Peddi : రామ్ చరణ్ వర్కింగ్ స్టైల్ కు ఫిదా అయ్యా.. అంటున్న జాన్వీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ అండ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తెలుగులో ‘దేవర’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ, తాజాగా రామ్ చరణ్ – బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ లో హీరోయిన్‌గా నటిస్తున్నారు. అయితే, జాన్వీ వర్క్ విషయంలో అసలు కాంప్రొమైజ్ అవ్వరు.. అందరిలా కాకుండా ముఖ్యంగా ప్రమోషన్స్ లో చాలా యాక్టివ్‌గా పాల్గొంటారు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో జాన్వీ ‘పెద్ది’ మువీ గురించి , దర్శకుడు బుచ్చిబాబు, చరణ్ వర్క్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంది.
Also Read : GV Prakash – Saindhavi: జీవీ ప్రకాష్ & సైంధవి ప్రేమ కథకు ముగింపు పలికిన చెన్నై హైకోర్టు..
Also Read
- Hanuman Ansh: 21 ఏళ్ల నిర్మాతకు జాక్ పాట్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ 250 కోట్లు... ఓటీటీ డీల్ 100 కోట్లు?..
- Kashi Majili OTT: ‘కాశీ మజిలీ’తో రీఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్.. 'ఈటీవీ విన్'లో ఎమోషనల్ లవ్ స్టోరీ!
- Bigg Boss Hosts Salary 2026: బిగ్ బాస్ హోస్ట్‌లకు కోట్లలో రెమ్యునరేషన్, ఎవరు ఎంత తీసుకుంటున్నారంటే?
- Vishwambhara vs Kaaka: 'విశ్వంభర' vs 'కాకా'… సంక్రాంతి 2027 రేసులో మెగాస్టార్ ఏం చేయబోతున్నారు?
జాన్వీ మాట్లాడుతూ.. “పెద్ది మూవీ అనుభవం ఎంత గొప్పదో చెప్పలేను. బుచ్చిబాబు సనా గారితో పని చేయడం ఒక అదృష్టం. ఆయన ‘ఉప్పెన’ వంటి హార్ట్ టచ్చింగ్ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నేను సాంప్రదాయ హీరోయిన్ పాత్రలో కాకుండా, భిన్నమైన, ఆసక్తికరమైన పాత్రలో కనిపించబోతున్నాను. ఈ పాత్ర నా కెరీర్‌కు మరింత బూస్ట్ ఇస్తుందని భావిస్తున్నాను. ప్రేక్షకులకు ఇది కచ్చితంగా నచ్చుతుంది” అని తెలిపారు. అలాగే రామ్ చరణ్ పై కూడా జాన్వీ ప్రశంసలు వెల్లువెత్తించారు – “రామ్ సర్ చాలా ఇష్టమైన నటుడు. ఆయన ఎంత పెద్ద స్టార్ అయినా, సెట్‌లో ఒక విద్యార్థిలా ఉండటం, కష్టపడే తత్వం, ఎనర్జీ, అంకితభావం చూపుతూ పని చేయడం నిజంగా ఆశ్చర్యకరంగా ఉంది. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా అదృష్టం. ఆ సెట్‌లో తిరిగి ఎంట్రీ ఇవ్వడం కోసం ఎదురుచూస్తున్నాను” అని జాన్వీ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Hanuman Ansh: 21 ఏళ్ల నిర్మాతకు జాక్ పాట్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ 250 కోట్లు… ఓటీటీ డీల్ 100 కోట్లు?..
-
CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
-
Vijayawada: అప్పులు.. ఈఎంఐలు.. ఆర్భాటపు జీవితం.. దొంగగా మారిన 22 ఏళ్ల బీటెక్ యువకుడు..
-
Flight Turbulence: టర్కిష్ ఎయిర్‌లైన్స్ TK663 విమానంలో తీవ్ర కుదుపులు.. మూడు సార్లు ల్యాండింగ్ విఫలం, చివరికి డైవర్ట్
-
Asia Cup 2026 Final: భారత్ vs శ్రీలంక ఫైనల్.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, టీమ్ డీటెయిల్స్ ఇవే!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!