సినీ ప్రపంచంలో అవకాశాలు ఎంత కీలకమో మనకు తెలిసిందే. అప్పటికే రాసిపెట్టిన పాత్రలు, ఊహించని స్టార్స్ చేతిలోకి వెళ్ళిపోతాయి. అలాంటి ఓ ఆసక్తికర సంఘటన ఇప్పుడు ‘కూలీ’ సినిమా లో కూడా జరిగింది. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్టు కోసం, ఓ కీలకమైన పాత్రను దర్శకుడు ప్రత్యేకంగా ఆరు నెలల పాటు డిజైన్ చేశారట. ఈ పాత్రకు గుర్తింపు ఉన్న నటుడే అవసరమని భావించిన లోకేష్, మొదట ఫహద్ ఫాసిల్‌ను సంప్రదించారు. కానీ […]
టాలీవుడ్లో ప్లాప్ చిత్రాల దర్శకుడిగా గుర్తింపు పొందిన మెహర్ రమేష్, తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయనున్నట్టు ప్రకటించడంతో సోషల్ మీడియా అంతా హీట్ అయ్యింది. చివరిగా మెహర్ రమేష్ మెగాస్టార్ చిరంజీవితో చేసిన ‘భోళా శంకర్’ చిత్రం ఘోరంగా విఫలమైంది. మెహర్ తీసిన సినిమాల్లో ఇది ఒక పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ఆయన పై పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. Also Read : Lokesh : నాగ్ సార్‌ని ఒప్పించడం చాలా […]
ప్రస్తుతం తమిళ్‌తో పాటు తెలుగు ప్రేక్షకులలోనూ భారీ అంచనాల్ని క్రియేట్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కూలీ’. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, మాస్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో కింగ్ నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ఇటీవలి ప్రమోషన్స్‌లో నాగార్జున మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో నా పాత్ర పూర్తి విభిన్నంగా ఉంటుంది. గత 40 ఏళ్ల కెరీర్లో ఎప్పుడూ చేయనటువంటి కొత్త కోణంలో కనిపిస్తాను’ అని చెప్పారు. ఇప్పుడీ […]
భారతీయ ప్రజల సంస్కృతి, మానవీయ విలువల పునాది అయిన రామాయణం ఇప్పుడు అంతర్జాతీయ ప్రేక్షకుల ముందు అద్భుత విజువల్స్‌తో, అత్యంత భారీ బడ్జెట్‌తో రానుంది. దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే బాలీవుడ్ లోనే కాకుండా, గ్లోబల్ సినిమా ఇండస్ట్రీలో కూడా సంచలనం సృష్టించబోతుంది. ఈ పౌరాణిక గాథలో ప్రధాన పాత్రలైన రాముడుగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. వారి లుక్స్‌పై ఇప్పటికే సోషల్ మీడియాలో హైప్ నడుస్తోంది. ఈ చిత్రంలో […]
తల్లి అవ్వడం ప్రతి మహిళ జీవితంలో ఒక గొప్ప అనుభూతి. కానీ ఆధునిక జీవనశైలి, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, శారీరక వ్యాయామం లోపం వంటి అనేక కారణాల వల్ల నేటి తరంలో చాలా మంది మహిళలకు గర్భం దాల్చడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వైద్య నిపుణుల ప్రకారం, భారతదేశంలో ప్రతి ఆరు జంటలలో ఒక జంట తల్లిదండ్రులవడంలో అడ్డంకులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులలో, మహిళల్లో గర్భం దాల్చడాన్ని ఆటంకపెట్టే కారణాలు, జాగ్రత్తలు, చికిత్సా మార్గాలు గురించి తెలుసుకోవడం ఎంతో […]
వేసవి చివర్లో, వర్షా కాలం ఆరంభంలో అధికంగా కనిపించే పండు నేరేడు పండు. చిన్ననాటి జ్ఞాపకాలు గా ఉండే ఈ నలుపు ఊదా రంగు పండు రుచి పరంగా అద్భుతమైనదే కాదు, ఆరోగ్యానికి అనేక లాభాలు కూడా కలిగిస్తుంది. నేరేడు పండ్లలో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్లో ఉంచుతుంది. అయితే ఎక్కువగా తినడం వల్ల బెనిఫిట్స్ కాస్త సైడ్ ఎఫెక్ట్స్‌గా మారుతాయట. కాబట్టి ఎక్కువగా తినడం కంట్రోల్ చేసుకుంటే […]
తమిళ, తెలుగు సినీ పరిశ్రమల్లో సూపర్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న విశాల్ తాజాగా తన 35వ సినిమాను ప్రారంభించారు. ఈ చిత్రం మరో విశేషతను సొంతం చేసుకుంది సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంస్థకు ఇది 99వ చిత్రం. ఎన్నో హిట్ చిత్రాలు నిర్మించిన ఈ బ్యానర్‌కి ఇది మైలురాయి సినిమాగా నిలవబోతుంది. ఈ చిత్రం చెన్నైలో సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. కాగా ఈ చిత్ర ప్రారంభోత్సవానికి స్టార్ నటులు కీర్తి, జీవ, దర్శకుడు వెట్రిమారన్, శరవణ సుబ్బయ్య, […]
గోవా బ్యూటీ ఇలియానా గురించి పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా కాలం పాటు స్టార్ హీరోయిన్ గా కెరియర్ను కొనసాగించింది. ‘దేవదాసు’ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ తన అందంతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాంతో ఈ మూవీ తర్వాత నుంచి ఈమెకు అదిరిపోయే రేంజ్ క్రేజీ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ ఇండస్ట్రీలో హీరోయిన్ ల కెరీర్ గురించి తెలియంది కాదు.. అవకాశాలు వచ్చినట్లే వచ్చి ఆగిపోతాయి. […]
‘అందాల రాక్షసి’ తో తెలుగు తెరకు పరిచయం అయిన టాలెంటెడ్ హీరో నవీన్ చంద్ర. తన నటనతో మెప్పించినప్పటికీ, కమర్షియల్ హిట్లు మాత్రం కొంత కాలంగా దక్కడం లేదు. అయినా కూడా, ఆయన వినూత్న కథలను ఎంచుకుంటూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. వరుస పెట్టి త్రిల్లింగ్ చిత్రాలతో అలరిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా, సైకలాజికల్ థ్రిల్లర్ ‘హనీ’ సినిమా ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే నవీన్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. […]
‘ఓం భీమ్ బుష్’ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైన నటి ప్రీతి ముకుందన్, తాజాగా ‘కన్నప్ప’ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. తన అవకాశాలపై దృష్టి పెట్టి, మంచి కథల కోసం వెతుకుతోంది. తన పాత్రల ద్వారా కొత్త కోణాలు చూపించాలనేది ఆమె లక్ష్యం. ఇండస్ట్రీలో నటిగా నిలదొక్కుకోవాలంటే క్రమశిక్షణ, పట్టుదల తప్పనిసరి అని ఆమె చెబుతోంది. అయితే కన్నప్ప చిత్రంలో ఆమె పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నటించడం విశేషం. తాజాగా ప్రీతి ఒక ఇంటర్వ్యూలో […]