Bad Girl: ‘బ్యాడ్ గర్ల్’ అశ్లీలం కాదు..వివాదం పై స్పందించిన వార్షా భరత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘బ్యాడ్ గర్ల్’ సినిమా విడుదలతో పాటు వివాదాలు, విమర్శలు, కోర్టు తీర్పులు అన్నీ ఎదుర్కొన్నది. ఈ నేపథ్యంలో, దర్శకురాలు వర్షా భరత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమా గురించి స్పష్టత ఇచ్చారు.
Also Read : Sai Pallavi : బికినీలో ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన సాయి పల్లవి..
Also Read
- Ramya Krishnan Birthday: 'కమలా రెడ్డి'గా రమ్యకృష్ణ ఉగ్రరూపం.. శివగామిని మించి పోయేలా..!
- Emmy Awards 2026: ఎమ్మీ అవార్డ్స్‌లో సరికొత్త చరిత్ర.. మాథ్యూ రైస్, జీన్ స్మార్ట్‌కు అరుదైన ఘనత!
- Kannada Industry : ఈ ఏడాది బాగా నిరాశపరిచిన కన్నడ ఇండస్ట్రీ
- Sydney Sweeney: స్పోర్ట్స్ యాడ్‌పై తీవ్ర విమర్శలు.. అథ్లెట్ల ఫొటోలు షేర్ చేసి సిడ్నీ స్వీనీ ఇచ్చిన కౌంటర్ వైరల్!
వర్షా భరత్ మాట్లాడుతూ.. ‘ ‘బ్యాడ్ గర్ల్’ టీజర్ విడుదలైన తర్వాత దీన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రోటర్‌డ్యామ్ లో ప్రదర్శించాం. అక్కడ అవార్డును సొంతం చేసుకున్నాం, ప్రశంసలు కూడా లభించాయి. కానీ ఇక్కడ కొన్ని విమర్శలు వచ్చాయి, ఈ సినిమా చెత్తగా ఉందని, అశ్లీలం అని అనుకున్నారు. అంతర్జాతీయ ప్రేక్షకులు మాత్రం దీన్ని గుర్తించారు. అది నా కోసం దిక్కుతోచని అనుభవం గా నిలిచింది. ” అని తెలిపారు. తమిళ్ లో రిలీజ్ అయిన తర్వాత వచ్చిన పాజిటివ్ రివ్యూలు ఆమెకు ధైర్యం కలిగించాయని, సినిమా విడుదలపై వారం తర్వాత కుటుంబ సభ్యులను థియేటర్‌కి తీసుకెళ్లినప్పుడు వారు విమర్శించలేదని చెప్పి, ప్రజల ఆలోచన తీరు అర్థమైంది అని వర్షా చెప్పారు.
ఇక మూవీ అసలు కథ విషయానికి వస్తే అంజలి శివరామన్ ప్రధాన పాత్రలో నటించారు. శాంతిప్రియ కీలక పాత్ర పోషించారు. సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన రమ్య సరైన జీవిత భాగస్వామిని ఎంచుకునే క్రమంలో ఎదుర్కొన్న సమస్యల కథే ‘బ్యాడ్ గర్ల్’. వర్షా భరత్ ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయమయ్యారు. వర్షా స్పష్టం చేసినట్లుగా, సినిమా సమాజానికి, కుటుంబ సంప్రదాయాలకు సవాల్ విసరడం మాత్రమే అని.. అది ఎలాంటి అశ్లీలం కాదని ఆమె హైలైట్ చేశారు.
తాజావార్తలు
-
Ramya Krishnan Birthday: ‘కమలా రెడ్డి’గా రమ్యకృష్ణ ఉగ్రరూపం.. శివగామిని మించి పోయేలా..!
-
Right Age to Buy Your First Home: ఏ వయసులో ఇల్లు కొనాలి? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!
-
Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
-
Emmy Awards 2026: ఎమ్మీ అవార్డ్స్‌లో సరికొత్త చరిత్ర.. మాథ్యూ రైస్, జీన్ స్మార్ట్‌కు అరుదైన ఘనత!
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను పక్కనపెట్టడం ఏంటో.. బుమ్రా ఎందుకు ఆడుతున్నాడో.. బీసీసీఐకి పాక్ మాజీ స్టార్ కౌంటర్!
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!