అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది రకుల్ ప్రీతిసింగ్. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడల్లోను సినిమాలు చేసింది. తెలుగులో అయితే మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, రామ్ పోతినేని, రవితేజ, గోపీచంద్, నాగార్జున ఇలా దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టింది. ఇక అవకాశాలు తగ్గడంతో మెల్లగా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక హీరోయిన్గా కెరీర్ మంచి స్పీడ్‌లో ఉన్న టైం లోనే […]
ప్రజంట్ టాలీవుడ్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం ‘భైరవం’. బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ వంటి ముగ్గురు హీరోలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా మే 30 న విడుదల కానుంది. దీంతో మూవీ టీం ప్రమోషన్స్ మీద ఫోకస్ చేశారు. ఇందులో భాగంగా రీసెంట్గా మూవీ ట్రైలర్ రిలీజ్ చేయగా ముగ్గురు వ్యక్తులు ,మూడు స్వభావాలు , వారి మధ్య స్నేహం , పగలు , ప్రతీకారాలు , పట్టింపులు […]
స్టార్ హీరో విశాల్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు వాడైన ఆయన కోలీవుడ్ లోనే స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. ‘చెల్లమే’ చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన విశాల్‌కు ‘సందైకోడి’ మూవీ మాస్ ఇమేజ్ను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత చేసిన సినిమాలు కూడా మంచి విజయాలు సాధించడంతో కోలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎదిగారు విశాల్. ఆయన సినిమాలు డబ్బింగ్ ద్వారా తెలుగు వారిని కూడా ఆకట్టుకోవడంతో విషల్కు ఇక్కడ కూడా మంచి మార్కేట్ ఏర్పడింది. ఇక […]
పవణ్ కల్యాణ్ నటిస్తున్న వరుస చిత్రాలో ‘హరిహర వీరమల్లు’ ఒకటి. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తుండగా అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏ.ఎం రత్నం ప్రొడ్యూస్ చేస్తుండగా జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇక పూర్తి హిస్టారికల్ ఎపిక్ చిత్రంగా రూపొందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, […]
టాలీవుడ్లో మంచి క్రేజ్ సంపాదించుకొన్ని బాలీవుడ్‌కి జంప్ అయిన హీరోయిన్లలో తాప్సీ పన్ను ఒకరు. అనతి కాలంలోనే తెలుగులో వరుస సినిమాలు తీసి తనకంటే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత తమిళ్లో కూడా నటించింది. కానీ ప్రజంట్ మాత్రం బాలీవుడ్‌కే పరిమితం అయ్యిన తాప్సి విభిన్న కథలను ఎంచుకుంటూ ఆడియన్స్‌ను అలరిస్తూ వస్తుంది. ఇటు నిర్మాతగా కూడా తన లక్‌ని పరిక్షించుకుంటుంది. అయితే 2018లో తాప్సీ నటించిన ‘ముల్క్’ సినిమా ఎంత మంచి టాక్‌ను తెచ్చుకుందో […]
దేవిశ్రీ ప్రసాద్..టాలీవుడ్ సౌత్ స్టార్ మ్యూజిక్ కంపోజర్స్‌లో ఆయకూడా ఒకరు. ‘దేవి’ సినిమాతో మొదలు గత కొన్నేళ్లుగా తన సంగీతంతో మ్యుజిల్ లవర్స్‌ను అలరిస్తున్నే ఉన్నాడు. ఎలాంటి జోనర్ సినిమా అయినా సరే, దానికి తగ్గట్టుగా పాటలు అందించగల ట్యాలెంట్ తో ఓ స్పెషాలిటీ క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఆయన సంగీతంలో ఎంత ఊపు ఉంటుందో.. స్టేజ్ ఎక్కి మాట్లాడుతుంటే కూడా అంతే ఉత్సాహం ఉంటుంది. అందరిలా కాకుండా ఆసక్తికర విషయాలు మాట్లాడుతూ.. కొన్నిసార్లు గట్టిగా కౌంటర్లు […]
తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. విలక్షణ నటుడిగా అన్ని భాషల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోగా మాత్రమే కాకుండా ఎలాంటి పాత్ర అయిన పడించగల సతా ఉన్నవాడు. ముఖ్యంగా విలన్‌గా విజయ్ యాక్టింగ్‌కి విపరీతమైనా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ‘ఏస్’సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విజయ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ తొలి రోజుల్ని గుర్తుచేసుకున్నారు. Also Read : Samantha : సమంత, రాజ్ పై శ్యామలి మరో […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి రోజుకో న్యూస్ వైరల్ అవుతూనే ఉంది. మూవీస్ విషయం పక్కన పెడితే ఎక్కువగా తన వ్యక్తిగత విషయాలు ఏదో ఓ రూమర్ వినిపిస్తూనే ఉన్నాయి. ఇక సామ్ రెండో పెళ్లికి సిద్ధమైనట్లు, దర్శకుడు రాజ్ నిడిమోరు తో ఆమె ప్రేమలో పడిందని, గత కొంతకాలంగా ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారంటూ బాలీవుడ్, టాలీవుడ్ మీడియాలో వరుస వార్తలు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. సమంత ఎక్కడ ఉంటే అక్కడ రాజ్ ఉంటున్నాడు.దీంతో […]
సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, రమేష్‌బాబు తనయుడు జయకృష్ణ హీరోగా పరిచయం కానున్నారని, గత కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా సోషల్ మీడియాలో జయకృష్ణకు సంబంధించిన ఓ ఫొటో షూట్ బయటకు రావడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. బ్లాక్‌సూట్‌లో మెస్మరైజింగ్లో లుక్‌లో కనిపించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కాగా జయకృష్ణ లండన్‌లో నటనలో ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకున్నాడు. అయితే తాజాగా జయకృష్ణను తెలుగు చిత్రసీమలో ఆవిష్కరించేందుకు […]
విభిన్న చిత్రాలతో, పాత్రలతో వివిధ భాషల ప్రేక్షకులకు చేరువయ్యారు తమిళ స్టార్ హీరో సూర్య. రీసెంట్గా ‘రెట్రో’ తో మంచి హిట్ అందుకున్న సూర్య తన తదుపరి చిత్రాన్ని దర్శకుడు వెంకీ అట్లూరితో ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ద్విభాషా చిత్రం కేవలం ప్రకటనతోనే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.33 గా తెరకెక్కనున్న ఈ చిత్రం.. నేడు హైదరాబాద్ […]