Adhira : అధీర నుండి.. అగ్నిపర్వతాల మధ్య ఎస్. జె. సూర్య పోస్టర్ రిలీజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రియేటివ్ జీనియస్ ప్రశాంత్ వర్మ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న దర్శకుడు. ఆయన లార్జర్-దాన్-లైఫ్ ఎంటర్‌టైనర్‌లతో ప్రేక్షకులను అలరించారు. టాలీవుడ్‌లో తొలి జాంబీ జానర్ ఫిల్మ్ ద్వారా సంచలనాన్ని సృష్టించిన ఆయన, తర్వాతి ప్రాజెక్ట్ హనుమాన్ ద్వారా సూపర్ హీరో యూనివర్స్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ డ్రీమ్ యూనివర్స్‌లో కొత్త అప్‌డేట్ ‘అధీర’ రూపంలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
Also Read : Sai Pallavi : బికినీలో ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన సాయి పల్లవి..
Also Read
- OTT Releases: ఈ రోజు ఓటీటీలోకి కిర్రాక్ కంటెంట్.. హాలీవుడ్ థ్రిల్లర్ లనుంచి కొరియన్ రొమాంటిక్ డ్రామాల దాకా
- IRUMUDI OTT : ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న సెన్సషనల్ బ్లాక్ బస్టర్ 'ఇరుముడి'
- Dulquer Salmaan: వరుస తెలుగు సినిమాలతో రచ్చకు రెడీ అవుతున్న మాలీవుడ్ స్టార్ కిడ్..!
- Biggest Flop Movies : ఈ ఏడాది డిస్ట్రిబ్యూటర్స్ కు భారీ నష్టాలు తెచ్చిన టాప్ సినిమాలు ఇవే..
శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వ వహిస్తున్నా ఈ సినిమాలో కళ్యాణ్ దాసరి హీరోగా గ్రాండ్ డెబ్యూ చేస్తున్నారు. నిర్మాణం ఆర్కే డీ స్టూడియోస్ (రివాజ్ రమేష్ దుగ్గల్) ఆధ్వర్యంలో జరుగుతుండగా, సంగీతం శ్రీ చరణ్ పాకాల, సినిమాటోగ్రఫీ శివేంద్ర, ప్రొడక్షన్ డిజైనర్ శ్రీ నాగేంద్ర తంగల్ చేస్తున్నారు.
అయితే తాజాగా మూవీ నుండి ఎస్. జే. సూర్య ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఎంతో ప్రత్యేకంగా బ్యాక్‌డ్రాప్‌లో అగ్నిపర్వతం, మంటలు, లావా మరియు బూడిదతో ఆకాశం కప్పబడి.. ఆ కల్లోలంలో ఎస్. జే. సూర్య బుల్ కొమ్ములతో, ట్రైబల్ దుస్తుల్లో, క్రూరమైన రాక్షసుడి లుక్‌లో కనిపిస్తున్నారు. ఆయన ముందే కళ్యాణ్ దాసరి మోకాళ్ల పై కూర్చుని ధైర్యంగా పైకి చూస్తూ, మోడరన్ వార్ అవతార్‌లో సూపర్ హీరోగా కనిపించారు.
కథా నేపథ్యం ప్రకారం, ‘అధీర’ ఆశ, అంధకారం మధ్య యుద్ధం. ధర్మాన్ని రక్షించడానికి కళ్యాణ్ దాసరి తన సూపర్ పవర్స్ ఉపయోగిస్తారు. అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లు, స్టంట్స్, గ్రేట్ విజువల్స్, హై వోల్టేజ్ డ్రామా సినిమాను థియేటర్స్‌లో థండర్‌క్లాప్ ఎక్స్‌పీరియెన్స్‌గా మార్చనుంది. మొత్తనికి ప్రశాంత్ వర్మ సృష్టించిన సూపర్ హీరో డ్రీమ్ యూనివర్స్‌లో ‘అధీర’ ఒక మహా సంగ్రామానికి నాంది పలికే లా ఉంది. మిగతా నటీనటులు, టెక్నికల్ టీమ్ వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు.
తాజావార్తలు
-
Agniveer Jobs 2026: అగ్నివీరులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు.. రిజర్వేషన్, రూల్స్ ఇవే
-
OTT Releases: ఈ రోజు ఓటీటీలోకి కిర్రాక్ కంటెంట్.. హాలీవుడ్ థ్రిల్లర్ లనుంచి కొరియన్ రొమాంటిక్ డ్రామాల దాకా
-
KTR: “రూ.1000 కోట్లు ఇస్తే మా ఆస్తులన్నీ ఇచ్చేస్తా”.. సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ ఆఫర్.. ..
-
IRUMUDI OTT : ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న సెన్సషనల్ బ్లాక్ బస్టర్ ‘ఇరుముడి’
-
Ponguleti Srinivasa Reddy: అసైన్డ్ భూములు లాక్కోం.. పట్టాదారులకు ఇబ్బంది ఉండదని మంత్రి స్పష్టం
ట్రెండింగ్
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?