‘మ్యాడ్’ సినిమాతో తెలుగులో ఫేమ్ తెచ్చుకుంది మలయాళీ భామ అనంతిక. ఆ తర్వాత వేరే భాషల్లో లాల్ సలాం, రైడ్ సినిమాలో కనిపించింది. ఇప్పుడు తెలుగులో ఫిమేల్ ఓరియెంటెడ్ కథతో ‘8 వసంతాలు’ అనే సినిమాతో రాబోతుంది. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ జూన్ 20న రిలీజ్ కానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే విడుదలైనా ప్రతి ఒక అప్ డేట్ ఎంతో ఆకట్టుకోగా, నేడు అనంతిక మీడియాతో మాట్లాడుతూ తన […]
ఆరు పదుల వయస్సులోనూ తెలుగు చిత్రాల పరిశ్రమలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దుమ్ము లేపుతున్నారు నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం ఆయన అఖండ 2 చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. 2021లో విడుదలైన ‘అఖండ’ సినిమా, బాలకృష్ణ కెరీర్లోనే ఊహించని హిట్ అందుకుంది, తెలుగు సినిమా చరిత్రలో ఓ మాస్ మూవీగా నిలిచింది. దర్శకుడు బోయపాటి శ్రీను సృష్టించిన అఘోరా పాత్ర, బాలయ్య మాస్ స్క్రీన్ ప్రెజెన్స్, థమన్ బీజీఎం థియేటర్ లో స్పీకర్ బద్దలైపోయాయి. Also […]
ప్రముఖ దర్శకుడు అట్లీ తన ప్రతిభతో దక్షిణాది నుంచి బాలీవుడ్ వరకు తిరుగులేని గుర్తింపు సంపాదించుకున్నాడు. తాజాగా ఆయన జీవితంలో మరో గౌరవనీయ ఘట్టం చోటుచేసుకుంది. అట్లీకి చెన్నైలోని సత్యభామ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ఈ సందర్భంగా సినీ పరిశ్రమలో అతని శుభకాక్షలు తెలియజేస్తోంది. Also Read : Kajol : ఫోటోగ్రాఫర్లు.. మమల్ని అక్కడ కూడా వదలడంలేదు 2025 జూన్ 14న సత్యభామ విశ్వవిద్యాలయం 34వ కాన్వొకేషన్ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో […]
సెలబ్రిటీలు బయటకొస్తే చాలు సందర్భం ఎంటీ అని కూడా చూసుకోకుండా ఫోటోగ్రాఫర్లు గ్యాప్ లేకుండా క్లిక్ మనిపిస్తూనే ఉంటారు. వారు ఎంత సేపు ఉంటే అంత సేపు కెమెరా క్లిక్ మంటూనే ఉంటుంది. అది సినిమా ఈవెంట్ అయినా? మరే ఈవెంట్ అయినా? సరే వృత్తిలో భాగంగా కొన్నిసార్లు ఫోటో గ్రాఫర్లు బిజీగా పనిచేయాల్సి ఉంటుంది. కానీ అదే ఫోటోగ్రాఫర్లు కొన్నిసార్లు హద్దు మీరుతున్నారనే విమర్శలు కూడా చాలా వార్తలో విన్నాం. అయితే ఇలాంటి ఫోటోగ్రాఫర్ల ప్రవర్తన […]
అందం,అభినయం కలగలిసిన అలనాటి కథానాయికలలో మధుబాల ఒకరు. 1992లో ‘రోజా’ చిత్రం తో మొదలైన ఆమె కెరీర్ తమిళ, తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో పలు విజయవంతమైన సినిమాల్లో భాగం అయింది. కొన్ని సంవత్సరాల పాటు సినిమాలకు విరామం ఇచ్చిన ఆమె, టెలివిజన్ హోస్టింగ్, క్యారెక్టర్ రోల్స్ ద్వారా మళ్లీ తెరపైకి రాగా. ప్రజంట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది.. Also read : Kanthara1 : […]
2022 లో వచ్చిన ‘కాంతార’ చిత్రం ఎలాంటి హిట్ అందుకుందో మనకు తెలిసిందే. చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలనం సృష్టించింది. రిలీజైన ప్రతి ఒక్క భాషలో కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో ఈ మూవీ ప్రీక్వెల్‌ని కూడా ప్రకటించిన టీం.. ముందు బాగం కంటే అంతకు మించి తెరకెక్కిస్తోంది. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ.. చిత్రీకరణ మొదలు పెట్టిన నాటి నుంచి ఈ మూవీ ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. […]
టాలీవుడ్లో తండ్రి పాత్ర చుట్టూ తిరిగే సినిమాలకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో చెప్పక్కర్లేదు. ప్రతి ఒక్కరి జీవితాల్లో తండ్రి రియల్ హీరో. కుటుంబాన్ని నడిపించేది, ఎలాంటి లోటు లేకుండా చూసుకునేది తండ్రి మాత్రమే. అలాంటి తండ్రి సెంటిమెంట్ నేపథ్యంలో తెలుగులో చాలా చిత్రాలు వచ్చాయి. మరి ఇప్పటి వరకు తండ్రి ప్రేమను తెలియజేసే టాలీవుడ్ బెస్ట్ మూవీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1.సూర్య వంశం (1998) వెంకటేష్ ద్విపాత్రాభినయంతో వచ్చిన ఈ చిత్రంలో తండ్రి మనస్సు దోచుకునే […]
ప్రజంట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మారుమ్రోగిపోతోన్న పేరు అనిరుధ్.. అనిరుద్ రవిచందర్. 13 ఏళ్ల వయసులోనే ‘కొలవెరి డీ’ సాంగ్‌తో దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అక్కడితో మొదలు రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్, సూర్య, పవన్ కల్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్స్ సినిమాలకు పనిచేశాడు. ఇక పోతే సెలబ్రెటీస్ మీద పెళ్లి వార్తలు ప్రచారం కావడం చాలా కామన్. కానీ కొన్ని సార్లు అది నిజం కూడా అవ్వచ్చు. అలా ఇప్పటికి చాలానే […]
సినిమా హిట్ అవ్వాలి అంటే కోట్లు పెట్టక్కర్లేదు.. కంటెంట్ ఉంటే చాలు అని రుజువు చేసిన చిత్రం ‘టూరిస్ట్ ఫ్యామిలీ’. తాజాగా కోలివుడ్ నుండి వచ్చిన ఈ సూపర్ హిట్ చిత్రం కేవలం రూ. 8 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి.. రూ.90 కోట్ల వసూళ్లను సాధించింది. ప్రస్తుతం ఈ చిత్రం జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. నటులు శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీలో యోగి బాబు, మిథున్ జై శంకర్, కమలేష్ జెగన్ […]
తాజాగా జరిగిన హ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా డ్రీమ్‌లైనర్ విమాన ప్రమాదం యావత్తు దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటన వందలాది కుటుంబాల్లో తీరని దుఃఖాన్ని నింపింది. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో 265 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఆ సంఖ్య ఇప్పుడు 274 కు చేరింది . ఇక ఈ ప్రమాదం పై సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా ఈ ప్రమాదం నుంచి […]