ ఎలా పెరిగిందో చెప్పక్కర్లేదు. ఇక చిరవగా ‘దేవర’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాగా. బాలీవుడ్ ‘వార్ 2’ లో కూడా నటిస్తున్నాడు ఈ మూవీ ఆగస్ట్‌లో విడుదల కానుంది. తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా, ‘దేవర 2’లకు కమిట్ అయిన విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం సినీ పితామహుడిగా పరిశ్రమ కొనియాడే దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ లో నటించేందుకు తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ప్రచారం నడుస్తుంది. ఈ […]
సబ్జా గింజలు.. ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో చెప్పక్కర్లేదు. ముఖ్యంగా, వేసవిలో వేధించే వేడిని తగ్గిస్తాయి. శరీరం నుంచి టాక్సిన్స్‌ను బయటికి పంపడంలోనూ సాయపడుతాయి. అయితే, అందాన్ని కాపాడటంలో సబ్జా గింజలు బాగా ఉపయోగపడతాయి. యవ్వనంగా కనిపించాలంటే, అందంగా మెరిసిపోవాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. ఈ క్రమంలోనే కొందరు ఇంట్లో లభించే పదార్థాలతో ఫేస్ ప్యాక్‌లు తయారు చేసుకుంటే, మరికొందరు బ్యూటీ పార్లర్లను ఆశ్రయిస్తుంటారు. అయితే పార్లర్‌కు వెళ్లే పని లేకుండా సహజంగా అందాన్ని పెంపొందించుకోవాలంటే సబ్జా […]