‘కోర్ట్’ మూవీ ద్వారా పరిచయమైన ఈ యువ హీరోయిన్ శ్రీదేవి. తన మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ సాధించి, బోలెడన్ని ప్రశంసలు అందుకున్నారు. ఈ ఏడాది మార్చిలో విడుదలైన కోర్ట్ డ్రామా లో జాబిలి పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆమె అమాయకపు నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఈ సినిమాకు రామ్ జగదీష్ దర్శకత్వం వహించగా, నాని సమర్పణలో, ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా నిర్మాణ బాధ్యతలు నిర్వహించారు. కేవలం రూ.10 కోట్లు బడ్జెట్‌తో రూపొందిన […]
ప్రేక్షకుల మనసులను దోచుకున్న పాపులర్ వెబ్ సిరీస్‌లలో, ప్రధాన పాత్రలు పోషించిన బాలీవుడ్ నటుడు ఆసిఫ్ ఖాన్ ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేరారు. హార్ట్ ఎటాక్ కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసిఫ్ ఖాన్ తన ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆసుపత్రి రూమ్ నుంచే ఒక ఫొటోను షేర్ చేస్తూ ఇలా పేర్కొన్నారు.. Also Read : Chiranjeevi : రవి తేజ తండ్రి మృతి పట్ల మెగాస్టార్ […]
విలక్షణ నటుడు విజయ్ సేతుపతి హీరోగా, నిత్య మీనన్ హీరోయిన్ గా కలిసి నటిస్తున్న చిత్రం ‘తలైవన్ తలైవి’. దర్శకుడు పాండిరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం జూలై 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. సత్య జ్యోతి ఫిలిమ్స్ పతాకంపై ఈ సినిమా నిర్మితమైంది. అయితే తాజాగా ఈ ‘తలైవన్ తలైవి’ సినిమా ఈవెంట్ లో భాగంగా దర్శకుడు పాండిరాజ్ మాట్లాడిన మాటలు ప్రజంట్ […]
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ తండ్రి రాజ గోపాల్ రాజు గారి మరణ వార్త చిత్రసీమను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన స్వస్థలమైన ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం కన్నుమూశారు. ఈ వార్తతో సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. దీంతో రవి తేజ కుటుంబానికి సినీ ప్రముఖులు, అభిమానులు, పలువురు రాజకీయ నాయకులు కూడా తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. రాజ గోపాల్ రాజు గారి కుటుంబానికి ఓర్పు కలగాలని సినీ వర్గం కోరుతోంది. ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా […]
ఇన్నేళ్లుగా వివిధ భాషల సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్న స్టార్ యాక్టర్ ఆర్. మాధవన్, తాజాగా ‘ఆప్ జైసా కోయి’ సినిమాతో మరోసారి తెరపై కనిపించాడు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఇటీవల దేశంలో చర్చనీయాంశంగా మారిన భాషా వివాదంపై స్పందిస్తూ.. తనదైన శైలిలో స్పష్టమైన అభిప్రాయం వెలడించారు. Also Read : Pawankalyan: హరిహర వీరమల్లు – నెక్ట్స్ సాంగ్ కి డేట్ ఫిక్స్! ‘ఇన్నేళ్ల నా కెరీర్లో భాష కారణంగా నేను […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఇప్పటికే ఈ సినిమాపై పవన్ అభిమానుల్లో భారీ హైప్ నెలకొని ఉన్నప్పటికీ, ప్రమోషన్ల పరంగా చిత్ర బృందం కాస్త నెమ్మదిగానే సాగుతోంది. అయితే ఇప్పుడు ఫాన్స్ కోసం లేటెస్ట్ మ్యూజిక్ అప్డేట్ వచ్చేసింది.ఇప్పటికే సినిమా నుంచి నాలుగు పాటలు విడుదల కాగా, ఇప్పుడు ఐదో పాటపై ఫోకస్ పెట్టారు. Also Read : Kiara Advani : పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్ కియారా.. […]
బాలీవుడ్ హాట్ కపుల్ కియారా అడ్వాణీ – సిద్ధార్థ్ మల్హోత్రా దంపతులు అభిమానులకు సంతోషకరమైన వార్త చెప్పారు. ఈ జంట తాజాగా తల్లిదండ్రులు అయ్యారు. ముంబయిలోని రిలయన్స్ ఆసుపత్రిలో కియారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి.ఈ ఏడాది ఫిబ్రవరి 28న తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన కియారా-సిద్ధార్థ్ జంట, తాజాగా తమ జీవితంలో కొత్త శకం ప్రారంభించింది. ఈ వార్తపై వారి ఫ్యాన్స్, బాలీవుడ్ సెలబ్రిటీలు […]
తమిళ స్టార్ హీరో ధనుష్ కేవలం నటనలోనే కాకుండా దర్శకత్వ రంగంలోనూ తన ప్రతిభను నిరూపించుకుంటున్న సంగతి తెలిసిందే. గత ఏడాది విడుదలైన ‘రాయన్’ చిత్రానికి దర్శకత్వం వహించి విజయాన్ని అందుకున్న ధనుష్, ప్రస్తుతం తన ద్వితీయ దర్శకత్వ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రం పేరు ‘ఇడ్లీ కొట్టు’ (తమిళంలో ఇడ్లీ కడై). గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ధనుష్‌కు జోడీగా నిత్యా మీనన్ నటిస్తున్నారు. Also Read : Janaki V vs […]
మలయాళంలో అనుపమ పరమేశ్వరన్, సురేష్ గోపి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కోర్ట్‌రూమ్ డ్రామా చిత్రం జానకి వర్సెస్ కేరళ టైటిల్ చుట్టూ నెలకొన్న వివాదం చివరకు ముగిసింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సూచనలతో మేకర్స్ టైటిల్ మార్చేందుకు అంగీకరించారు. ‘జానకి వర్సెస్ కేరళ’ అనే టైటిల్ రాష్ట్రాన్ని లక్ష్యం చేస్తుందని కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో CBFC జోక్యం చేసుకుని టైటిల్ మార్పును సూచించగా, దాన్ని నిర్మాతలు ఆమోదించారు. దీంతో […]
కొంతమంది హీరోయిన్లు నటించింది ఒక్క సినిమా అయినా ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఇలాంటి హీరోయిన్ లో అన్షు ఒకరు. ‘మన్మధుడు’ మూవీలో నాగ్ తో జత కట్టి.. తన అమాయకపు చూపులు, ఆకట్టుకునే అందంతో మహేశ్వరిగా అదరగొట్టింది అన్షు. నిజానికి మన్మథుడు సినిమాలో అన్షు కనిపించింది 20, 25 నిమిషాలు మాత్రమే. కానీ ఈ బ్యూటీ చూపిన ఇంపాక్ట్ మాత్రం అంతా ఇంతా కాదు. ఆమె లుక్ చూసి యూత్ దెబ్బకు పడిపోయారు. మన్మధుడు మూవీ […]