MVG : ‘మన శంకర వరప్రసాద్ గారు’ పై కేర్ పెంచిన మేకర్స్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న “మన శంకర వరప్రసాద్ గారు” చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక హీరోయిన్‌గా నయనతార నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన “మీసాల పిల్ల” సాంగ్ ప్రోమో అభిమానులను ఆకట్టుకోగా, కొంతమంది యాంటీ ఫ్యాన్స్ మాత్రం దానిని ట్రోల్ చేశారు. దీంతో మేకర్స్ ఈ ప్రాజెక్ట్ నుంచి బయటికొచ్చే ప్రతి కంటెంట్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని నిర్ణయించుకున్నారు.
ఇక “మీసాల పిల్ల” ఫుల్ సాంగ్ విషయానికొస్తే, మెగాస్టార్ చిరంజీవి తన ప్రత్యేక గ్రేస్‌తో స్క్రీన్‌ను డామినేట్ చేయనున్నారని, భీమ్స్ అందించిన మ్యూజిక్, సీనియర్ సింగర్ ఉదిత్ నారాయణ్ వోకల్స్ ఈ పాటను మరింత బలంగా నిలబెట్టనున్నాయని సమాచారం. మరోవైపు, ఈ సినిమాలో నయనతార ‘శశిరేఖ’ పాత్రలో కనిపిస్తారని అనిల్ రావిపూడి వెల్లడించారు. ప్రస్తుతం ప్రత్యేకంగా వేసిన సెట్‌లో పాటల చిత్రీకరణ వేగంగా సాగుతోంది.
Also Read
ఈ భారీ ప్రాజెక్ట్‌ను సాహు గారపాటి మరియు సుస్మిత కోణిదెల (చిరంజీవి కుమార్తె) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక అక్టోబర్ 5 నుంచి వెంకటేష్ షూటింగ్‌లో జాయిన్ కానున్నట్లు సమాచారం. ఫ్యాన్స్ అయితే ఈ సినిమాను మాస్, ఫ్యామిలీ ఆడియన్స్‌కి పక్కా విజువల్ ట్రీట్‌గా భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Stock Market: అమెరికా నుంచి ముంచుకొస్తున్న బిగ్ డేంజర్.. ఈ ఒక్క కారణంతో మళ్లీ షేర్ మార్కెట్ కుప్పకూలుతుందా?
-
Bollaram: డిటోనేటర్ల కలకలం.. ఆర్మీ క్యాంపు సమీపంలో 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు గుర్తింపు.!
-
Uber Layoffs: ఉబర్‌లో భారీ లేఆఫ్స్.. 3,300 మంది ఉద్యోగులకు షాక్! భారత్‌లో ప్రభావం ఎంత?
-
I’m Game: దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’ తెలుగు షోలకు బ్రేక్.. నిరాశలో ఫ్యాన్స్!
-
DSP Bhim Reddy: సస్పెండైన డీఎస్పీ భీమ్‌రెడ్డిపై ఈడీ కేసు.. రూ.150 కోట్లకుపైగా ఆస్తులపై మనీలాండరింగ్ దర్యాప్తు.!
ట్రెండింగ్
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!