మహేష్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన చిత్రాలో ‘ఖలేజా’ ఒకటి. యాక్షన్, కామెడీ, ఫాంటసీ కలబోసిన ఈ వినూత్న ప్రయోగాత్మక చిత్రం 2010లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటిరి.. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా మారింది. అనుకున్నంత సక్సెస్ కాకపోవడంతో నిర్మాతకు చాలా నష్టం వాటిల్లింది. అయినప్పటకి మహేష్ బాబును ఇదివరకు ఎన్నడూ చూడని కామెడీ యాంగిల్లో డైరెక్టర్ త్రివిక్రమ్ చూపించారు. సినిమాలోని మహేష్ ప్రతి ఒక్క డైలాగ్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్‌గా ఎంజాయ్ […]
ప్రభాస్ లైనప్‌లో అరడజనుకు పైగా సినిమాలు ఉండగా సెట్ మీద ఉన్న సినిమాలో ‘ది రాజా సాబ్’ ఒకటి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ కామెడీ హారర్ థ్రిల్లర్ మూవీ లో ప్రభాస్ తాతగా, మనవడిగా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఇందులో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్దికుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. కీలక పాత్రలో సంజయ్‌దత్, అనుపమ్ ఖేర్ నటిస్తున్నారు. ఈ మూవీలో నయనతార ఓ ప్రత్యేక గీతంలో మెరవనుంది. ఇక షూటింగ్ పూర్తి […]
హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి దాదాపు 20ఏండ్లు కావొస్తున్నా.. ఇప్పటికీ అంతే క్రేజీ హీరోయిన్గా చక్రం తిప్పుతోంది తమన్నా. ఆమె ఐటమ్ సాంగ్ చేస్తే సినిమాకే హైప్ వస్తుంది. ఆమె వెబ్ సిరీస్ చేసినా దానికి ఎక్కడ లేని బజ్ క్రియేట్ అవుతుంది. సినిమాల సంఖ్య తగ్గినా తమన్నా ఇమేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు. ఇక ఎంత బీజీగా ఉన్నప్పటికి కూడా అభిమానులతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటారు తమన్నా. రీసెంట్గా నిర్వహించిన చిట్ చాట్‌లో ఆమె వెల్లడించిన విషయాలు […]
దేశంలో కోవిడ్-19 మళ్లీ విజృంభిస్తోంది. ఇప్పటికే 250కి పైగా యాక్టివ్ కేసులు నమోదవడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. దీంతో వివిధ రాష్ట్రాలు అప్రమత్తం మవుతున్నాయి, వైద్య నిపుణులు ప్రజలను మాస్క్ తిరిగి ధరించాలి.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బాలీవుడ్ నటి నికితా దత్తా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. నేషనల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. నికితా దత్తా తో పాటు ఆమె తల్లికి ఈ మహమ్మారి సోకినట్లు సమాచారం. […]
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కార్తిక్ రాజు డిఫరెంట్ కథలతో ఆడియెన్స్‌ను మెప్పిస్తునే ఉంటాడు. ‘కౌసల్యా కృష్ణమూర్తి’, ‘అథర్వ’ లాంటి సినిమాలతో ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న కార్తిక్ రాజు ప్రస్తుతం శ్రీ రామకృష్ణ సినిమా బ్యానర్ మీద గాలి కృష్ణ తెరకెక్కిస్తున్న ‘అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే’ చిత్రంలో నటిస్తున్నాడు. రాజా దుస్సా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ‘అనగనగా’ ఫేమ్ కాజల్ చౌదరి హీరోయిన్గా నటిస్తుండగా. మల్లవరం వేంకటేశ్వర రెడ్డి , రూప కిరణ్ గంజి సహ […]
తమిళ స్టార్ విజయ్ సేతుపతి నటించిన తాజా చిత్రం ‘ఏస్’. దర్శక, నిర్మాత అరుముగ కుమార్ ఈ మూవీని 7CS ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కించారు. విజయ్‌కి జోడిగా రుక్మిణి వసంత్ నటించనుంది. మే 23న రిలీజ్ చేయబోతున్న ఈ సినిమాను, శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్ మీద, బి. శివ ప్రసాద్ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిత్రయూనిట్ సందడి చేసింది. ఈ ఈవెంట్లో.. భాగంగా […]
ప్రజంట్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో, బ్లాక్ బాస్టర్ హిట్లు కోడుతోంది టాలీవుడ్. చూపు చూసిన వారికి తెలుగు ఇండస్ట్రీ సత్తా ఏంటో చూపిస్తుంది. అయితే ఒక్కప్పుడు కోలీవుడ్ స్టార్ దర్శకులతో, వర్క్ చేయాలని టాలీవుడ్ హీరోలు ఆశపడేవారు. కానీ ఇప్పుడు బంతి మన చేతిలో ఉంది . తెలుగు ఫిల్మ్ మేకర్ల తో కొలబరేట్ అయ్యేందుకు కోలీవుడ్ హీరోలు క్యూ కడుతున్నారు. తమిళ ఇండస్ట్రీపై టాలీవుడ్ డామినేషన్ స్టార్ట్ అయ్యిందనే చెప్పాలి. Also Read : Shoyu […]
‘రానా నాయిడు’ వెబ్ సిరీస్ అంత చేసి ఉంటారు. విపరీతమైన అడల్ట్ సీన్స్ తో బీభత్సం సృష్టించారు. ముఖ్యంగా వెంకీ మామతో నాయుడు అంటూ ఊహించని విదంగా బూతులు చెప్పించారు. వెంకటేష్ అంటే ఫ్యామిలీ హీరో. ఫ్యామిలీ ఆడియెన్స్‌లో ఆయనకు ఉండే ఫాలోయింగ్ అంత ఇంత కాదు. అలాంటి హీరో నోటి నుండి బూతులు రావడం అభిమానులు తట్టుకోలేక పొయ్యారు. వెంకీ మామని మూవీ టీం ను చాలా విమర్శించారు. అందుకే టాక్ తోనే ఈ వెబ్ […]
ఫ్రాన్స్ వేదికగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా జరుగుతున్న విషయం తెలిసిందే. మే 13న ప్రారంభమైన ఈ ఈవెంట్ లో ఐశ్వర్య రాయ్, ఊర్వశి రౌతెలా, దిశా మదన్ తదితర భారతీయ ముద్దుగుమ్మలు తళుక్కుమన్నారు. రెడ్ కార్పెట్ పై నడిచి కెమెరాలకు పోజులిచ్చారు. ఈసారి తాజాగా బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ కూడా మొదటి సారిగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరైంది. ఈ సందదర్భంగా లేత గులాబీ పొడవాటి గౌన్‌ను ధరించిన ఆమె, రెడ్ కార్పెట్‌పై […]
‘అల్లుడు శ్రీను’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. మొదటి చిత్రంతోనే తన యాక్టింగ్ తో వంద మార్కులు సంపాదించుకున్నాడు. తర్వాత పలు చిత్రాల్లో నటించాడు కానీ పెద్దగా ఆకట్టుకోలేక పొయ్యాయి. ఇక ఇప్పుడు తాజాగా ‘భైరవం’ సినిమాలో నటించాడు. ఈ సినిమాలో మంచు మనోజ్, నారా రోహిత్ కూడా ప్రధాన పాత్రలో నటించగా, దర్శకుడు విజయ్ కనకమేడల తెరకెక్కించిన ఈ సినిమా మే 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది. Also Read […]