సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తన అందం అభినయంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ స్నేహ. ‘తొలి వలపు’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు లోకి అడుగుపెట్టిన ఆమె.. తెలుగు, తమిళ భాషల్లో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అందరి హీరోయిన్స్‌లా కాకుండా.. పద్దతిగా పక్కింటి అమ్మాయిలా కనిపిస్తూ తన న్యాచురల్ పెర్ఫార్మెన్స్తో అభిమానులను మెప్పించింది స్నేహా. Also Read : Genelia : పెళ్లి పుకార్లపై స్పందించిన హీరోయిన్.. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఫేవరెట్ […]
అందం, చలాకీ నటనతో యువ హృదయాలను దోచిన నటి జెనీలియా. దాదాపు అందరు హీరోలతో జత కట్టిన ఈ ముద్దుగుమ్మ, బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక కెరీర్ పీక్స్ లో ఉండగానే వివాహ బంధం లోకి అడుగు పెట్టి సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది. ప్రజంట్ ఆమె ఇప్పుడు సెకండ్ ఈన్నింగ్ ప్రారంభించి సెలెక్టివ్‌గా ప్రాజెక్టులు చేస్తోంది. ఈ నెల 20న విడుదల కానున్న ‘సితారే జమీన్ పర్’ అనే చిత్రంలో అమీర్ […]
బాలీవుడ్ నటుడు ముకుల్ దేవ్ అకాల మరణం సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ సందర్భంగా ఆయన సోదరుడు, నటుడు రాహుల్ దేవ్ తన బాధను వ్యక్తం చేశారు. ఇటీవల ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన రాహుల్… ముకుల్ మృతి పై వస్తున్న తప్పుడు వార్తలను ఖండించారు. Also Read : Puri Jagannadh : పూరి-సేతుపతి మూవీలో మరో హీరోయిన్..! ‘ముకుల్ డిప్రెషన్ కారణంగా చనిపోయాడని చాలా మంది అనుకుంటున్నారు. కానీ అది పూర్తిగా అబద్దం. […]
నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘దసరా’ సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే జోష్‌తో మరో పక్కా మాస్ స్టోరీతో ‘ది ప్యారడైజ్’ సినిమా రూపొందుతోంది. షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైన, కొన్ని కారణాల వల్ల తాత్కాలికంగా ఆలస్యం జరుగుతోంది. Also Read : Keerthy Suresh & Suhas : ‘ఉప్పు కప్పురంబు’ డైరెక్ట్ ఓటీటీలోకి.. […]
ప్రతి రోజూ వార్తల్లో మనం చూస్తూనే ఉన్నాం… ప్రేమ, పెళ్లి పేర్లతో యువతుల్ని మోసం చేసే దుర్మార్గులు గురించి. ఎన్ని ఘటనలు జరగినా కొందరు యువతులు మాత్రం అప్రమత్తంగా ఉండలేక పోతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో లవ్ ట్రాప్ లో పడ్డ ఓ జూనియర్ ఆర్టిస్టు కథ అందరినీ కదిలిస్తోంది. ప్రేమించానన్నవాడు.. పెళ్లి చేసుకుంటానన్నాడు. కానీ చివరికి ఆమె నమ్మకాన్నే మోసం చేశాడు.. Chairman’s Desk : నాలుగోసారి గెలుపు ఖాయమేనా..? ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువతి 2019లో […]
ఇండస్ట్రీలో తలుకుమన హీరోయిన్లు చాలా మంది, జాడా పత లేకుండా పోయ్యారు. అందం, అభినయం ఉన్నప్పటికీ కొంతమంది భామలు నాలుగు ఐదు సినిమాలు చేసిన తర్వాత కనుమరుగయ్యారు. కారణం.. అవకాశాలు రాకపోవడం, లేదా పెళ్లి చేసుకుని సెటిల్ అవడం. దీంతో అభిమానులు ఈ ముద్దుగుమ్మల కోసం సోషల్ మీడియాలో గాలిస్తున్నారు. ఇప్పుడు ఓ చిన్నదాని కోసం నెటిజన్స్ గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు. ఇంతకీ ఎవరో తెలుసా.? ప్రణిత.. తెలుగులో ఈ బ్యూటీ చేసింది ఎనిమిది సినిమాలు […]
టాలీవుడ్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరోయిన్ కీర్తి సురేష్, యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుహాస్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘ఉప్పు కప్పురంబు’. ఎల్లనార్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై రాధిక లావు నిర్మించిన ఈ చిత్రానికి అని. ఐ.వి. శశి దర్శకత్వం వహించారు. కీర్తి సురేష్, సుహాస్ తో పాటుగా బాబు మోహన్, శత్రు తళ్లూరి రామేశ్వరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, నేరుగా ఓటీటీలో అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ […]
అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కుబేర’. శేకర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఈ నెల 20న రిలీజ్ కాబోతుంది. సినిమాపై మంచి బజ్ ఉండగా.. ఇప్పటికే విడుదలైన ప్రతి ఒక అప్ డేట్ ఆకట్టుకోగా, తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా జనంలోకి బాగా వెళ్లింది. స్టోరీ ఎక్కడ కూడా అర్థం కాకుండా ట్రైలర్ బాగా కట్ చేశారు. Also Read: Plane Crash : అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్.. దర్శకుడు […]
ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం అనేక కుటుంబాలలో తీరని విషాదాన్ని నింపింది. జూన్ 12 మధ్యాహ్నం లండన్ బయలుదేరి ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 270 మంది మరణించినట్లు పోలీసులు ధ్రువీకరించారు. అయితే తాజాగా ఈ దుర్ఘటన జరిగిన నాటి నుంచి మ్యూజిక్ ఆల్బమ్స్ దర్శకుడు మహేశ్ జీరావాలా కూడా కనిపించకపోవడం, అతని కుటుంబాన్ని భయాందోళనకు గురిచేస్తోంది. Also Read : Disha Patani : ప్రతి ఒక్క […]
తెలుగులో ఎంతో మంది ముద్దుగుమ్మలు తమ అందచందాలతో, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్ని.. ఆ తర్వాత బాలీవుడ్ కు చెక్కేసిన వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో దిశ పటాని ఒకరు. ఈ హాట్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బాలీవుడ్ భామ తెలుగులో ‘లోఫర్’ అనే సినిమాతో పరిచయం అయ్యింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన ఈ అమ్మడుకు మాత్రం మంచి […]