Sai Pallavi : బికినీలో ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన సాయి పల్లవి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ఎప్పుడు సింపుల్ లుక్, నేచురల్ బ్యూటీగా ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకుంది. సినిమాల్లో సున్నితమైన పాత్రలు, నటనకు ప్రాధాన్యత ఇచ్చే ఈ అమ్మడి స్టైల్, ఫ్యాన్స్ ను ఎల్లప్పుడూ మురిపిస్తూనే ఉంది. అయితే తాజాగా సాయి పల్లవి ఆమె చెల్లెలు పూజా కన్నన్ తో కలిసి విదేశాల్లో వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తూ కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
Also Read : Naresh: మా సినిమా రివ్యూలు అన్నీ ప్రింట్ తీయిస్తున్నా!
Also Read
- Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
అయితే .. సాధారణంగా హీరోయిన్స్ బికినీ వేయడం కామన్. ఈ రోజుల్లో చాలా మంది హీరోయిన్స్ విదేశాలకి వెళ్లినప్పుడు, బీచ్ ప్రాంతాలలో ఎంజాయ్ చేయడానికి వెళ్లినప్పుడు బికినీ వేసి సందడి చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. కాని పద్దతికి చీర చూసినట్లు ఉండే సాయి పల్లవి.. ఒక్కసారిగా బికినిలో దర్శనమిచ్చింది.
ఫుల్ ఫోటోలు రివిల్ అవ్వన్నప్పటకి తనకు సంబంధించిన బికిని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసే సరికి ఫ్యాన్స్ ఫ్రీజ్ అయిపోయారు. “సాయి పల్లవి బికినీలో? నమ్మలేకపోతున్నాం!”, “ఇంతవరకు పద్ధతిగా కనిపించిన పల్లవి ఇలా మారిపోయింది?” అనే రకమైన కామెంట్లు వెల్లువెత్తాయి. అయితే ఇది నిజమా కాదా అనే విషయం పక్కన పెడితే కొంతమంది.. నెటిజన్లు సాయి పల్లవికి మద్దతుగా నిలిచారు. “ఇది ఆమె వ్యక్తిగత జీవితం, వెకేషన్‌లో తనకు నచ్చినట్లు డ్రెస్ వేసుకోవడంలో తప్పేమీ లేదు” అని వారు అన్నారు. నిజానికి, సినిమాల్లో పద్ధతిగా కనిపించే స్టార్ అయినా, పర్సనల్ లైఫ్ లో స్వేచ్ఛ ఉంటుందనే అంశంను కొంతమంది గుర్తు చేశారు.
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!