టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ సమంత ఇటీవల అమెరికాలో నిర్వహించిన తానా (TANA) వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడి తెలుగు ప్రేక్షకుల నుంచి పొందిన ఆదరణతో సామ్ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. అభిమానుల ప్రేమ గుర్తు చేసుకుంటూ తన తొలి చిత్రం ‘ఏ మాయ చేసావే’ నుండి ఇప్పటి వరకు తన పై చూపిన అపారమైన ఆదరణ పై.. అందరి మధ్య నిలబడి మాట్లాడిన సమంత, తన మనసులో దాగిన కృతజ్ఞతను, అభిమానులపై తనకున్న ప్రేమను అక్షరాలా చెక్కినట్లుగా చెబుతూ, […]
‘కేజీయఫ్’ చిత్రాల ఘన విజయం తర్వాత కన్నడ రాకింగ్ స్టార్ యష్ కెరీర్ కామ..పుల్స్టప్ లేకుండా ధూసుకుపొతుంది. ఇప్పుడు నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా పలు ఆసక్తికర ప్రాజెక్టులకు కమిట్ అవుతున్నారు యష్. ఇటీవల ఆయన పాలు పంచుకుంటున్న బాలీవుడ్ ‘రామాయణ’ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన రావడంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇక ఇప్పుడు ఆయన హీరోగా నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమాపై ఓ క్రేజీ రూమర్ తెగ చక్కర్లు కొడుతోంది. తాజా బజ్ ప్రకారం, […]
భారతదేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న స్టార్ ప్రభాస్. ప్రస్తుతం ఆయన పలు భారీ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘రాజా సాబ్’, దర్శకుడు మారుతి రూపొందిస్తున్న హారర్ కామెడీ డ్రామాగా భారీ అంచనాలతో రూపొందుతోంది. ఇందులో మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇలాంటి స్టార్ హీరో సరసన నటించడం కోసం ఎంతో మంది హీరోయిన్లు ఎదురు చూస్తుంటారు. కానీ, ఒక్క నటి మాత్రం […]
ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస హిట్లతో దూసుకెళ్తున్న స్టార్ హీరోయిన్ ఎవరు? అంటే మనకు టక్కున గుర్తొచ్చే పేరు రష్మిక మందన్న. ‘యానిమల్’, ‘పుష్ప 2’, ‘ఛావా’ ఇలా బ్లాక్ బస్టర్ హిట్లతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక ఆమె తాజాగా నటించబోతున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘మైసా (Mysaa)’ . కాగా ప్రాజెక్టు నుంచి రష్మిక ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచే సోషల్ మీడియాలో విపరీతమైన హైప్ క్రియేట్ అవుతుంది. ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా […]
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ‘లేడీ సూపర్‌స్టార్’గా వెలుగొందుతున్న నయనతార.. కెరీర్ పరంగానే కాదు వ్యక్తిగతంగా చాలా ప్లానింగ్ గా ఉంటుంది. మూడేళ్ల క్రితం విఘ్నేశ్ శివన్ పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మకు సరోగసి ద్వారా కవలలు పుట్టారు. ఓ వైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు.. మరోవైపు కమర్షియల్ సినిమాలతో బిజీగా ఉన్న నయనతార. ప్రస్తుతం చిరంజీవి-అనిల్ రావిపూడి సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఇటు తల్లిగా కుటుంబంతో.. తన కెరీర్లో వరుస చిత్రాలతో దూసుకుపోతున్న నయన […]
కోలీవుడ్ హీరో ధనుష్ తన నటనతో ఇప్పటికే తమిళ ప్రేక్షకుల మనసులు గెలుచుకోగా.. అతని టాలెంట్ అక్కడే ఆగలేదు.. బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లోనూ చక్కటి నటనతో తిరుగులేని మార్కెట్ సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయన నటిస్తున్న తాజా హిందీ చిత్రం ‘తేరే ఇష్క్ మే’. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించగా, ‘రాంజనా’, ‘అత్రంగి రే’ తర్వాత ధనుష్ – ఆనంద్ కలయికలో వచ్చిన మూడో సినిమా ఇది. తాజా అప్డేట్ ప్రకారం ఈ సినిమా షూటింగ్ పూర్తి […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘హరి హర వీర మల్లు’ చిత్రం ట్రైలర్ విడుదలకు రంగం సిద్ధమైంది. జూలై 3న అంటే ఈ రోజు ఉదయం 11:10 గంటలకు గ్రాండ్ లాంచ్‌కు ఏర్పాట్లు జరిగాయి. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని అనేక థియేటర్లలో ప్రత్యేకంగా ట్రైలర్ స్క్రీనింగ్‌ను ప్లాన్ చేశారు. అయితే హైదరాబాద్ ఆర్టీసీ ఎక్స్ రోడ్స్‌లోని ప్రసిద్ధి గాంచిన సంధ్య థియేటర్లో జరగాల్సిన ట్రైలర్ స్క్రీనింగ్‌ను భద్రతా కారణాల వల్ల […]
బాలీవుడ్లో ‘ఓం శాంతి ఓం’ సినిమాతో అరంగేట్రం చేసిన దీపికా పదుకొణె నటిగా మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. ఆ తర్వాత ఆమె నటనకు గ్లామర్‌ను జోడిస్తూ వరుస విజయాలతో సినీ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. బాలీవుడ్ సినిమాలకే కాదు, ఆమె గ్లోబల్ లెవల్లో గుర్తింపు పొందుతూ హాలీవుడ్లో కూడా తన ప్రతిభను చాటారు. Also Read : Nayanthara: నన్ను వాడుకున్నారు.. నయన్ షాకింగ్ కామెంట్స్ ఇప్పుడీ ముద్దుగుమ్మకు మరొక అరుదైన గౌరవం […]
లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, అభినయం, వైవిధ్యమైన పాత్రలతో దక్షిణాదిలో భారీ క్రేజ్ సంపాదించుకుంది. తమిళం-తెలుగు-మలయాళ భాషల్లో వరుస విజయాలతో దూసుకుపోతూ ఉంది. షారుఖ్ ఖాన్‌తో కలిసి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ‘జవాన్’ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో ఆమె పేరు పాన్ ఇండియా స్థాయికి వెళ్లిపోయింది. అయితే తాజాగా నయనతార గతంలో తన కెరీర్లో చేసిన ఓ తప్పును గుర్తు చేసుకుంటూ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ […]
వర్షాకాలం అంటే చల్లని వాతావరణం, పచ్చటి ప్రకృతి, తాజా గాలులు..కానీ ఇంటి లోపల మాత్రం తడి బట్టల దుర్వాసనతో అసహ్యంగా ఉంటుంది. ముఖ్యంగా ఎండ లేకపోతే బట్టలు పూర్తిగా ఆరకుండా తేమతోనే ఉండిపోతాయి. అందుకే వాసన ఏర్పడి, ఇన్ఫెక్షన్లు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే, కొన్ని సులభమైన ఇంటి చిట్కాలు పాటిస్తే ఈ సమస్యను తేలికగా ఎదుర్కోవచ్చు. ఇక్కడ మీ ఇంట్లో లభించే పదార్థాలతో తడి వాసనను తగ్గించే చిట్కాలు ఇవ్వబడ్డాయి: 1. బేకింగ్ సోడా మాయాజాలం […]