Laya : లయ ఫస్ట్ లుక్.. ‘నా కుటుంబం జోలికి వస్తే!’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటుడు శివాజీ ప్రధాన పాత్రలో నటిస్తూ, స్వయంగా నిర్మిస్తున్న కొత్త చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈటీవీ విన్ బ్యానర్‌పై సుధీర్ శ్రీరామ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌లో నటి లయ కీలక పాత్రలో కనిపించనుంది. దసరా శుభాకాంక్షల సందర్భంగా మేకర్స్ ఈ సినిమా నుంచి లయ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఇందులో ఆమె ‘ఉత్తర’ అనే గృహిణి పాత్రలో నటిస్తోంది. తన కుటుంబం కోసం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే ధైర్యవంతమైన మహిళగా ఈ పాత్రను డిజైన్ చేశారని చిత్ర బృందం తెలిపింది. “తన కుటుంబం జోలికి వస్తే ఎంత దూరమైన వెళ్లేందుకు సిద్ధపడే గృహిణి ఉత్తర. ఈ పాత్రలో లయ అద్భుతమైన నటన చూపించనుంది” అని మేకర్స్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇకపోతే, ఈ సినిమాలో కామెడీతో పాటు ఎమోషనల్ ట్రాక్ కూడా బలంగా ఉండబోతోందని సమాచారం. ఇందులో అలీ, ధనరాజ్, ప్రిన్స్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ వేగంగా జరుగుతుండగా, ఈ ఏడాది చివర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
తాజావార్తలు
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
-
Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
-
Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
-
CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!