Akkineni Nagarjuna : నాగార్జున ఇమేజ్‌కు లీగల్ ప్రొటెక్షన్.. 72 గంటల్లో లింక్స్ తొలగించాలని ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జునకు ఢిల్లీ హైకోర్టు నుండి పెద్ద ఊరట లభించింది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో తన పేరు, ఫోటోలు, వాయిస్‌తో పాటు ఇతర వ్యక్తిత్వ లక్షణాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా అనధికారికంగా వాడుతున్నారని ఆరోపిస్తూ నాగార్జున ఇటీవల న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తన వ్యక్తిత్వాన్ని ఇలా దుర్వినియోగం చేయడం తన గౌరవ, ప్రతిష్టను దెబ్బతీస్తోందని పిటిషన్‌లో తెలిపారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు నాగార్జునకు లీగల్ ప్రొటెక్షన్ కల్పిస్తూ కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read : Peddi : రామ్ చరణ్ వర్కింగ్ స్టైల్ కు ఫిదా అయ్యా.. అంటున్న జాన్వీ
Also Read
- Keerthy Suresh : వరుస ఫ్లాప్స్ నుంచి బయటపడేనా?.. కీర్తి సురేష్ ఆశలన్నీ ఆ సినిమాలపైనే!
- Jailer 2 కలెక్షన్ల సునామీ.. తొలిరోజే రూ.125 కోట్లు.. అయినా ఆ రెండు సినిమాల రికార్డులు సేఫ్..!
- Ranabaali Review: రణబాలి రివ్యూ..
- Movies Sequel Trend: సినిమాల్లో సీక్వెల్స్ శకం.. రెండు భాగాలతో ఆగని కథలు.! పార్ట్ 3, పార్ట్ 4 లంటూ మాస్టర్ ప్లాన్..
కోర్టు ఉత్తర్వుల ప్రకారం, నాగార్జున వ్యక్తిత్వ లక్షణాలను అనుమతి లేకుండా ఉపయోగించడం, ముఖ్యంగా అభ్యంతరకర లేదా తప్పుదోవ పట్టించే కంటెంట్‌లో చూపించడం నిషేధించబడింది. పిటిషన్‌లో పేర్కొన్న వెబ్‌సైట్‌లు, ఆన్‌లైన్ లింక్‌లను 72 గంటలలోగా తొలగించాలని ఇంటర్మీడియరీలకు, యూట్యూబ్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, ఇతర డిజిటల్ సర్వీసులందరికీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం AI దుర్వినియోగంపై పెరుగుతున్న ఆందోళనలకు స్పష్టమైన హెచ్చరికగా మారింది.
దీంతో నాగార్జున ఢిల్లీ హైకోర్టుకు, అలాగే తన న్యాయవాదుల బృందానికి సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే బాలీవుడ్ ప్రముఖులు ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ వంటి వారు కూడా ఇలాంటి పర్సనాలిటీ రైట్స్ కోసం కోర్టును ఆశ్రయించి అనుకూల తీర్పులు పొందారు. ఇప్పుడు నాగార్జున కు వచ్చిన ఈ తీర్పు దక్షిణాది సినీ తారలకు ఒక కొత్త న్యాయ మార్గదర్శకంగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
- Tags
తాజావార్తలు
-
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై కోర్టు సమన్లు..
-
YCP Office Fire: వైసీపీ ఆఫీసుకు నిప్పుపెట్టిన టీడీపీ కార్యకర్తలు.. పలువురికి గాయాలు, 10 వాహనాలు దగ్ధం!
-
Sai Krishna Custodial Death: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. రంగంలోకి సీబీఐ.!
-
Rajnath Singh: బంగ్లాదేశ్ తరహా అస్థిరతను సృష్టించేందుకు కుట్ర?.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
Mobile Sales: అమ్మో.. స్మార్ట్ ఫోన్..! అంత పెట్టి కొనలేం బాబోయ్
ట్రెండింగ్
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!