ప్రముఖ హాస్య నటుడు కపిల్ శర్మ తన టీమ్‌తో కలిసి ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ సరికొత్త సీజన్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ సీజన్లో విశేషం ఏంటంటే, నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఈ షోకు శాశ్వత అతిథిగా తిరిగి రావడం. ఇక ఎపిసోడ్‌కి సల్మాన్ ఖాన్ ఫస్ట్ స్పెషల్ గెస్ట్‌గా హాజరవడం ప్రేక్షకుల్లో ఉత్సాహం పెంచింది. తాజాగా బయటకు వచ్చిన ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. […]
టాలీవుడ్లో అందమైన జంట అంటే సమంత, నాగచైతన్య అనే చెప్పాలి. కానీ ఎవ్వరి జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఊహించని విధంగా ఇద్దరు కొద్ది రోజులకే విడిపోయారు. వీరు అసలు ఎందుకు విడిపోయారు అనేది ఇప్పటికీ ట్వీస్ట్ . ఇక చై సెకండ్ లైఫ్ స్టార్ట్ చేసినప్పటికి సమంత మాత్రం సింగిల్ గానే లైఫ్ లీడ్ చేస్తుంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సామ్ తిరిగి కెరీర్ పై ఫోకస్ పెట్టింది. అయితే తాజా ఇంటర్వ్యూలో ఈ భామ […]
కోలివుడ్ స్టార్ ధనుష్, అందాల భామ రష్మిక మందన్న, అక్కినేని నాగార్జున, ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ పాన్ ఇండియా చిత్రం జూన్ 20న విడుదల కాబోతుంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ యాక్షన్ సినిమా నుండి ఇప్పటికే విడుదలైనా ప్రతి ఒక్క అప్ డేట్ ఎంతో ఆకట్టుకోగా తాజాగా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ ఆదివారం విడుదల చేసింది. కాగా ట్రైలర్‌లోని విజువల్స్, దేవి శ్రీ ప్రసాద్ […]
లోక నాయకుడు కమల్ హాసన్ , దర్శకుడు మణిరత్నం కాంబినేషన్‌ల్లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘థగ్ లైఫ్’. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఘోర పరాజయం చవిచూసింది. తొలిరోజే నెగిటివ్ టాక్ తెచ్చుకున్ని కమల్ కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. రిలీజ్‌కి ముందు ఈ సినిమా గురించి గొప్పలు చెప్పుకున్న కమల్.. టాక్ తెలిసిన తర్వాత సైలెంట్ అయిపోయారు. రూ.200 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం తొలి రోజు కేవలం రూ.18 […]
టాలివుడ్ యంగ్ హీరో నితిన్ కథానాయకుడిగా, శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తున్న చిత్రం ‘తమ్ముడు’. ‘కాంతార’ ఫేమ్ సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, స్వసిక విజయన్, లయ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. జూలై 4న విడుదలవుతోంది. దీంతో ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే విడుదలైన పోస్టర్ ఆకట్టుకోగా, రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసింది.. సినిమా అంతా కూడా అక్కాతమ్ముళ్ల సెంటిమెంట్ తో కొనసాగుతుందని, ప్రమాదాల నుంచి […]
చాలా మంది హీరోయిన్లు ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చేముందు వారికంటూ కొన్ని నియమాలు, కట్టుబాట్లు పెట్టుకుంటారు. కానీ సన్నివేశం డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్ర చేయడానికైనా వెనుకాడని నటి అమలా పాల్. ఆమె నటించింది కొన్ని సినిమాలే అయినా.. తన అంద చందాలతో ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా రామ్ చరణ్, అల్లు అర్జున్ సరసన నటించి మెగా హీరోయిన్ అనే ట్యాగ్ కూడా చేసుకుంది. తమిళం, మలయాళంలో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో తన కంటూ స్పెషల్ ఐడెంటిటీ సంపాదించుకుంది. […]
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సాహు గారపాటి , మెగాస్టార్ కుమార్తె సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూర్తి స్థాయి వినోదానికి పూచీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమాలో క్లైమాక్స్ సీన్ కోసం ప్రత్యేకంగా ఓ భారీ సెట్‌ను రూపొందిస్తున్నారు. ఈ క్లైమాక్స్‌లో మెగాస్టార్ చిరంజీవి, నయనతారతో పాటు […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ ఓ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ మూవీ పై కేవలం అనౌన్స్ మెంట్ వీడియోతోనే అంచనాలు తారాస్థాయికి వెళ్ళిపోయాయి. ఇందులో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ పోషిస్తున్నట్లు వినికిడి. ఇక ఈ మూవీ మూవీకి ‘ఐకాన్’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. నిజానికి ఇదే టైటిల్ తో గతంలో అల్లు అర్జున్ […]
ప్రజంట్ తెలుగు స్టేట్స్లో కొత్త సినిమాలు లేక పాత సినిమాలే మళ్ళీ థియేటర్స్ లో రాజ్యమేలుతున్నాయి. గతంలో విడుదలై ఘన విజయాలు సాధించిన సినిమాలను, కొత్త టెక్నాలజీలోకి మార్చి మరి రీమోడల్ చేసి హీరోల పుట్టినరోజులు, పండగలకి మళ్లీ విడుదల చేస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండటం లేదు. ఇందులో భాగంగా తాజాగా మరో క్లాసిక్ అండ్ రొమాంటిక్ లవ్ స్టోరీ ‘ఏమాయ చేసావే’ కూడా రీ రిలీజ్ కానుంది. Also Read : Shraddha : […]
‘స్త్రీ’ సినిమాతో సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్. అప్పటి వరకు సాఫ్ట్ క్యాకెక్టర్లతో అలరించిన ఈ ముద్దుగుమ్మ, ఒక్కసారిగా హారర్ చిత్రం తో ఆకట్టుకుంది. ఇందులో భాగంగా చాలా రోజులుగా ‘చావా’ ఫేమ్ లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో శ్రద్ధ నటిస్తున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే.. Also Read : Akanda2 : యూఎస్‌లో ‘అఖండ 2’ టార్గెట్ ఎంతో తెలుసా.. తాజాగా ఈ ప్రాజెక్టు […]