టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న, మోస్ట్ అవైటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘వార్ 2’. ఇప్పటికే ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఎన్టీఆర్ ఒక ముఖ్యమైన అప్డేట్తో సినిమాపై హైప్ మరింత పెరిగేలా చేశారు. తన పాత్ర షూటింగ్ పూర్తి చేసిన ఎన్టీఆర్.. Also Read : Lokesh Kanagaraj : ‘కూలీ’ కోసం నా జీవితానే పక్కనపెట్టా.. తాజాగా తన […]
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘కూలీ’. ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోన్న ఈ సినిమాపై, అభిమానులో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమాలో రజనీకాంత్ ఓ మాస్ గ్యాంగ్‌స్టర్ లుక్‌లో కనిపించనున్నారు. యాక్షన్, ఎమోషనల్ అంశాలతో కూడిన ఈ కథకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్ రివీల్ వీడియో లో రజిని లుక్ సంచలనంగా […]
టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ విజయ్ దేవరకొండ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా ‘కింగ్డమ్’. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ ఇంటెన్స్ యాక్షన్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్, గ్లింప్సెస్ చూసిన ప్రతి ఒక్కరికీ ఆయనలో కొత్త యాంగిల్ కనిపిస్తోంది. ఈ పాత్ర కోసం విజయ్ భారీగా ట్రాన్స్ఫర్మ్ అయినట్టు సమాచారం. అతని పెర్ఫార్మెన్స్ ఈసారి మరో లెవెల్లో ఉండనుందట. ఇక భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్ గా […]
బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ తన నటనతో నార్త్ ఇండియాలోనే కాక, సౌత్ ప్రేక్షకుల్లో కూడా ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ‘బ్రహ్మాస్త్ర’, ‘యానిమల్’ వంటి సినిమాల తర్వాత ఆయనకు అన్ని భాషలలోనూ మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ముఖ్యంగా ‘యానిమల్’తో వచ్చిన హైప్‌కి ఫలితంగా ఆయనకు భారీగా అవకాశాలు వస్తున్నాయి. ఇక ఆయన తాజాగా నటిస్తున్న మైథలాజికల్ మూవీ ‘రామాయణ’ ఈ క్రేజ్‌ను మరింత పెంచింది. Also Read : Rashmika : వృత్తి కోసం […]
పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన నటి రష్మిక మందన్న ప్రస్తుతం తన కెరీర్లో సూపర్ పీక్ లో ఉంది. భాషా భేదం లేకుండా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ పరిశ్రమల్లో వరుసగా పెద్ద సినిమాల్లో నటిస్తూ విజయాలు అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత బాధను పంచుకుంది. మీరు సెలవులు ఎలా ఎంజాయ్ చేస్తారు? అనే ప్రశ్నకు రష్మిక చాలా భావోద్వేగంగా స్పందించారు. Also Read :Vijay Sethupathi: సూర్య కారణంగా.. క్షమాపణలు […]
తమిళ స్టార్.. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కుమారుడు.. సూర్య సేతుపతి రీసెంట్గా తన తొలి చిత్రం ‘ఫీనిక్స్’ ద్వారా హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే. అయితే.. జూలై 4న విడుదలైన ఈ సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో సూర్య, అభిమానులతో ముఖాముఖి కలుసుకున్న సందర్భంలో, నోట్లో చూయింగ్ గమ్ నములుతూ, చాలామందిని అసహనానికి గురి చేసేలా ప్రవర్తించాడు. ఇక Also Read : Mahesh Babu: మహేశ్ బాబుని నిందితుడిగా చేరుస్తూ.. నోటీసులు జారీ! ఈ […]
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకు నోటీసులు జారీ అయ్యాయి. ఇప్పుడు సినీ ఇండస్ట్రీతో పాటు వ్యాపార వర్గాల్లో కూడా ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరమ్ ఆయనకు తాజాగా నోటీసులు జారీ చేసింది. బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన కేసులో మహేశ్ బాబును మూడవ ప్రతివాదిగా చేర్చడం గమనార్హం. Also Read : Harihara Veeramallu: పవన్ ‘హరిహర వీరమల్లు’ కి కొత్త టెన్షన్.. మెస్సర్స్ సాయి సూర్య డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హిస్టారికల్ పీరియాడికల్ యాక్షన్ మూవీ ‘హరి హర వీరమల్లు’. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం జూలై 24న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పోస్టర్లతో మాస్లో హైప్ క్రియేట్ చేయగా.. ఇప్పుడు ఒక కొత్త ఆరోపణ ఈ సినిమాపై వివాదాన్ని రేకెత్తిస్తోంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ఓవైపు అంచనాలు పెరుగుతుంటే, మరోవైపు కొత్త వివాదాలు […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ సినీ ఇండస్ట్రీలో తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్నారు. నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా ఆమె ప్రయాణం ఎంత ప్రత్యేకమో, తల్లిగా ఆమె జీవితం అంతగా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఇటీవల ఆమె రెండో పెళ్లి పై చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో, సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి. దీంతో నటి రేణూ దేశాయ్ తన జీవితంలో రెండో పెళ్లి ఎప్పుడు జరుగుతుందో అనే విషయంపై తాజాగా స్పష్టత ఇచ్చారు. Also […]
తెలుగు సినిమా దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు. అతని సినిమాలు ఎంత స్వచ్ఛంగా, సింపుల్‌గా ఉంటాయో, ఆయన వ్యక్తిత్వం కూడా అంతే నిష్కళ్మశంగా ఉంటుంది. అలాంటి దర్శకుడి నుంచి తాజాగా ‘కుబేరా’ లాంటి మాస్ యాక్షన్ మూవీ రావడం అనేది అందరినీ ఆశ్చర్యపరిచిన అంశమే. టీజర్, ట్రైలర్, పాటలతోనే ప్రేక్షకులను, ఇండస్ట్రీని ఒకింత షాక్‌కు గురిచేసిన ఈ చిత్రం జూన్ 20న విడుదలై మంచి ఫలితాని దక్కించుకుంది. ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల […]