దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి మరో అద్భుతాన్ని తెరపై ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నారు. బాహుబలి, RRR వంటి ప్రపంచవ్యాప్తంగా ఘనవిజయం సాధించిన చిత్రాల తర్వాత, ఈసారి ఆయన సూపర్ స్టార్ మహేశ్ బాబుతో కలిసి ఓ భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం కోసం రాజమౌళి ఇప్పటివరకు ఎన్నడూ చూడనంతగా భారీగా సెట్‌ను నిర్మిస్తున్నారు. తాజాగా వారణాసి ప్రేరణతో రామోజీ ఫిల్మ్ సిటీలో రూ. 50 కోట్ల ఖర్చుతో ఒక చారిత్రాత్మక నగరాన్ని తిరిగి రూపు దిద్దుతున్నారు. ప్రామాణికతకు […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాజాసాబ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధ్వర్యంలో భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ పాన్ ఇండియా సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో ప్రభాస్‌కు జోడీగా మూడు కథానాయికలు కనిపించనున్నారు. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్. ఇక రీసెంట్గా విడుదలైన టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ టీజర్‌లోని హాస్యభరిత డైలాగులు, […]
విజయ్ దేవరకొండ కెరీర్లో తెరకెక్కుతున్న అత్యంత కీలకమైన చిత్రం ‘కింగ్డమ్’. గతంలో లైగర్, ఫ్యామిలీ స్టార్ వంటి ఫ్లాప్స్ కారణంగా.. విజయ్ మార్కెట్ మీద చాలా ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో ‘కింగ్డమ్’ ద్వారా తన కెరీర్‌ను మళ్లీ పైకి తీసుకెళ్లాలన్న నమ్మకంతో విజయ్ అడుగులు వేస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి జెర్సీ వంటి హిట్‌ను అందించిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా, నిర్మాణ బాధ్యతలు సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ తీసుకున్నారు. విజయ్ దేవరకొండ […]
‘కేజీఎఫ్’ సిరీస్ ద్వారా దేశవ్యాప్తంగా అభిమానులను సంసాదించుకున్న కన్నడ స్టార్ యష్.. తన కొత్త ప్రాజెక్ట్ ‘టాక్సిక్’ కోసం మరింత ఆసక్తికరంగా ప్రిపేర్ అవుతున్నారు. జాతీయ అవార్డు గ్రహీత గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తుండగా, ఇప్పటికే యష్ బర్త్‌డే స్పెషల్‌గా విడుదలైన గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ లభించింది.ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ స్టార్ కియారా అద్వానీ కూడా నటిస్తున్నారు. అయితే చిత్ర షూటింగ్ మొదలైన కొద్దికాలానికే కియారా గర్భవతిగా మారిన విషయం తెలిసిందే. Also Read […]
సమంత కెరీర్‌కు మైలురాయిగా నిలిచిన సినిమా ‘ఏ మాయ చేసావే’. సుమారు 15 ఏళ్ల క్రితం విడుదలై ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన ఈ సినిమా, వచ్చే నెల జులై 18న తిరిగి థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా, సామ్-చైతు ఈ రీ రిలీజ్ ప్రమోషన్లలో కలిసి పాల్గొంటారని వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలపై సమంత తాజాగా క్లారిటీ ఇచ్చింది. ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. […]
ప్రపంచవ్యాప్తంగా జపాన్ మహిళలు తమ సహజ సౌందర్యంతో ఆకట్టుకుంటారు. ముఖ్యంగా వారి మేనిఛాయ తళతళ లాడేలా ఉంటుంది. ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ, వారు ఖరీదైన బ్యూటీ ఉత్పత్తులను వాడకుండానే ఈ అందాన్ని కాపాడుకుంటున్నారు. వంటింట్లో దొరికే సాదా పదార్థాలతోనే చర్మానికి మేజిక్ చేస్తున్నారు. వీరిది ప్రత్యేకమైన ‘4-2-4 స్కిన్ కేర్ టెక్నిక్’. ఇది ముఖం శుభ్రతకు, ఆరోగ్యానికి విస్తృత ప్రయోజనాలు అందిస్తుంది. 1. 4 నిమిషాల ఆయిల్ మసాజ్ ముందుగా ఆయిల్ బేస్డ్ క్లెన్సర్‌ను తీసుకుని ముఖంపై […]
ప్రతి నెలా పీరియడ్స్ సమయంలో అనేక మహిళలు కడుపు నొప్పి, అలసట, ఒత్తిడి, అసౌకర్యం లాంటి సమస్యలతో బాధపడుతుంటారు. మందుల వాడకమేకాకుండా, సహజమైన మార్గాల్లో ఉపశమనం పొందాలనుకునే వారికి కొన్ని ఆరోగ్యకరమైన టీలు మంచి ఉపశమనాన్ని అందిస్తాయి. ఇక్కడ అలాంటి ప్రయోజనకరమైన టీల గురించి తెలుసుకుందాం.. 1. అల్లం టీ (Ginger Tea) అల్లం మన వంటింట్లో సాధారణంగా ఉండే ఒక శక్తివంతమైన ఔషధ పదార్థం. దీనిలో ఉండే యాంటీ–ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కడుపు నొప్పి, వాపు, ఒత్తిడిని […]
గోవా బ్యూటీ ఇలియానా అందం, అభినయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్లో దాదాపు అందరు స్టార్ హీరోలతో కలిసి నటించి స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. ఆ తర్వాత బాలీవుడ్‌కి వెళ్లి చేతులు కాల్చుకుంది. ఇక చేసేదేం లేక మైఖేల్ డోలన్ అనే వ్యక్తిని పెళ్లాడింది..ఇతను పోర్చ్గీసుకి చెందిన వ్యాపార వేత్త కాగా, అతనితో కొన్నాళ్లపాటు డేటింగ్ లో ఉండి ఆ తర్వాత వివాహం చేసుకొన్నారు. ప్రస్తుతం ఆమె పోర్చుగీస్ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. డోలన్‌తో పెళ్లి […]
సినిమా ఇండస్ట్రీలో కొన్ని జంటలు తెరపై మాత్రమే కాదు, తెరవెనుక కూడా ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని రేపుతుంటాయి. అలాంటి జంటే విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా. వీరిద్దరూ కలిసి చేసిన గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలు ఘన విజయం సాధించడమే కాకుండా, వీరి మధ్య ఉన్న కెమిస్ట్రీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇక వీరిద్దరి మధ్య ప్రేమ సంబంధం ఉందని చాలా కాలంగా పుకార్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇద్దరూ కూడా ఈ విషయం పై […]
యంగ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పక్కర్లేదు . కన్నడ, తమిళ, మలయాళ పరిశ్రమల్లోనూ ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, తెలుగు లోనే మంచి ఫేమ్ సంపాదించుకుంది. అయితే తన మాతృభాష మలయాళం అయినా, ఎందుకు ఆమె సినిమాలు ఎక్కువగా తెలుగులో వచ్చాయి ? ఇదే ప్రశ్నకు ఆమె ఇటీవల ఇచ్చిన సమాధానం, ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. Also Read : Lenin : లెనిన్ మూవీకి […]