Kantara Chapter 1: సెట్‌లోనే 4 సార్లు చనిపోయేవాడిని.. ప్రాణాపాయం మధ్య కాంతారా పూర్తి చేశా : రిషబ్ శెట్టీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్-ఇండియన్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అత్యంత ఆసక్తికరమైన చిత్రం ‘కాంతారా: చాప్టర్ 1’. రిషబ్ శెట్టీ దర్శకత్వంలో ఇప్పటికే హిట్ అయిన కాంతారా చిత్రానికి ప్రీక్వెల్‌గా తెరకెక్కింది. భారీ అంచనాలతో దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ప్రభాస్ చేతుల మీదుగా సోషల్ మీడియా ద్వారా ట్రైలర్ లాంచ్ చేసి, చిత్ర బృందానికి తన బెస్ట్ విషెస్ తెలిపారు. ఇక ట్రైలర్ మొత్తం రిషబ్ శెట్టి లుక్స్, పవర్ ఫుల్ డైలాగ్స్, గూస్ బంప్స్ తెప్పించే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో ఆకటుకుంది. ముఖ్యంగా, రిషబ్ శెట్టి తన పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు. అయితే తాజాగా బెంగళూరులో జరిగిన ప్రెస్ మీట్‌లో రిషబ్ శెట్టీ మాట్లాడుతూ..
Also Read : Om Raut : ఆదిపురుష్ ఫ్లాప్‌తో కాన్ఫిడెన్స్ కోల్పోయాను..
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
“సినిమా షూటింగ్ సమయంలో నాకు సెట్స్‌లో 4–5 సార్లు చనిపోయేవాడిని. అనేక ప్రమాదాలు జరిగాయి. కొందరు సినిమా యూనిట్‌లో సభ్యులు అనుకోకుండా మరణించడం కూడా జరిగింది. ఈ పరిస్థితులు చుట్టూ వారిని నిరాశలో నెట్టాయి” అని తెలిపారు. అయిన కూడా చిత్ర యూనిట్ సవాళ్లను ఎదుర్కొని, సినిమాను సమయానికి పూర్తి చేయడానికి కృషి చేసింది. “మేము మూడు నెలలుగా సరిగ్గా నిద్ర పోలేదు. దర్శక బృందం, నిర్మాతలతో సహా ప్రతి ఒక్కరు ఈ సినిమా కోసం తమ సొంతంగా కృషి చేశారు. సెట్‌లో ఎదురైన ప్రమాదాల మధ్య, విశ్వాసం, దైవత్వం మాకు రక్షణగా నిలిచింది” అని రిషబ్ పేర్కొన్నారు.
హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రంభూతకోళ ప్రాథమికత, ఎమోషనల్ ఎంటర్‌టైన్‌మెంట్, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు కలిగి ప్రేక్షకులను థియేటర్‌లో కట్టిపడేసేలా రూపొందించబడింది. స్క్రీన్‌ప్లేను రిషబ్ శెట్టీ, అనిరుధ్ మహేష్, షానిల్ గురు కలసి రాశారు. రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవియ మరియు ఇతరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజావార్తలు
-
LPG Cylinder Price Hike: పండుగ సీజన్‌కు ముందు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!